MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/svsc-movie-missing-hero-rajinikanth18ff5e51-f0a3-4825-ac76-dc3fa77d1ce9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/svsc-movie-missing-hero-rajinikanth18ff5e51-f0a3-4825-ac76-dc3fa77d1ce9-415x250-IndiaHerald.jpgసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఈ సినిమా ఎలాంటి ఆడియన్స్ ని అయినా ఇట్టే కట్టి పడేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా కథ వినగానే ఏ హీరో అయినా సరే తప్పకుండా ఓకే చెప్పాల్సిందే.. సాధారణంగా మన సినీ ఇండస్ట్రీలో రచయితలు కథ రాసుకునేటప్పుడు కొంత మంది హీరోలను ఊహించుకొని కథ రాయడం మొదలు పెడతారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ హీరోల ప్లేస్ లో మరికొంత మంది హీరోలు వచ్చి ఆ సినిమాలని విజయవంతం చేస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కథను రాసుకున్నప్పSVSC MOVIE MISSING HERO RAJINIKANTH{#}Prakash Raj;anjali;jayasudha;Samantha;Audience;Manam;Seethamma Vakitlo Sirimalle Chettu;Venkatesh;Father;mahesh babu;Rajani kanth;Chitram;Hero;CinemaSVSC సినిమా వదులుకున్న స్టార్ హీరో..?SVSC సినిమా వదులుకున్న స్టార్ హీరో..?SVSC MOVIE MISSING HERO RAJINIKANTH{#}Prakash Raj;anjali;jayasudha;Samantha;Audience;Manam;Seethamma Vakitlo Sirimalle Chettu;Venkatesh;Father;mahesh babu;Rajani kanth;Chitram;Hero;CinemaTue, 06 Jul 2021 16:00:00 GMT
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఈ సినిమా ఎలాంటి ఆడియన్స్ ని అయినా ఇట్టే కట్టి పడేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా కథ వినగానే ఏ హీరో అయినా సరే తప్పకుండా ఓకే చెప్పాల్సిందే.. సాధారణంగా  మన సినీ ఇండస్ట్రీలో రచయితలు కథ రాసుకునేటప్పుడు కొంత మంది హీరోలను ఊహించుకొని కథ రాయడం మొదలు పెడతారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ హీరోల ప్లేస్ లో మరికొంత మంది హీరోలు వచ్చి ఆ సినిమాలని విజయవంతం చేస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కథను రాసుకున్నప్పుడు , హీరోల తండ్రి పాత్రకు మొదట ఒక సూపర్ స్టార్  దగ్గరకు ఈ కథ వెళ్ళింది. కానీ కొన్ని అనుకోని కారణాల చేత ప్రకాష్ రాజ్ ఆ పాత్ర చేశాడు.


ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే విక్టరీ వెంకటేష్  అన్నదమ్ములుగా కలసి నటించి, మెప్పించడమే కాకుండా ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యాడు. ఇందులో ఈయన చెప్పే ప్రతి మాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి అని చెప్పవచ్చు. అయితే మొదట ఈ పాత్ర కోసం రజనీకాంత్ ను సంప్రదించగా , కానీ ఎందుకో కొన్ని కారణాల చేత ఆయన తిరస్కరించడంతో, తిరిగి ప్రకాష్ రాజ్ కు ఆ ఛాన్స్ ను ఇచ్చారు. ఇక ఆ పాత్ర తీసుకున్న ప్రకాష్ రాజ్ ఎక్కడా మిస్ చేయకుండా, అనుకున్న దాని కంటే ఎక్కువ స్థాయిలో నటించి ప్రేక్షకులను బాగా మెప్పించాడు.


ఇక ఆ తర్వాత ఈ చిత్రం విడుదలై మంచి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇందులో అంజలి, సమంత హీరోయిన్ లుగా  నటించగా, జయసుధ హీరోల తల్లి పాత్రలో నటించి అలరించారు. ఇక ఈ సినిమాలో కేవలం అంజలి పేరు మాత్రమే రివీల్ చేశారు. ఇక మిగతా వారంతా చిన్నోడు, పెద్దోడు , బెజవాడ బాబాయ్ లాంటి బంధుత్వ  వరుసలతో పిలవడం ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఏదిఏమైనా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర ను రజినీకాంత్ వదులుకున్నారు. ఈ పాత్రలో ప్రకాష్ రాజ్ మాత్రమే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేయడం జరిగింది.





కేసీఆర్, కేటీఆర్ లకు షాక్ ఇచ్చిన హిమాన్షు.. పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ లేదట?

రామ్ చరణ్ శంకర్ కాంబో సెట్ అవ్వడానికి ఎవరు కారణం..?

ఒక్క పేరుపై వచ్చిన మూడు తెలుగు సినిమాలు.. ఏది హిట్టు.. ఏది ఫట్టు.. ?

ఇండియా vs ఇంగ్లాండ్.. ఇక స్టేడియం కిక్కిరిసి పోవాల్సిందే?

స్నేహితుల కోరిక తీర్చమన్న ప్రియుడు.. ట్విస్ట్ ఇచ్చిన మహిళ?

జగపతి బాబు పెళ్లి కానుక హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ?

సురేందర్ రెడ్డితో వైష్ణవ్ తేజ్.. మెగా హీరో స్పీడు మాములుగా లేదు..!

లైఫ్ స్టైల్: నిద్ర లేవగానే చూడకూడని వస్తువులు ఇవే..

క్రేజీ బైక్ రైడ్ లతో స్టార్ హీరోలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>