Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/driverd495d86c-e890-42cd-8238-acb6575952e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/driverd495d86c-e890-42cd-8238-acb6575952e7-415x250-IndiaHerald.jpgఎవ‌రి అదృష్టం ఎప్పుడు తిరుగుతుందో ఎవ‌రికి తెలియ‌దు. ఒక్కోసారి బిచ్చ‌గాడు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడు కావొచ్చు. ఇంకోసారి ధ‌న‌వంతుడు కూడా పేద‌వాడు కావొచ్చు. ఇలా ఒక్కొక్క‌రి టైమ్ ఒక్కొక్క‌సారి తిరిగిపోతుంది. ఇలాంటి వింత ఘ‌ట‌న‌లు ఇప్ప‌టికే మ‌నం అనేకం చూసి ఉన్నాం. ఇక ఇప్ప‌డు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్ దుబాయ్‌లో ఎంత ఫేమ‌స్సో అంద‌రికీ తెలిసిందే. ఈ కాంపిటీష‌న్‌లో ఎంతోమంది పాల్గొంటుంటారు. చాలామంది ల‌క్కీగా మ‌నీ గెలుచుకుంటుంటారు. ఇక ఇక్క‌డే ఉంdriver{#}Saturday;June;Carఅతనో డ్రైవర్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు?అతనో డ్రైవర్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు?driver{#}Saturday;June;CarMon, 05 Jul 2021 13:12:00 GMTఎవ‌రి అదృష్టం ఎప్పుడు తిరుగుతుందో ఎవ‌రికి తెలియ‌దు. ఒక్కోసారి బిచ్చ‌గాడు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడు కావొచ్చు. ఇంకోసారి ధ‌న‌వంతుడు కూడా పేద‌వాడు కావొచ్చు. ఇలా ఒక్కొక్క‌రి టైమ్ ఒక్కొక్క‌సారి తిరిగిపోతుంది. ఇలాంటి వింత ఘ‌ట‌న‌లు ఇప్ప‌టికే మ‌నం అనేకం చూసి ఉన్నాం. ఇక ఇప్ప‌డు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్ దుబాయ్‌లో ఎంత ఫేమ‌స్సో అంద‌రికీ తెలిసిందే. ఈ కాంపిటీష‌న్‌లో ఎంతోమంది పాల్గొంటుంటారు. చాలామంది ల‌క్కీగా మ‌నీ గెలుచుకుంటుంటారు. ఇక ఇక్క‌డే ఉండే భారతీయ డ్రైవర్‌కు రీసెంట్ గా పెద్ద జాక్‌పాట్ తగిలి అదృష్టం త‌గిలింది. దీంతో ఆయ‌న రాత్రికి రాత్రే పెద్ద కోటీశ్వరుడయ్యాడు అయిపోయాడు. దుబాయ్‌లో శనివారం తీసిన బిగ్ టికెట్ డ్రా ప్రోగ్రామ్‌లో భారత్‌కు చెందిన కారు డ్రైవర్ అయిన రెంజిత్ సోమరాజన్ ఏకంగా 20 మిలియన్ ధిర‌మ్స్ అంటే ఇండియాలో రూ.40.57కోట్లు గెలుచుకుని కోటీశ్వ‌రుడు అయ్యాడు.

దీంతో ఆయ‌న ద‌శ తిరిగిపోయింది. ఆయ‌న జూన్ 29న తొమ్మిది మంది ఫ్రెండ్స్‌తో కలిసి సోమరాజన్ కొన్న లాటరీ టికెట్‌కు ఈ పెద్ద జాక్‌పాట్ తగిలి కోట్లు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న గెలుచుకున్న ప్రైజ్‌మనీని మిగతా తొమ్మిది మంది ఫ్రెండ్స్ తో క‌లిసి పంచుకోనున్నట్లు ఈ సందర్భంగా సోమరాజన్ వివ‌రించారు. శనివారం ఈ డ్రా ప్రోగ్రామ్‌ను తన ఎనిమిదేళ్ల కొడుకు లైవ్ ద్వారా వీక్షించడం అలాగే సోమ‌రాజ‌న్ కొన్న‌టికెట్ న‌బ‌ర్ 349886కు లాటరీ త‌గిలింద‌ని తెలుస్తోంది. ఇక అంతే వారి ఆనందానికి అవధుల్లేవ‌నే చెప్పాలి. గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా అబుధాబి బిగ్ టికెట్‌లో త‌మ ఫ్రెండ్స్‌తో క‌లిసి లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాన‌న‌, కానీ ఇప్పుడు ల‌క్ త‌గిలింద‌ని ఆయ‌న చెప్పారు. కేర‌ళ‌కు చెందిన ఆయ‌న ప‌ద‌మూడేళ్లుగా భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయ్‌లో నివాసం ఉంటున్న‌ట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.



అతనో డ్రైవర్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు?

ఏపీలో జనమే పిడికిలి బిగిస్తున్నారా... ?

సరికొత్తగా అదరగొడుతున్న కియా సెల్టోస్..

మెహరీన్ పెళ్లి క్యాన్సల్ వెనక అసలు కారణం అదేనట.. !

అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఆస్తుల విలువ ఎంత.. ?

అలెర్ట్ : ఆ రాష్ట్రాల్లో డ్రోన్ ఎటాక్స్ ?

షాకింగ్ : రోడ్డు ప్రమాదంలో దర్శకుడి కుమారుడు మృతి!

సెలెబ్రెటీల విడాకులు.. కోట్లల్లో బరణాలు

రామప్ప దేవాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>