Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fraud-a580e6f1-a48e-4d38-bd55-821653f62df4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/fraud-a580e6f1-a48e-4d38-bd55-821653f62df4-415x250-IndiaHerald.jpgఇటీవలి కాలంలో ఎంతోమంది యువకులు ప్రేమ అంటూ ఆడపిల్లల వెంట పడుతున్నారు. ఇక ఆ తర్వాత మాయ మాటలతో మాటలు కలుపుతున్నారు. ఇక ఎన్నో కల్లబొల్లి మాటలతో కూల్ చేస్తూ చివరికి ఇక పెళ్లి పేరుతో మోసగించి నడిరోడ్డుపై వదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే సాధారణంగా సినిమాల్లో కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటాం ప్రియురాలిని మోసం చేసి ప్రియుడు మరో మహిళతో పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఇక అదే సమయంలో ప్రియురాలు వచ్చి ఏకంగా పెళ్లి మండపంలో ఆపండి అంటూ పెద్ద డైలాగులు చెబుతూ ఉంటుంది. ఇక ఆ సమయంలో పెళ్ళికొడుకు కంగారు పడటం.Fraud {#}maya;prema;Love;East Godavari;marriage;Andhra Pradeshమరి కొన్ని నిమిషాల్లో పెళ్లి.. అంతలో ప్రియురాలు ట్విస్ట్?మరి కొన్ని నిమిషాల్లో పెళ్లి.. అంతలో ప్రియురాలు ట్విస్ట్?Fraud {#}maya;prema;Love;East Godavari;marriage;Andhra PradeshMon, 05 Jul 2021 19:30:00 GMTఇటీవలి కాలంలో ఎంతోమంది యువకులు ప్రేమ అంటూ ఆడపిల్లల వెంట పడుతున్నారు. ఇక ఆ తర్వాత మాయ మాటలతో మాటలు కలుపుతున్నారు. ఇక ఎన్నో కల్లబొల్లి మాటలతో కూల్ చేస్తూ చివరికి ఇక పెళ్లి పేరుతో మోసగించి నడిరోడ్డుపై వదిలేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే సాధారణంగా సినిమాల్లో కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటాం  ప్రియురాలిని మోసం చేసి ప్రియుడు మరో మహిళతో పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఇక అదే సమయంలో ప్రియురాలు వచ్చి ఏకంగా పెళ్లి మండపంలో ఆపండి అంటూ పెద్ద డైలాగులు చెబుతూ ఉంటుంది. ఇక ఆ సమయంలో పెళ్ళికొడుకు కంగారు పడటం.. అక్కడున్న వారందరూ షాక్ అవ్వడం లాంటి సన్నివేశాలు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.



 కానీ ఈ మధ్య కాలంలో మాత్రం.. ఏం చేస్తాం కలికాలం నిజజీవితంలో కూడా అలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చి అందరికీ షాక్ ఇస్తున్నాయి. ఇక్కడ ఓ యువతి తాను ప్రేమించిన యువకుడిని దక్కించుకోవడానికి  ఎంతో ధైర్యం చేసింది. సాధారణంగా అయితే  ఇంట్లో వాళ్లకు ఏదైనా చెప్పడానికి భయపడిపోతుంటారు అమ్మాయిలు. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం ఏకంగా పెళ్లి మండపానికి వచ్చేసింది. తాను ప్రేమించిన యువకుడు కి వేరే యువతితో పెళ్లి జరుగుతుంటే సహించలేక  పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇచ్చి ఆపండి అంటూ ఒక డైలాగ్ చెప్పేసింది.



 ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. సరిగ్గా తాళి కట్టడానికి కొన్ని నిమిషాల ముందు ప్రియురాలు ఇలాంటి పని చేసి అందరికీ షాక్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లా మాలకొండ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజమహేంద్రవరానికి చెందిన మహేష్ అనే యువకుడు అదే  ప్రాంతానికి చెందిన ఓ యువతితో కొన్నేళ్లపాటు ప్రేమలో మునిగి తేలాడు. ఆ తర్వాత పెళ్లికి తన పేరెంట్స్ ఒప్పుకోవడం లేదు అంటూ కారణం చెప్పి తప్పించుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఇక ప్రియురాలికి తెలియకుండా మరో మహిళ మెడలో తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడు.  ఈ విషయం తెలుసుకున్న యువతి ఇక పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇచ్చి పెళ్లి ఆగిపోయేలా చేసింది.



మోహ‌న్‌బాబు రెండో పెళ్లి వెన‌క ఏం జ‌రిగింది ?

బాల‌కృష్ణ‌కు అత్తారింటి నుంచి వ‌చ్చిన క‌ట్నం ఇంత త‌క్కువా ..?

పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై అపోహ‌లొద్దు - ఏపీ డీజీపీ

అమరావతి కోసం రంగంలోకి రఘురామ కృష్ణంరాజు !

జగన్ ను దెబ్బ తీయడానికి బాబోరు మాస్టర్ ప్లాన్ ?

మందుబాబులు వింత చోరీ.. లక్షలు వదిలేసి చివరికి?

సీఎం జగన్ తో అనిల్ కుంబ్లే సమావేశం.. ఏం చర్చించారంటే?

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లడం లేదు ?

జ‌గ‌న్‌కు కేసీఆర్ లేటెస్ట్ షాక్ ఇదే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>