MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/director-krish45a69070-43fc-417d-9143-8a0004692c61-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/director-krish45a69070-43fc-417d-9143-8a0004692c61-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ మూవీ 'హరిహర వీరమల్లు'.కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ ని క్రియేట్ చేయించాడు ఈ దర్శకుడు.అంతేకాదు ఆ సెట్స్ లో షూటింగ్ ని కూడా మొదలెట్టేసాడు.మొగళాయిల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ గా కనిపించనున్నాడు.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఏ. ఎమ్. రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈDirector Krish{#}Nidhhi Agerwal;rani;Donga;m m keeravani;Darsakudu;Thief;Coronavirus;Vaishnav Tej;kalyan;Director;Hero;Heroine;bollywood;Cinemaమామ కోసం అల్లుడి సినిమాని పక్కన పెట్టేసిన క్రిష్..?మామ కోసం అల్లుడి సినిమాని పక్కన పెట్టేసిన క్రిష్..?Director Krish{#}Nidhhi Agerwal;rani;Donga;m m keeravani;Darsakudu;Thief;Coronavirus;Vaishnav Tej;kalyan;Director;Hero;Heroine;bollywood;CinemaMon, 05 Jul 2021 21:06:29 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ హిస్టారికల్ మూవీ 'హరిహర వీరమల్లు'.కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్స్ ని క్రియేట్ చేయించాడు ఈ దర్శకుడు.అంతేకాదు ఆ సెట్స్ లో షూటింగ్ ని కూడా మొదలెట్టేసాడు.మొగళాయిల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ గా కనిపించనున్నాడు.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఏ. ఎమ్. రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎమ్. ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తుండగా పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అంతేకాదు చారిత్రాత్మక నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాలో ఒక మొఘల్ సామ్రాజ్యానికి చెందినయువ రాణి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కనిపించనుందట.సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట.ఈ పాత్రను దర్శకుడు క్రిష్ చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచాడని తెలుస్తోంది.ఇక ఇదిలా వుండగా పవన్ తో సినిమా కంటే ముందు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమాని చేసాడు క్రిష్. పల్లెటూరి కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవ్ సరసన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది.ఆ మధ్య కరోనా ఫస్ట్ వేవ్ లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశాడు దర్శకుడు.

అంతేకాదు ఈ సినిమాని కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేసి అందరికీ షాక్ ఇచ్చాడు క్రిష్.అయితే ఈ సినిమా కంప్లీట్ అయి చాలా కాలం అవుతున్నా.. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ బయటికి రాలేదు.దానికి కారణం పవన్ సినిమానే. ఇప్పుడు క్రిష్ ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పైనే ఉందట.దీనిలో భాగంగానే పవన్ సినిమా షూటింగ్ పనిలో పడి.. వైష్ణవ్ తేజ్ సినిమాను క్రిష్ పట్టించుకోవడమే మానేశాడని అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు.మరి కనీసం పవన్ సినిమా పూర్తయ్యాకనైనా వైష్ణవ్ తేజ్ సినిమాను పట్టించుకుంటాడా అని మరి కొందరు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి...!!



వైరల్ వీడియో: ఆదాశర్మ టాలెంట్ కి ఫిదా అవ్వాల్సిందే?

ఎన్టీఆర్ - కొరటాల మూవీ షాకింగ్ న్యూస్ .... మ్యాటర్ ఏంటంటే .... ??

వావ్.. పేదరికం లో కూడా ఫస్ట్ వచ్చాడు?

ఒత్తిడిలో ప్రభాస్ కారణం ఏమిటంటే..?

పవన్ తో సినిమా కంటే ముందు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమాని చేసాడు క్రిష్. ఈ సినిమా కంప్లీట్ అయి చాలా కాలం అవుతున్నా.. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ బయటికి రాలేదు.దానికి కారణం పవన్ సినిమానే. ఇప్పుడు క్రిష్ ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పైనే ఉందట...

రెండూ రెండే.. నందమూరి హీరో ఈసారి టార్గెట్ పెద్దదే..!

మోహ‌న్‌బాబు రెండో పెళ్లి వెన‌క ఏం జ‌రిగింది ?

అఖిల్ కెరీర్ గాడిన పడేనా... నాగార్జున పక్కా స్కెచ్ ?

పుష్పలో అసలు ట్విస్ట్ అదే.. సుకుమార్ మామూలోడు కాదు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>