PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/abuse8b22366e-b34e-4754-9a44-c040f4de349a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/abuse8b22366e-b34e-4754-9a44-c040f4de349a-415x250-IndiaHerald.jpgఆమె ఓ జైలు అధికారిణి.. మగ ఖైదీలు ఉన్న జైలు పర్యవేక్షకురాలు.. అయితే ఆ విషయం పక్కకు పెట్టి ఆమె ఏకంగా జైలు ఖైదీలతోనే విచ్చల విడి శృంగారానికి పాల్పడింది. విధి నిర్వహణ పక్కకు పెట్టేసి.. కామంతో కళ్లు మూసుకుపోయి అనేక దారుణాలకు పాల్పడింది. తాను చేసి శృంగార అరాచకాలకు ఫలితంగా జైలు పాలైంది. ఆమె విచ్చల విడి శృంగారం గురించి తెలుసుకున్న జడ్జి...ఆమెను ఓ కామ పిశాచిగా వర్ణించాడంటే... ఆమె లీలలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్‌లో టీనా గోన్‌జలెజ్‌ అనే మabuse{#}history;Californiaఖైదీలతో అధికారిణి విచ్చలవిడి శృంగారం.. ఏ రేంజ్‌లో అంటే..?ఖైదీలతో అధికారిణి విచ్చలవిడి శృంగారం.. ఏ రేంజ్‌లో అంటే..?abuse{#}history;CaliforniaMon, 05 Jul 2021 08:00:00 GMTఆమె ఓ జైలు అధికారిణి.. మగ ఖైదీలు ఉన్న జైలు పర్యవేక్షకురాలు.. అయితే ఆ విషయం పక్కకు పెట్టి ఆమె ఏకంగా జైలు ఖైదీలతోనే విచ్చల విడి శృంగారానికి పాల్పడింది. విధి నిర్వహణ పక్కకు పెట్టేసి.. కామంతో కళ్లు మూసుకుపోయి అనేక దారుణాలకు పాల్పడింది. తాను చేసి శృంగార అరాచకాలకు ఫలితంగా జైలు పాలైంది. ఆమె విచ్చల విడి శృంగారం గురించి తెలుసుకున్న జడ్జి...ఆమెను ఓ కామ పిశాచిగా వర్ణించాడంటే... ఆమె లీలలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.


వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియా ఫ్రెస్నో కౌంటీ జైల్‌లో టీనా గోన్‌జలెజ్‌ అనే మహిళ మగ ఖైదీల పర్యవేక్షణ అధికారిణిగా  ఉండేది. మూడేళ్ల పాటు అక్కడ పని చేసింది. ఆ మూడేళ్లలో ఖైదీలను లైంగికంగా వేధించిందని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. మూడేళ్ల పాటు జైల్లోనే ఖైదీలతో ఆమె బలవంతంగా శృంగారం చేయించుకునేదట. ఎదురు తిరిగితే వారిని చిత్రహింసలకు గురి చేసేదట. మొత్తం  11 మందితో ఆమె బలవంతంగా శృంగారం జరిపిందట.


ఖైదీలతో తన కామ వాంఛల్ని తీర్చుకునేందుకు ఆమె ఘోరంగా ప్రవర్తించేదట. ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు.. మిగతావాళ్లను కన్నార్పకుండా చూడాలని చెప్పేదట. అంతే కాదు.. ఖైదీలకు పోర్న్‌ వీడియోలు చూపించి.. అలా చేయాలని ఒత్తిడి చేసేదట. ఇంకా దారుణం ఏంటంటే.. ఎప్పుడుపడితే అప్పుడు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా తన యూనిఫాం ప్యాంటులో రంధ్రాలు చేసుకునేదట. ఆమె అరాచకాలపై ఇచ్చిన నివేదిక చూసి జడ్జి కూడా షాకయ్యాడట.


ఇంతటి దారుణాలకు పాల్పడ్డ ఆమెను జడ్జి ఒక ‘కామ పిశాచి’గా వర్ణించాడట. టీనా తన జీవితాన్ని ఆమే నాశనం చేసుకుందని.. మూర్ఖంగా వ్యవహరించిందని.. మిగతా జీవితం అయినా మంచిగా బతుకాలని అన్నాడట. కాకపోతే టీనాకు నేర చరిత్ర లేకపోవడంతో మూడేళ్ల ఎనిమిది నెలలు శిక్ష విధించారట. చివరకు ఏ జైల్లో అయితే అధికారిణిగా శృంగార అకృత్యాలకు పాల్పడిందో.. ఇప్పుడు అదే జైలుకి ఖైదీగా వెళ్లింది టీనా.





ఆమె ఓ జైలు అధికారిణి.. మగ ఖైదీలు ఉన్న జైలు పర్యవేక్షకురాలు.. అయితే ఆ విషయం పక్కకు పెట్టి ఆమె ఏకంగా జైలు ఖైదీలతోనే విచ్చల విడి శృంగారానికి పాల్పడింది. విధి నిర్వహణ పక్కకు పెట్టేసి.. కామంతో కళ్లు మూసుకుపోయి అనేక దారుణాలకు పాల్పడింది.

జులై 5: చరిత్రలో ఈ నాడు జరిగిన ముఖ్యంశాలు...

అల్లూరి సీతారామరాజు అసలు పేరిదే.. అసలేం జరిగిందో తెలుసా ?

రామప్ప దేవాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉందా..?

ఇండియన్ క్రికెట్ ని శాసిస్తున్న లేడీ క్రికెటర్..!!

10 నిమిషాల్లో 34 బర్గర్లు లాగించారు..?

జులై 4: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>