Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drishyam-combination-12thmanccaf4ddd-ba61-402d-aa86-4c3a14a9a971-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/drishyam-combination-12thmanccaf4ddd-ba61-402d-aa86-4c3a14a9a971-415x250-IndiaHerald.jpgమలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం సినిమా గురించి అందరికి తెలిసిందే. కేవలం మళయాళ భాషల్లోనే కాదు అది రీమేక్ చేయబడిన అన్ని భాషల్లో హిట్ అందుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆ సినిమా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది. జీతు జోసెఫ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ లాల్ నటించారు. రీసెంట్ గా దృశ్యం సీక్వల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా Drishyam-Combination-12thman{#}Shadow;Mohanlal;Thriller;Remake;Venkatesh;Hindi;Posters;Darsakudu;Director;Hero;Cinemaదృశ్యం కాంబోలో ట్వెల్త్ మ్యాన్.. దృశ్యం సీరీస్ ఆగిపోయినట్టేనా..!దృశ్యం కాంబోలో ట్వెల్త్ మ్యాన్.. దృశ్యం సీరీస్ ఆగిపోయినట్టేనా..!Drishyam-Combination-12thman{#}Shadow;Mohanlal;Thriller;Remake;Venkatesh;Hindi;Posters;Darsakudu;Director;Hero;CinemaMon, 05 Jul 2021 23:00:00 GMTమలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం సినిమా గురించి అందరికి తెలిసిందే. కేవలం మళయాళ భాషల్లోనే కాదు అది రీమేక్ చేయబడిన అన్ని భాషల్లో హిట్ అందుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆ సినిమా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అందుకుంది. జీతు జోసెఫ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ లాల్ నటించారు. రీసెంట్ గా దృశ్యం సీక్వల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా సూపర్ హిట్ అయ్యింది. ఓటిటి లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు దృశ్యం 2ని కూడా తెలుగులో వెంకటేష్ రీమేక్ చేస్తున్నారు. మాత్రుక దర్శకుడు జీతు జోసెఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత జీతు జోసెఫ్, మోహన్ లాల్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది. ఆ సినిమాకు టైటిల్ గా ట్వెల్త్ మ్యాన్ అని ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఓ ఇంటి బయట షాడో ఇమేజ్ తో మోహన్ లాల్ కనిపిస్తున్నారు. ఇంటి విండో నుండి కొంతమంది చూస్తూ ఉంటారు. టైటిల్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే ఈ పోస్టర్ చూసిన వారికి జీతు జోసెఫ్ దృశ్యం సీక్వల్ కథను ముగించారా అన్న డౌట్ రేజ్ అవుతుంది. అయితే ట్వెల్త్ మ్యాన్ అని అదే సినిమా కథను కొనసాగిస్తున్నారా అన్నది కూడా తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా దృశ్యం కాంబినేషన్ లో డైరక్టర్, హీరో కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తి పెంచారు. ఈ సినిమా కూడా దృశ్యం తరహాలో సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుందని అనిపిస్తుంది. మరి ఈ హ్యాట్రిక్ కాంబో సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.





దృశ్యం కాంబోలో ట్వెల్త్ మ్యాన్.. దృశ్యం సీరీస్ ఆగిపోయినట్టేనా.మోహన్ లాల్, జీతు జోసెఫ్ కాంబోలో మరో సినిమా. ఆసక్తికరంగా టైటిల్ పోస్టర్.

అప్పటిదాకా ఆగలేమంటున్న మహేష్ ఫ్యాన్స్ ... కారణం ఏమిటంటే .... ??

బన్నీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. 'పుష్ప' కి బ్రేక్..?

బాబోయ్ .... 'పుష్ప' లో సునీల్ క్యారెక్టర్ అలా ఉంటదా .... ??

ఎన్టీఆర్ - కొరటాల మూవీ షాకింగ్ న్యూస్ .... మ్యాటర్ ఏంటంటే .... ??

ఒత్తిడిలో ప్రభాస్ కారణం ఏమిటంటే..?

మామ కోసం అల్లుడి సినిమాని పక్కన పెట్టేసిన క్రిష్..?

రెండూ రెండే.. నందమూరి హీరో ఈసారి టార్గెట్ పెద్దదే..!

మోహ‌న్‌బాబు రెండో పెళ్లి వెన‌క ఏం జ‌రిగింది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>