Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/mass-class-movies7aa1499d-151d-44ed-8c58-ed26cca1574c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_latestnews/mass-class-movies7aa1499d-151d-44ed-8c58-ed26cca1574c-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఉంది. తెలుగులో స్టార్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్.టి.ఆర్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. తెలుగు స్టార్ హీరోలంతా ఇప్పుడు వారి మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారు. వారు చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా రిలీజ్ అంటున్నారు. ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ కూడా పాన్ ఇండియా ఇమేజ్NTR {#}vegetable market;RRR Movie;Jr NTR;koratala siva;Heroine;Telugu;Prabhas;India;Cinemaపాన్ ఇండియా ఇమేజ్ మీద కన్నేసిన ఎన్.టి.ఆర్..!పాన్ ఇండియా ఇమేజ్ మీద కన్నేసిన ఎన్.టి.ఆర్..!NTR {#}vegetable market;RRR Movie;Jr NTR;koratala siva;Heroine;Telugu;Prabhas;India;CinemaMon, 05 Jul 2021 16:00:00 GMTయంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ ఉంది. తెలుగులో స్టార్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఎన్.టి.ఆర్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. తెలుగు స్టార్ హీరోలంతా ఇప్పుడు వారి మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారు. వారు చేస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా రిలీజ్ అంటున్నారు. ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ మీద కన్నేశాడు. ప్రస్తుతం చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎలాగు నేషనల్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో తారక్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ తన నట విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు. ఇక ఇదే కాకుండా కొరటాల శివతో చేసే సినిమా కూడా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొరటాల శివ, తారక్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ కాంబో రెండో ప్రయత్నం గా చేస్తున్న ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ లో ఇతర భాషలకు సంబందించిన నటీనటులను తీసుకుంటున్నారని తెలుస్తుంది.

సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే కియరా అద్వానిని తీసుకుంటారని తెలుస్తుండగా ఇంపార్టెంట్ రోల్ లో బొమన్ ఇరానిని ఫిక్స్ చేశారట. సినిమాను తెలుగుతో పాటుగా సౌత్ అన్నిభాషల్లో ఇంకా హిందీలో కూడా రిలీజ్ చేయాలనే ఆలోచనతోనే ఈ రేంజ్ లో కాస్టింగ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమానే కాదు ఇక మీదట ఎన్.టి.ఆర్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవ్వాలని స్కెచ్ వేస్తున్నారట. అదే జరిగితే ప్రభాస్ తో ఈక్వల్ గా తారక్ సినిమాలు పోటీ పడతాయని చెప్పొచ్చు. నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాలే కాదు తెలుగు హీరోల స్టామినా కూడా ప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు.


 



జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లడం లేదు ?

ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన జాన్వీ..?

అప్పుడే 5 కోట్లు.. మైండ్ బ్లాక్ చేస్తున్న వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్..!

అనిల్ రావిపూడి స్క్రిప్ట్ కి బాలయ్య ఫిదా

జ‌గ‌న్‌కు కేసీఆర్ లేటెస్ట్ షాక్ ఇదే..!

నయన్ కు తెలుగు హీరోలంటే ఎందుకంత చులకన..!!

ఈ కుర్ర హీరోయిన్ అందాల ఆరబోత.. టాలీవుడ్ చూడాల్సిందే..

సౌందర్య భర్త గురించి మీకు తెలియని విషయాలు..!!

ఛి,ఛీ..అలాంటి సినిమాలు చేస్తే తలెత్తుకోగలనా: రణబీర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>