BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mayanmar9ca13b11-a176-4b1b-a372-405ea99b83ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mayanmar9ca13b11-a176-4b1b-a372-405ea99b83ec-415x250-IndiaHerald.jpgమయన్మార్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఆయుధాలు పట్టుకుని తిరగబడుతున్నారు. తాజాగా డేపాయిన్ టౌన్ కు 300 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం సైనికులు, ప్రజలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో 25 మంది మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. అయితే టెర్రరిస్ట్ లు మరోసారి దాడి చేశారని ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించగా ఆరుగురు సైనికులు గాయపడ్డారని ప్రభుత్వ ఆధీనంలోని దినపత్రిక పేర్కొంది. స్థానికులు మాత్రం మరోలా చెబుతున్నారు... నాలుగు ట్రక్కుల్లో వచ్చిన సైనికులు విచక్షణారహMayanmar{#}Friday;Gharshana;Government;Yevaruమయన్మార్ లో మరోసారి ఘర్షణ..25 మంది మృతి.. !మయన్మార్ లో మరోసారి ఘర్షణ..25 మంది మృతి.. !Mayanmar{#}Friday;Gharshana;Government;YevaruMon, 05 Jul 2021 12:36:56 GMTమయన్మార్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఆయుధాలు పట్టుకుని తిరగబడుతున్నారు. తాజాగా డేపాయిన్ టౌన్ కు 300 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం సైనికులు, ప్రజలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో 25 మంది మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. అయితే టెర్రరిస్ట్ లు మరోసారి దాడి చేశారని ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించగా ఆరుగురు సైనికులు గాయపడ్డారని ప్రభుత్వ ఆధీనంలోని దినపత్రిక పేర్కొంది.

స్థానికులు మాత్రం మరోలా చెబుతున్నారు... నాలుగు ట్రక్కుల్లో వచ్చిన సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని చెబుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న వారిని తలపై గురిపెట్టి కాల్చారని  చెబుతున్నారు. రోడ్డుపై ఎవరు కనిపిస్తే వాళ్ళని విచక్షణారహితంగా కాల్పులు జరిపారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా గత ఫిబ్రవరిలో మిలిటరీ ప్రభుత్వం కుట్ర చేసి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి మయన్మార్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.


ఈ కాలం అందంగా మెరవాలంటే.. ఇలా చేస్తే సరిపోతుంది..

మా సభ్యులకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన మురళి మోహన్..

ఏపీలో జనమే పిడికిలి బిగిస్తున్నారా... ?

ఇళ్ల పట్టాలు వైసీపీ నాయకులకేనా.. ?

మద్యం ధర ఇంత తగ్గనుందా..?

ఆ విషయంలో జగన్‌కు ప్లస్ ఉంది...కానీ...!

మొక్కలకు క్యూఆర్ కోడ్ ఎక్కడైనా చూసారా..?

ఆ రెండు విషయాలతో మధన పడుతున్న సమంత !

ఏపీ : రాష్ట్రంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>