Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/mass-class-movies7aa1499d-151d-44ed-8c58-ed26cca1574c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/mass-class-movies7aa1499d-151d-44ed-8c58-ed26cca1574c-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ డైరక్టర్ అట్లీ తెలుగులో సినిమా చేయాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాడు. తమిళంలో వరుసగా విజయ్ తో సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న అట్లీ లేటెస్ట్ గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తో అట్లీ సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. రాజా రాణి తరహాNTR-Lovestory-movie{#}Shahrukh Khan;atlee kumar;raja;koratala siva;RRR Movie;Joseph Vijay;Kollywood;Love Story;Jr NTR;bollywood;Cinemaఎన్టీఆర్ తో లవ్ స్టోరీ.. అట్లీ అదిరిపోయే లైన్ చెప్పాడట..!ఎన్టీఆర్ తో లవ్ స్టోరీ.. అట్లీ అదిరిపోయే లైన్ చెప్పాడట..!NTR-Lovestory-movie{#}Shahrukh Khan;atlee kumar;raja;koratala siva;RRR Movie;Joseph Vijay;Kollywood;Love Story;Jr NTR;bollywood;CinemaMon, 05 Jul 2021 07:00:00 GMTకోలీవుడ్ స్టార్ డైరక్టర్ అట్లీ తెలుగులో సినిమా చేయాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాడు. తమిళంలో వరుసగా విజయ్ తో సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న అట్లీ లేటెస్ట్ గా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తో అట్లీ సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. రాజా రాణి తరహా ఓ క్రేజీ లవ్ స్టోరీ లైన్ ఎన్.టి.ఆర్ కు వినిపించాడట అట్లీ. తారక్ కు కూడా లైన్ నచ్చిందని తెలుస్తుంది. ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రమ్మని చెప్పాడట.

ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు అది పూర్తి కాగానే కొరటాల శివతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ, ఎన్.టి.ఆర్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత అట్లీ మూవీ ఉండే ఛాన్స్ ఉంది. వన్ లైన్ ఆర్డర్ చెప్పి తారక్ మెప్పు పొందిన అట్లీ ఈసారి ఫుల్ స్క్రిప్ట్ తో వచ్చి ఎన్.టి.ఆర్ తో సినిమా కన్ ఫర్మ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈలోగా షారుఖ్ తో సినిమా కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేసినట్టు ఉన్నాడు.

ఎన్.టి.ఆర్, అట్లీ కాంబో మాత్రం మాములుగా ఉండదు. కోలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకెళ్తున్న అట్లీ టాలీవుడ్ లో తారక్ తో సినిమా చేస్తే తప్పకుండా ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. ఎన్.టి.ఆర్ తో లవ్ స్టోరీ అది కూడా అట్లీ డైరక్షన్ లో అనగానే నందమూరి ఫ్యాన్స్ లో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి. ఈ సినీమ ఫిక్స్ అయితే మాత్రం అట్లీ తెలుగులో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అయినట్టే లెక్క.  





కొడాలికి నంద‌మూరి బ్రాండ్‌తో చెక్ ?

కళ్యాణ్ రామ్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

మహారాష్ట్ర మాజీ సీఎం తాజా లవ్ స్టోరీ..

పుష్పలో అసలు ట్విస్ట్ అదే.. సుకుమార్ మామూలోడు కాదు..!

స్మరణ: నర్సింగ్ యాదవ్ ఎలా చనిపోయారో తెలుసా..?

ఎన్టీఆర్ తో లవ్ స్టోరీ.. అట్లీ అదిరిపోయే లైన్ చెప్పాడట

సినీ లవర్స్ కు పండుగే పండుగ..!

టీవీ: సుధీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన గెటప్ శీను..

మహేష్ మేనియాతో సర్కారు వారి పాట.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>