BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp-vs-raghurama-krishnam-raju52e43b63-807d-49fa-a7a2-341f6d618c6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp-vs-raghurama-krishnam-raju52e43b63-807d-49fa-a7a2-341f6d618c6b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్మాణం నిర్ణయంపై చాలామంది నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తుండడంతో పూర్తిగా ఈ విషయంపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య తాజాగా అమరావతి జేఏసీ చైర్మన్ జీవి.ఆర్ శాస్త్రి, జేఏసీ నేతలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై పార్లమెంట్ సభ్యులందరికి లేఖ రాశారు. అందులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా కొనసాగించేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాజధాని ఎంపRaghurama Krishnam Raju;{#}Narsapuram;Raccha;Dookudu;Amaravati;Letter;JAC;Capital;Aqua;MP;Parliment;Andhra Pradesh;Governmentఅమరావతి కోసం రంగంలోకి రఘురామ కృష్ణంరాజు !అమరావతి కోసం రంగంలోకి రఘురామ కృష్ణంరాజు !Raghurama Krishnam Raju;{#}Narsapuram;Raccha;Dookudu;Amaravati;Letter;JAC;Capital;Aqua;MP;Parliment;Andhra Pradesh;GovernmentMon, 05 Jul 2021 19:15:57 GMTఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్మాణం నిర్ణయంపై చాలామంది నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జల జగడం నడుస్తుండడంతో పూర్తిగా ఈ విషయంపైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య తాజాగా అమరావతి జేఏసీ చైర్మన్ జీవి.ఆర్ శాస్త్రి, జేఏసీ నేతలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై పార్లమెంట్ సభ్యులందరికి లేఖ రాశారు.

అందులో అమరావతిని ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా కొనసాగించేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాజధాని ఎంపిక, దానికోసం రైతులు భూమిని త్యాగం చేయడం, ప్రస్తుతం ప్రభుత్వం తీరుపై ఎంపీలకు లేఖ ద్వారా చెప్పుకొచ్చారు. జీవీఆర్ శాస్త్రి పార్లమెంట్ సభ్యులకు రాసిన లేఖల నివేదికను నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు అందిస్తూ పార్లమెంట్ లో అమరావతి అంశాన్ని ప్రస్తావించాలని కోరారు. అయితే తాను ఈ అంశంపై ప్రజలకు మద్దతుగా ఉంటానని ఎంపీ రఘురామ కృష్ణంరాజు హామీ ఇచ్చారు. సాధారణంగానే ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రెబెల్ ఎంపీ గా మారిన రఘురామకృష్ణంరాజు ఈ అమరావతి విషయంలో మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం కనిపిస్తోంది. 



మరి కొన్ని నిమిషాల్లో పెళ్లి.. అంతలో ప్రియురాలు ట్విస్ట్?

పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై అపోహ‌లొద్దు - ఏపీ డీజీపీ

మళ్ళీ రాజుకున్న 'మహా' రాజకీయం.. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్?

జగన్ ను దెబ్బ తీయడానికి బాబోరు మాస్టర్ ప్లాన్ ?

మందుబాబులు వింత చోరీ.. లక్షలు వదిలేసి చివరికి?

జిల్లాల‌కు బండి సంజ‌య్...ఆ ఎఫెక్టేనా...?

సీఎం జగన్ తో అనిల్ కుంబ్లే సమావేశం.. ఏం చర్చించారంటే?

ఏపీ : అధిక ధ‌ర‌కు ఇసుక విక్ర‌యిస్తే కఠిన చ‌ర్య‌లు.. !

సీనియర్ అధికారులతో రామ్మోహన్ నాయుడు కీలక భేటీ!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>