MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-------7792cd4a-6bed-46a7-9db6-1e62f74082fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-------7792cd4a-6bed-46a7-9db6-1e62f74082fe-415x250-IndiaHerald.jpgశ్రియ అంటే తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె ఒక‌ప్పుడు తెలుగు తెరలోనే కాదు ఏకంగా సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో న‌ట‌న‌తో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్‌, డూపర్ హిట్స్ త‌న ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఇక ఆమెకు అందం, అందుకు మించిన అభినయం కనబర్చి ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ 2018లో ఆండ్రీ కోస్చీవ్‌‌ని వివాహం చేసుకుంది. శ్రీయ శ‌ర‌ణ్ {#}Sea;Romantic;netizens;BEAUTY;Husband;Beach;media;Telugu;Indiaరొమాన్స్ తో రెచ్చిపోయిన శ్రీయ శ‌ర‌ణ్ జోడీ.?రొమాన్స్ తో రెచ్చిపోయిన శ్రీయ శ‌ర‌ణ్ జోడీ.?శ్రీయ శ‌ర‌ణ్ {#}Sea;Romantic;netizens;BEAUTY;Husband;Beach;media;Telugu;IndiaMon, 05 Jul 2021 17:00:00 GMTశ్రియ అంటే తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె ఒక‌ప్పుడు తెలుగు తెరలోనే కాదు ఏకంగా సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో న‌ట‌న‌తో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్‌, డూపర్ హిట్స్ త‌న ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఇక ఆమెకు అందం, అందుకు మించిన అభినయం కనబర్చి ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ 2018లో ఆండ్రీ కోస్చీవ్‌‌ని వివాహం చేసుకుంది.

ఇక అప్ప‌టి నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది ఈ హాట్ బ్యూటీ. కాకపోతే ఆమె సోషల్ మీడియా వేదికగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అభిమానులతో టచ్‌లో ఉంటూ నెట్టింట మంట పుట్టించే రొమాంటిక్ ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తోంది ఈ భామ‌.ఇక ఆమె కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను చెబుతూనే త‌న భర్తతో వేసిన రొమాంటిక్ టూర్స్ కు సంబంధించిన వీడియోస్, ఫొటోస్ కూడా షేర్ చేస్తోంది శ్రీయ శ‌క‌న్‌. ఇంకోవైపు శ్రీయ భర్త ఆండ్రీ కోస్చీవ్‌‌ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియా ఖాతాల్లో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వారి రొమాంటిక్ ట్రిప్ విశేషాలు అభిమానుల ముందుంచుతున్నారు.

ఇక ఇదే క్ర‌మంలో తాజాగా ఈ జంట షేర్ చేసిన ఓ వీడియో క్లిప్ అంద‌రి మ‌తులు పోగొడుతోంది. ఆటిని చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. ఎందుకంటే ఈ వీడియోలో శ్రీయతో త‌న భ‌ర్త చేసిన రొమాన్స్ పీక్స్ స్టేజ్‌లో ఉండటంతో అంతా నింజ‌గానే ఆశ్చర్యపోతున్నారు. అలాగే బీచ్ ఒడ్డున, పబ్లిక్ ప్రదేశాల్లో వారిద్ద‌రూ రొమాన్స్ చేయడం కొత్తేమీ కాద‌ని తెలుస్తోంది. ఇక ఇప్పుడు మాత్రం ఏకంగా ఓ బోటును తమ రొమాన్స్ కోసం వేదికగా మ‌లుచు కుంది ఈ జంట‌. ఈ బోటులో వారు షికారు చేస్తూ సముద్రం మధ్యలో ఈ హాట్ జంట రొమాన్స్ తో రెచ్చిపోయారు. ఇక బికినీ వేసిన శ్రీయ తన భర్త కౌగిలిలో ముద్దుల‌తో చాలా ఎంజాయ్ చేస్తోంది.





టాలీవుడ్ పెద్దలతో టీ సర్కార్ భేటీ... ఏం తేలిందంటే?

కేసీఆర్‌కి జ‌గ‌న్ ప్రేమ‌లేఖ‌?

రచ్చ రేపిన కళ్యాణ్ రామ్ 'డెవిల్'

థ‌ర్డ్‌వేవ్‌పై SBI నివేదిక చెప్పిన భ‌యంక‌ర నిజాలు...!

హీరో సూర్యకు బీజేపీ స్ట్రాంగ్ వార్నింగ్.. !

సినీ ల‌వ‌ర్స్‌కు గుడ్ న్యూస్‌.. ఏపీ, తెలంగాణ‌లో థియేట‌ర్ల రీ ఓపెన్‌... రూల్స్ ఇవే

ఈ ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్ లు భారీ సాహసం చేస్తున్నారే!!

తమ్ముడిని కళ్యాణ్ రామ్ ఏమని పిలుస్తాడో తెలుసా.. ?

పాన్ ఇండియా ఇమేజ్ మీద కన్నేసిన ఎన్.టి.ఆర్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>