BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/actor-nandamuri-kalyan-ram-birthday-special-images415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actors/144/actor-nandamuri-kalyan-ram-birthday-special-images415x250-IndiaHerald.jpgనందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్ "డెవిల్" అని ప్రకటిస్తూ దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది అంటూ మేకర్స్ ఇచ్చిన అప్డేట్ చర్చనీయాంశంగా మారింది. ఇదే కళ్యాణ్ రామ్ మొదటి పాన్ ఇండియా చిత్రం. ఇంతవరకూ మిడ్ రేంజ్ బడ్జెట్ మూవీలలో కన్పించిన కళ్Devil;{#}Medaram;Posters;kalyan ram;CBN;producer;Producer;Darsakudu;Director;India;Cinemaరచ్చ రేపిన కళ్యాణ్ రామ్ 'డెవిల్'రచ్చ రేపిన కళ్యాణ్ రామ్ 'డెవిల్'Devil;{#}Medaram;Posters;kalyan ram;CBN;producer;Producer;Darsakudu;Director;India;CinemaMon, 05 Jul 2021 16:54:52 GMTనందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్ "డెవిల్" అని ప్రకటిస్తూ దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నారు. నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మించనున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది అంటూ మేకర్స్ ఇచ్చిన అప్డేట్ చర్చనీయాంశంగా మారింది. ఇదే కళ్యాణ్ రామ్ మొదటి పాన్ ఇండియా చిత్రం.

ఇంతవరకూ మిడ్ రేంజ్ బడ్జెట్ మూవీలలో కన్పించిన కళ్యాణ్ రామ్ మొదటిసారిగా పాన్ ఇండియా రేంజ్ మూవీలో నటించనున్నారు. ఇక ఫస్ట్ కూడా సినిమాపై భారీ అంచనాలని పెంచేసింది. ఈ రోజు కళ్యాణ్ రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా నందమూరి అభిమానులకు ట్రీట్ గా "డెవిల్" మూవీని ప్రకటిస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. డెవిల్ సినిమాను బాబు బాగా బిజీ దర్శకుడు నవీన్  మేడారం తెరకెక్కించ పోతున్నారు. మరోవైపు ఆయన నటిస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ "బింబిసార" టీం కూడా కళ్యాణ్ రామ్ కు విషెస్ చెబుతూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.
" style="height: 119px;">




ఛి,ఛీ..అలాంటి సినిమాలు చేస్తే తలెత్తుకోగలనా: రణబీర్

టాలీవుడ్ పెద్దలతో టీ సర్కార్ భేటీ... ఏం తేలిందంటే?

గోపీచంద్ బాలయ్య సినిమా.. 10 క్రాక్ లతో సమానం..!

రజిని కి తలబొప్పి కట్టిస్తున్న చిరు, బాలకృష్ణ

రొమాన్స్ తో రెచ్చిపోయిన శ్రీయ శ‌ర‌ణ్ జోడీ.?

గూగుల్ సీఈఓగా మారబోతోన్న బాలయ్య..?

నవీన్ పోలిశెట్టి కి ఇంత డిమాండ్ ఉందా?

థ‌ర్డ్‌వేవ్‌పై SBI నివేదిక చెప్పిన భ‌యంక‌ర నిజాలు...!

ఒక్క సినిమా లేదు.. అప్పుడే బాలీవుడ్‌లో టార్గెట్ అయిన ర‌ష్మిక ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>