HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthy-1e5085bd-b8fb-4c27-94ad-dca2a960dac9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthy-1e5085bd-b8fb-4c27-94ad-dca2a960dac9-415x250-IndiaHerald.jpgకరోణ వైరస్ ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇప్పటివరకు మనం విన్నాం. కానీ వైరస్ సోకిన కేవలం తలనొప్పి, బ్రెయిన్ పాగ్, రుచి, వాసన గుర్తించకపోవడం, గొంతు నొప్పి, జ్వరం, అలసట ఇలాంటివి చూసాం. మరీ ఎక్కువైతే ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ చేరాడం జరుగుతుందని మాత్రమే మనకు తెలుసు. కానీ కరోణ వైరస్ మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోందని తాజాగా శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రిటన్ డేటా సెంటర్ చేసిన ఈ పరHealthy {#}Colombia;Shakti;Manam;Coronavirus;Doctorకరోనా సోకితే మెదడు బరువు తగ్గుతుందా..?కరోనా సోకితే మెదడు బరువు తగ్గుతుందా..?Healthy {#}Colombia;Shakti;Manam;Coronavirus;DoctorMon, 05 Jul 2021 11:02:10 GMTకరోణ సోకిన వారిలో  రకరకాల  సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కరోణ వైరస్ ఒకసారి వచ్చి  తగ్గిన తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ వైరస్  శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితిత్తులపై  తీవ్ర ప్రభావం చూపుతుందని  ఇప్పటివరకు మనం విన్నాం. కానీ వైరస్ సోకిన కేవలం తలనొప్పి, బ్రెయిన్ పాగ్, రుచి, వాసన గుర్తించకపోవడం, గొంతు నొప్పి, జ్వరం, అలసట ఇలాంటివి చూసాం. మరీ ఎక్కువైతే ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ చేరాడం జరుగు తుందని మాత్రమే మనకు తెలుసు. కానీ కరోణ వైరస్ మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోందని  తాజాగా శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రిటన్ డేటా సెంటర్ చేసిన ఈ పరిశోధన పత్రాన్ని వారం రోజుల క్రితం మేడ్జివ్ ప్రింట్ విడుదలైనది.

ఈ కరోణ సోకినవారిలో  గ్రే మ్యాటర్ అనేది లోపిస్తుంది అని ఇది మెదడులోని ఓల్పక్టరీ  గాస్టాటోరీ వ్యవస్థ చుట్టూ ఉంటుంది. పాజిటివ్ వ్యక్తి గ్రే మ్యాటర్ పనితీరును ఈ దెబ్బతీస్తున్న డంతో జ్ఞాపక శక్తి కి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మెదడులో గ్రే మ్యాటర్  తగ్గిపోవడం కరోణ సోకడం వల్లే జరుగుతుందని దీనివల్ల  మెదడు బరువు కూడా తగ్గుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. కరోణ తగ్గిన తర్వాత ఈ అనారోగ్య సమస్యలు  చాలాకాలం ఉంటున్నాయి.

వైరస్ ఇన్ఫెక్షన్ నుంచి కోరుకున్న తర్వాత కూడా మెదడు బరువు తగ్గి దాని ప్రభావం చాలా రోజులు ఉంటుంది. అయితే కరోణ సోకినా ఇన్ఫెక్షన్ తక్కువగా ఉన్న వారిలోనూ మెదడులోని గ్రే మాటర్ తగ్గిపోవడాన్ని  సైంటిస్టులు గుర్తించారు. దీనివల్ల కరోనా నుంచి కోలుకున్న జ్ఞాపకశక్తి సమస్యలు దీర్ఘకాలం వెంటాడుతూనే ఉన్నాయి. మెదడు పై దాడి చేసే వైరస్లను గుర్తించడం చాలా కష్టం. న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ ఈ విషయాలను తెలియజేశారు. అయితే కరోనా నుంచి కోలుకున్న మానవ శరీరంలో మెదడుపై ఇలాంటి ప్రభావం చూపించడం అనేది చాలా ప్రమాదకరం అని చెప్పవచ్చు.



ఆ రెండు విషయాలతో మధన పడుతున్న సమంత !

ఏపీ : రాష్ట్రంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభం.. !

శిరీష బండ్ల సాధించిన అసాధారణ విజయం.. ఎందరికో ఆదర్శం..!!

ఈ యాప్‌లు వాడారో.. కొంప కొల్లేరే..?

రేపు ఏపీకి పవన్ కళ్యాణ్

కాడెద్దులుగా అన్నదమ్ములు..?

నిజం చెబితే కోపమేల..! జగన్‌కు రఘురామ మరో లేఖ..!

అల్లు అరవింద్ - పవన్ కాంబో ఫ్యాన్స్ కు పండగే ?

బల్లి శాస్త్రం గురించి మీకు తెలియని విషయాలివే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>