MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/atlee-tarakf41012b0-5f21-49ef-bc8e-5b9de795f702-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/atlee-tarakf41012b0-5f21-49ef-bc8e-5b9de795f702-415x250-IndiaHerald.jpg2013 వ సంవత్సరంలో రాజారాణి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న యువ దర్శకుడు అట్లీ కుమార్ తారక్ తో కలిసి ఒక సినిమా చేయనున్నారని తెలుస్తోంది. అట్లీ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసాయి. దీంతో ఆయన దర్శకత్వంలో వచ్చే తదుపరి సినిమాలపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇటువంటి టాలెంటెడ్ డైరెక్టర్.. అద్భుతమైన యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా ప్రకటిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. రాజారాణి వంటి కథతో తారక్ సినిమా..? కొద్atlee tarak{#}Jr NTR;Rajarani;Yuva;atlee kumar;Cinema;Audience;News;NTR;raja;Love;Beautiful;Blockbuster hit;Queen;Heroine;prasanth;Prashant Kishor;koratala sivaరాజారాణి వంటి కథతో తారక్ సినిమా..?రాజారాణి వంటి కథతో తారక్ సినిమా..?atlee tarak{#}Jr NTR;Rajarani;Yuva;atlee kumar;Cinema;Audience;News;NTR;raja;Love;Beautiful;Blockbuster hit;Queen;Heroine;prasanth;Prashant Kishor;koratala sivaMon, 05 Jul 2021 15:00:00 GMTరాజారాణి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న యువ దర్శకుడు అట్లీ కుమార్ తారక్ తో కలిసి ఒక సినిమా చేయనున్నారని తెలుస్తోంది. అట్లీ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసాయి. దీంతో ఆయన దర్శకత్వంలో వచ్చే తదుపరి సినిమాలపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఇటువంటి టాలెంటెడ్ డైరెక్టర్.. అద్భుతమైన యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా ప్రకటిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ చెన్నైలోని అట్లీ కుమార్ ఆఫీస్ కి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారని సినిమా వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అట్లీ కుమార్ జూనియర్ ఎన్టీఆర్ కి ఒక కథ వినిపించారట. దీంతో కథ నచ్చిన ఎన్టీఆర్ వెంటనే అతనితో కలిసి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే స్క్రిప్టు మొత్తం పూర్తిస్థాయిలో డెవలప్ చేయాలని తారక్ అట్లీ ని కోరారట.

ఆసక్తికర విషయం ఏమిటంటే.. రాజా రాణి లాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీని ఎన్టీఆర్ కి వినిపించారట. అయితే ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లో కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాలని అట్లీ భావిస్తున్నారట. ప్రస్తుతం అట్లీ షారుఖ్ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తవగానే ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ పూర్తిగా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన "రాజా రాణి" సినిమాలో ఎక్స్‌ప్రెష‌న్ క్వీన్ నజ్రియా నజీమ్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. మరి ఎన్టీఆర్ సినిమాలో ఎవరిని హీరోయిన్ గా తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కొరటాల శివతో కలిసి సినిమాలు చేయనున్నారు.


సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సీనియర్ నటి ?

ఏజెంట్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మమ్ముట్టి..!

వంద రూపాయలు అడ్వాన్స్ తీసుకున్న దర్శకుడు ఇతనే

'RRR' కు కీరవాణి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

విక్టరీ వెంకటేష్ సతీమణి గురించి తెలియని షాకింగ్ నిజాలు..

పెళ్లి జీవితంపై నిహారిక క్రేజీ కామెంట్...

రాజారాణి వంటి కథతో తారక్ సినిమా..? పూర్తి సమాచారం కోసం ఇండియా హెరాల్డ్ మూవీ కేటగిరీలో చూడండి.

బుల్లితెర మీదకి వకీల్ సాబ్.. డేట్ ఎప్పుడంటే ?

ఎన్టీఆర్ ను కలిసిన తెలంగాణ మంత్రి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>