PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag7fadd7ca-dd29-4a3e-ab03-203a78fb288f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag7fadd7ca-dd29-4a3e-ab03-203a78fb288f-415x250-IndiaHerald.jpg తెలంగాణ వ్యాప్తంగా వేడివేడిగా ఉన్న అంశ‌మేదైనా ఉందా? అంటే అది హుజూరాబాద్ ఒక్క‌టే. ఈటెల రాజేంద‌ర్ మొద‌టి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని అంద‌రి న‌మ్మ‌కం. అయితే అది కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యాన్ని బ‌ట్టి ఆధార‌ప‌డివుంటుంది. ఎన్నిక జ‌ర‌గ‌డం ఖాయం కాబ‌ట్టి అటు కేసీఆర్‌కు ఇటు ఈటెల‌కు, బీజేపీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఈ ఎన్నిక విష‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేలిగ్గా తీసుకోవ‌డంలేద‌ని, మొద‌టి నుంచి త‌న ఆనుపానుల‌న్నీ తెలిసిన వ్య‌క్తి, ఉదtag{#}KTR;central government;Sircilla;youth;KCR;Telangana Rashtra Samithi TRS;police;Telangana;Partyహుజూరాబాద్ హుజూర్ అనేలా కేసీఆర్ ప్ర‌ణాళిక‌?హుజూరాబాద్ హుజూర్ అనేలా కేసీఆర్ ప్ర‌ణాళిక‌?tag{#}KTR;central government;Sircilla;youth;KCR;Telangana Rashtra Samithi TRS;police;Telangana;PartyMon, 05 Jul 2021 12:05:00 GMT
తెలంగాణ వ్యాప్తంగా వేడివేడిగా ఉన్న అంశ‌మేదైనా ఉందా? అంటే అది హుజూరాబాద్ ఒక్క‌టే. ఈటెల రాజేంద‌ర్ మొద‌టి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని అంద‌రి న‌మ్మ‌కం. అయితే అది కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యాన్ని బ‌ట్టి ఆధార‌ప‌డివుంటుంది. ఎన్నిక జ‌ర‌గ‌డం ఖాయం కాబ‌ట్టి అటు కేసీఆర్‌కు ఇటు ఈటెల‌కు, బీజేపీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఈ ఎన్నిక విష‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేలిగ్గా తీసుకోవ‌డంలేద‌ని, మొద‌టి నుంచి త‌న ఆనుపానుల‌న్నీ తెలిసిన వ్య‌క్తి, ఉద్య‌మ‌కారుడు, బీసీల్లో బ‌ల‌మైన నేత కావ‌డంతో ఆయ‌న చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నారు.

కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌!!
హుజురాబాద్ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవ‌డంతోపాటు జ‌రిగే ప‌నులు కూడా ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇటీవ‌లే చోటుచేసుకున్న రెండు ప‌రిణామాలు కూడా పార్టీ శ్రేణులు అందుకు ఉదాహ‌ర‌ణ‌గా చూపుతున్నాయి. టీఆర్ఎస్ ఎన్నిక‌ల హామీ.. 57 ఏళ్ల వ‌య‌సువారికి పింఛ‌ను అనేది ఎప్ప‌టినుంచో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు దాన్ని బ‌య‌ట‌కు తీసిన కేసీఆర్ సిరిసిల్ల ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌గా ప్ర‌క‌టించారు. సిరిసిల్ల ముఖ్య‌మంత్రి కుమారుడు కేటీఆర్ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం గ‌మ‌నార్హం. ఇలా ప్ర‌తి అడుగు, ప్ర‌తి ఎత్తుగ‌డ ఎంతో వ్యూహాత్మ‌కంగా వేయ‌డం ముఖ్య‌మంత్రికి వెన్న‌తోపెట్టిన విద్య‌.

