PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-c2b8491a-e81d-4f99-a604-d4cd45bb3a15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-c2b8491a-e81d-4f99-a604-d4cd45bb3a15-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతినాయకుడు గ్రామాల నుంచి మొక్కలు నాటడం పై అవగాహన తీసుకొస్తున్నారు. ప్రతి గ్రామానికి తిరుగుతూ వారు మొక్కలు నాటుతూ ప్రజలతో మొక్కలు నాటి స్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున చేపడుతున్నారు. దీనిపై అధికారులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటిస్తున్నారు. వీడిని నాటడమే కాకుండా దాని సంరక్షణ కోసం ఎంతో ఖర్చు చేసి నీళ్లు, ట్రీ గార్డులు ఇలా మొక్కలు పెPolitical {#}college;Degree;local language;Telangana;Governmentమొక్కలకు క్యూఆర్ కోడ్ ఎక్కడైనా చూసారా..?మొక్కలకు క్యూఆర్ కోడ్ ఎక్కడైనా చూసారా..?Political {#}college;Degree;local language;Telangana;GovernmentMon, 05 Jul 2021 11:05:00 GMTతెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా  ప్రతి నాయకుడు గ్రామాల నుంచి మొక్కలు నాటడం పై అవగాహన తీసుకొస్తున్నారు.  ప్రతి గ్రామానికి తిరుగుతూ  వారు మొక్కలు నాటుతూ ప్రజలతో మొక్కలు నాటి స్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా  అన్ని జిల్లాల్లో  పెద్దఎత్తున చేపడుతున్నారు. దీనిపై అధికారులు కూడా  పెద్ద ఎత్తున  ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటి స్తున్నారు. వీడిని నాటడమే కాకుండా దాని సంరక్షణ కోసం ఎంతో ఖర్చు చేసి నీళ్లు, ట్రీ గార్డులు ఇలా  మొక్కలు పెంచడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ఈ మొక్కలను  నాటడంలో కూడా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఆలోచిస్తున్నారు.

అలాగే ప్రతి గ్రామంలో  హరితహారం ప్రోగ్రాం ద్వారా ఇంటింటికి ఐదు మొక్కలను అందించి నాటమని చెబుతున్నారు. హరిత తెలంగాణగా మార్చాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ మంటున్నారు. దీనికోసం ఎన్నో రకాలుగా ఖర్చు పెడుతున్నారు. అయితే  అలాంటి హరిత హారంలో నాటిన మొక్కకే క్యూఆర్ కోడ్ ను అమర్చారు. ఆ  క్యూఆర్  ద్వారా మొక్క యొక్క పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి. వినూత్న ప్రయోగం అదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కాలేజీలో చేశారు. అది ఏంటో చూద్దాం..?

 అదిలాబాద్ పట్టణంలోని  ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కాలేజీలో హరితహారం కార్యక్రమం లో భాగంగా కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కకు  క్యూఆర్ కోడ్ రూపొందించారు. ఈ మొక్కలకు ఉండే  క్యూఆర్ కోడ్ ను మన యొక్క స్మార్ట్ఫోన్లలో స్కానింగ్ చేస్తే ఆ మొక్క యొక్క శాస్త్రీయ నామం, స్థానిక నామం తదితర వివరాలు మనకు తెలుస్తాయి.  ఈ ఒక్క క్యూఆర్ కోడ్ ను బోటనీ లెక్చలర్ సహకారంతో టి ఎస్ కె పి  మెంటర్ ఇమ్రాన్ రూపొందించారని, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ తెలిపారు.



ఆ విషయంలో జగన్‌కు ప్లస్ ఉంది...కానీ...!

ష‌ర్మిల పార్టీని చీల్చేందుకు స్కెచ్ వేస్తున్నారే..?

ఏపీ : రాష్ట్రంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభం.. !

తెలంగాణలో డిగ్రీ పరీక్షల వాయిదా.. మంత్రి క్లారిటీ!

కాడెద్దులుగా అన్నదమ్ములు..?

నిజం చెబితే కోపమేల..! జగన్‌కు రఘురామ మరో లేఖ..!

ధియేటర్ల యజమానుల ఒత్తిడితో ఓటీటీ దూకుడుకు చెక్ !

తెలంగాణ అభివృద్ధికి భారీ విరాళాలు..?

సోషల్ మీడియా సంచలనంగా వెంకటేష్ కూతురు ఆశ్రిత !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>