TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/technology-vivo-mobile4e32f0e8-3269-4b42-b410-3e717286aa51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/technology-vivo-mobile4e32f0e8-3269-4b42-b410-3e717286aa51-415x250-IndiaHerald.jpgసాధారణంగా టెక్నాలజీ అనేది ఎప్పుడు, ఎవరికి అనుగుణంగా , ఎలా మారిపోతుందో చెప్పడం చాలా కష్టం. ప్రజలు ప్రతి చిన్నదానికి టెక్నాలజీ పై ఆధారపడిన నేపథ్యంలో ఎన్నో వింతలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా మనం మొబైల్ అనగానే కాల్స్ ద్వారా ఇతరులతో మాట్లాడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని అనుకునే వారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ ఫోన్లలో కూడా సరి కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఉంటూనే మొబైల్ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం మనకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతి TECHNOLOGY;VIVO MOBILE{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Cinema;Smart phone;Manamబుల్లి పిట్ట: డ్రోన్ కెమెరా తరహాలో మొబైల్ కెమెరా..బుల్లి పిట్ట: డ్రోన్ కెమెరా తరహాలో మొబైల్ కెమెరా..TECHNOLOGY;VIVO MOBILE{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Cinema;Smart phone;ManamTue, 06 Jul 2021 13:00:00 GMT
సాధారణంగా టెక్నాలజీ అనేది ఎప్పుడు, ఎవరికి అనుగుణంగా , ఎలా మారిపోతుందో చెప్పడం చాలా కష్టం. ప్రజలు ప్రతి చిన్నదానికి టెక్నాలజీ పై ఆధారపడిన  నేపథ్యంలో ఎన్నో వింతలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా మనం మొబైల్ అనగానే కాల్స్ ద్వారా ఇతరులతో మాట్లాడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని అనుకునే వారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ ఫోన్లలో కూడా సరి కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఉంటూనే మొబైల్ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశం మనకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకునే అవకాశం కల్పించబడుతుంది.

ఇక ఇప్పుడు పరిస్థితి మారుతోంది కాబట్టి అందుకు తగ్గట్టుగానే మొబైల్ తయారీ సంస్థలు కూడా సరికొత్త ఫీచర్లను ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో  విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే కెమెరా విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి కంపెనీలు. సినిమా పిక్చర్ క్వాలిటీ ని తలపించేలా ఈ మొబైల్ లో తీసే పిక్చర్స్ కూడా అంతే క్లారిటీగా వస్తుండడం గమనార్హం. అందులోనూ తక్కువ ధరకే. అందుకే  చాలామంది కేవలం కెమెరా ని చూసి మొబైల్ ని కొనడం ప్రారంభించారు. అయితే ఇటీవల దిగ్గజ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ అయిన వివో ఒక సరికొత్త కెమెరాను తమ కస్టమర్ల కోసం వినియోగంలోకి తీసుకొచ్చింది.ఇందులో ఉండే కెమెరా డ్రోన్ కెమెరా తరహాలోనే వాతావరణంలోని గాలిలో కి ఎగురుతుంది అని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిశోధనలో ఉన్న ఈ ఫోన్ కెమెరాను త్వరలోనే వివో మొబైల్స్ లోకి  అందుబాటులోకి తీసుకొస్తామని వివో సంస్థ వెల్లడించడం జరిగింది. ఇక పరిశోధన ద్వారా వెల్లడైన విషయం ఏమిటంటే, ఈ ఫోన్ లో కెమెరాను, ఫోన్ కింది భాగంలో అమర్చినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో నుండి కెమెరా ని తొలగించి డ్రోన్ లాగా కెమెరా ను గాల్లోకి ఎగిర వేయవచ్చు. ఇక ఈ డ్రోన్ తరహాలో ఉండే వివో డ్రోన్ కెమెరాలు ఒక ప్రత్యేకమైన బ్యాటరీ , రెండు ఇన్ఫ్రారెడ్ సెన్సార్ లతోపాటు నాలుగు ప్రొఫెల్లర్, రెండు కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. ఇక ఈ డ్రోన్ కెమెరాలు ఎలా పనిచేస్తాయో ,ఈ ఫోన్ విడుదలయ్యే వరకు ఉండాల్సిందే.




న్యాయ విద్యార్థిగా వచ్చి.. స్టార్ యాంకర్ గా స్థానం..

అమీర్ ఖాన్ విడాకులపై కంగనా రనౌత్ వివాదాస్పద కామెంట్స్...

మాస్కుతో ఇంత ప్రమాదమా..?

కెరీర్ మొదట్లో.. నువ్విలా సినిమాలో మెరిసిన విజయ్ దేవరకొండ.. ?

కొరటాల శివ తో సాయి ధరమ్ తేజ్.. అలా మిస్ అయ్యింది?

టాలీవుడ్ లో మొట్ట మొదటి ఫ్యాక్షన్ చిత్రం ఏంటో తెలుసా. ?

చిన్నపాత్రతో తెరంగేట్రం చేసి అగ్రహీరోగా ఎదిగిన నవీన్..?

వివో ఒక సరికొత్త కెమెరాను తమ కస్టమర్ల కోసం వినియోగంలోకి తీసుకొచ్చింది.ఇందులో ఉండే కెమెరా డ్రోన్ కెమెరా తరహాలోనే వాతావరణంలోని గాలిలో కి ఎగురుతుంది అని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిశోధనలో ఉన్న ఈ ఫోన్ కెమెరాను త్వరలోనే తమ వివో మొబైల్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తామని వివో సంస్థ వెల్లడించడం జరిగింది

త్రివిక్రమ్, మహేష్ లకు తమన్ కూడా ఆనట్లేదా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>