పోలీసు శాఖ‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌?
ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ఉన్న‌ప్ప‌టికీ యువ‌త మాత్రం ఆయ‌న‌పై తీవ్ర నిరాశ‌గా ఉంది. ఉద్యోగాల క‌ల్ప‌న‌ల‌తో విఫ‌ల‌మ‌య్యారంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పోలీస్‌ శాఖలో 19 వేల కానిస్టేబుల్ పోస్టులు, 625 ఎస్సై పోస్టులకు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. శాఖలో ఖాళీలను గుర్తించి డీజీపీ ఆర్థిక శాఖకు నివేదించారు. ఆర్థిక శాఖ ఆమోదం రాగానే పోలీసు నియామకాలకు సంబంధించి ప్ర‌భుత్వం నోటిఫికేషన్ జారీచేయ‌నుంది. పోలీసు శాఖ‌లో ఉద్యోగాల కోసం తెలంగాణ యువ‌త ఎప్ప‌టినుంచో ఎదురుచూస్తోంది. దీంతో వారి నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డేలా చేయ‌నున్నారు. పింఛ‌నుకానీ, పోలీసుశాఖ ఉద్యోగాల భ‌ర్తీ కానీ కేవ‌లం హుజూరాబాద్‌ను దృష్టిలో ఉంచుకొనే నిర్ణ‌యం తీసుకున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.





తెలంగాణ వ్యాప్తంగా వేడివేడిగా ఉన్న అంశ‌మేదైనా ఉందా? అంటే అది హుజూరాబాద్ ఒక్క‌టే. ఈటెల రాజేంద‌ర్ మొద‌టి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని అంద‌రి న‌మ్మ‌కం. అయితే అది కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యాన్ని బ‌ట్టి ఆధార‌ప‌డివుంటుంది. ఎన్నిక జ‌ర‌గ‌డం ఖాయం కాబ‌ట్టి అటు కేసీఆర్‌కు ఇటు ఈటెల‌కు, బీజేపీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఈ ఎన్నిక విష‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ తేలిగ్గా తీసుకోవ‌డంలేద‌ని, మొద‌టి నుంచి త‌న ఆనుపానుల‌న్నీ తెలిసిన వ్య‌క్తి, ఉద్య‌మ‌కారుడు, బీసీల్లో బ‌ల‌మైన నేత కావ‌డంతో ఆయ‌న చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నారు.

కుమారుడి ఆత్మహత్య.. కార‌ణం తెలుసుకుని పేరంట్స్ షాక్‌...?

బెజ‌వాడ రాజ‌కీయాలోల వంగ‌వీటి కుటుంబానికి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోన్న దివంగ‌త రంగా కుమారుడు రాధా రాజ‌కీయాల్లో ప‌డుతూ లేస్తూ త‌న ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌జారాజ్యంలోకి, అక్క‌డి నుంచి వైసీపీలోకి, అక్క‌డి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. ఏ పార్టీలో ఉన్నా రాధా పేరు మాత్రం వివాదాస్ప‌దమ‌వుతుంటుంది. ఇప్పుడు ఆయ‌న తెలుగుదేశంలో ఉన్నారో లేదో తెలియ‌ని సందిగ్ధ‌స్థితిలో రాధా అభిమానులున్నారు. తెలుగుదేశం పార్టీలో త‌న‌కు ప్రాధాన్యం ఉందా? లేదా? అనే విష‌యాన్ని కూడా ఎటూ తేల్చుకోలేక‌పోతున్నారు. అభిమానులు, సన్నిహితులు ఒత్తిడి చేస్తుండ‌టంతో ఆయ‌న మ‌ళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది.

జ‌గన్ వైపు వంగ‌వీటి చూపు??

కాంగ్రెస్ మ‌హిళా నేత‌పై చంద్ర‌బాబు ఆశ‌లు.. ఇదో డిఫ‌రెంట్ స‌మ‌స్యే..!

షూటింగ్ ప్రారంభించ‌బోతున్న శంక‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్‌?

మొక్కలకు క్యూఆర్ కోడ్ ఎక్కడైనా చూసారా..?

ష‌ర్మిల పార్టీని చీల్చేందుకు స్కెచ్ వేస్తున్నారే..?

ఏపీ : రాష్ట్రంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>