MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-kayanram-nadhamuri4a77d26c-ca7e-4b53-bdcc-d1f59cbeb3ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-kayanram-nadhamuri4a77d26c-ca7e-4b53-bdcc-d1f59cbeb3ac-415x250-IndiaHerald.jpgఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమైన వ్యక్తి కళ్యాణ్ రామ్. తమ తాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా, తండ్రి కూడా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నా, తను మాత్రం సామాన్య మనిషి లాగానే జీవించేవారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకునే వ్యక్తి నందమూరి కళ్యాణ్ రామ్. ఈరోజు కళ్యాణ్ రామ్ 43వ పుట్టినరోజు సందర్భంగా తన గురించి తన భార్య గురించి తెలుసుకుందాం. 1978 జూలై 5న నందమూరి "హరికృష్ణ- లక్ష్మి" దంపతులకు హైదరాబాదులో జన్మించాడు కళ్యాణ్ రామ్. ఈయనకు అన్నయ్య జానకిరామ్, చెల్లెలి సుహాసిని, తమ్ముడు తారక్ HBD-KAYANRAM NADHAMURI{#}Balakrishna;hari;hari music;kalyan;kalyan ram;kiran;prema;ram pothineni;ramoji rao;vyjayanthi;Industries;Cinema;marriage;Love;Director;Wife;Kasi;Tammudu;Manam;Aswani Dutt;Annayya;Thammudu;Father;Reddyకళ్యాణ్ రామ్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?కళ్యాణ్ రామ్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?HBD-KAYANRAM NADHAMURI{#}Balakrishna;hari;hari music;kalyan;kalyan ram;kiran;prema;ram pothineni;ramoji rao;vyjayanthi;Industries;Cinema;marriage;Love;Director;Wife;Kasi;Tammudu;Manam;Aswani Dutt;Annayya;Thammudu;Father;ReddyMon, 05 Jul 2021 08:09:22 GMTఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమైన వ్యక్తి కళ్యాణ్ రామ్. తమ తాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా, తండ్రి కూడా ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నా, తను మాత్రం సామాన్య మనిషి లాగానే జీవించేవారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకునే వ్యక్తి నందమూరి కళ్యాణ్ రామ్. ఈరోజు కళ్యాణ్ రామ్ 43వ పుట్టినరోజు సందర్భంగా తన గురించి తన భార్య గురించి తెలుసుకుందాం.


1978 జూలై 5న నందమూరి "హరికృష్ణ- లక్ష్మి" దంపతులకు హైదరాబాదులో జన్మించాడు కళ్యాణ్ రామ్. ఈయనకు అన్నయ్య జానకిరామ్, చెల్లెలి సుహాసిని, తమ్ముడు తారక్ ఉన్నారు. కళ్యాణ్ రామ్ తన ఐదో తరగతి చదువుతున్న సమయంలో బాబాయ్ బాలకృష్ణ నటిస్తున్న సినిమా"బాలగోపాలుడు"అనే సినిమాలో బాలనటుడిగా కనిపించాడు. ఇక అప్పటి నుంచి కళ్యాణ్ రామ్ కి సినిమాలంటే చాలా ప్రేమ పెరిగిపోయింది.


ఇక కళ్యాణ్ రామ్ ఉషా కిరణ్ మూవీస్ లో రామోజీరావు  నిర్మాతగా, యనమల కాశీ విశ్వనాథ్ డైరెక్షన్ లో"తొలిచూపులోనే"అనే సినిమా మొదలైంది. ఆ తర్వాత వెంటనే అశ్వని దత్  వైజయంతి మూవీస్ లో మల్లికార్జున దర్శకత్వంలో.."అభిమన్యు"సినిమాని మొదలు పెట్టేశారు. అలా తను నటిస్తున్న మొదటి సినిమాలతోనే పెద్ద బ్యానర్లో నటించడం విశేషం. కానీ ఈ రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా చవిచూశాయి. దీంతో కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా నిరాశ చెందాడు.


కళ్యాణ్ రామ్ తాత ఇచ్చిన ప్రోత్సాహంతో, తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు పోవు సాగుతుండగా, అప్పుడు మళ్లీ సినిమా చేయాలనే ఉద్దేశంతో కొత్త డైరెక్టర్లతో సినిమా తీయాలనే ఉద్దేశంతో కథలు వింటుండగా.. అప్పుడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి "అతనొక్కడే" సినిమాకు 17 నిమిషాలు కథ చెప్పాడట. కళ్యాణ్ రామ్ కి ఎంతో బాగా నచ్చింది. కానీ ప్రొడ్యూజర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో, స్వయంగా కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్లు ఇంటికి వెళ్లి అడిగే వారట.


ఇక అలా ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వయంగా తనే ఒక బ్యానరు పై నిర్మించాలని నిర్ణయించుకున్నాడు.2004 -8-19 లో  ఆఫీస్ ఓపెన్ చేశారు."నందమూరి తారక రామారావు"అనే బ్యానర్ ని స్థాపించి. 2005 మే నెలలో రిలీజ్ అవ్వగా కళ్యాణ్ రామ్ కష్టపడిన దానికి కంటే 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇచ్చింది ఈ (అతనొక్కడే) సినిమా. ఇక ఆ తర్వాత 2006లో వచ్చిన అసాధ్యుడు సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇదే సంవత్సరం 2006 -8-10 న"స్వాతి "అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

కళ్యాణ్ రామ్ భార్య కూడా ఒక డాక్టరు. ఈమె తండ్రి ఒక కోటీశ్వరుడు. అంతేకాకుండా వీరికి ఫార్మసీ క్రిటికల్, ఎలక్ట్రిక్ పరిశ్రమలు ఉన్నాయి. ఈమె సోదరుడు హరి కూడా వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు.



కొడాలికి నంద‌మూరి బ్రాండ్‌తో చెక్ ?

బల్లి శాస్త్రం గురించి మీకు తెలియని విషయాలివే ?

మహారాష్ట్ర మాజీ సీఎం తాజా లవ్ స్టోరీ..

పుష్పలో అసలు ట్విస్ట్ అదే.. సుకుమార్ మామూలోడు కాదు..!

సోషల్ మీడియా సంచలనంగా వెంకటేష్ కూతురు ఆశ్రిత !

స్మరణ: నర్సింగ్ యాదవ్ ఎలా చనిపోయారో తెలుసా..?

ఎన్టీఆర్ తో లవ్ స్టోరీ.. అట్లీ అదిరిపోయే లైన్ చెప్పాడట..!

సెటైర్‌: ఇంత జరుగుతుంటే.. సీమ సింహాలు నిద్రపోతున్నాయా..?

జులై 5: చరిత్రలో ఈ నాడు జరిగిన ముఖ్యంశాలు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>