MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijayasanthi-movie-gossipf6ae3aa0-d411-4276-804a-5bd26e1badb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijayasanthi-movie-gossipf6ae3aa0-d411-4276-804a-5bd26e1badb3-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ త్వరలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ తీయనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవల వచ్చింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ చేయనున్నారని, అలానే ఈ మూవీ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకోనుందని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. jr ntr koratala siva {#}Film Nagar;Shiva;lord siva;Alia Bhatt;RRR Movie;koratala siva;Ram Charan Teja;October;Rajamouli;Mass;News;media;NTR;Director;Hero;India;Cinemaఎన్టీఆర్ - కొరటాల మూవీ షాకింగ్ న్యూస్ .... మ్యాటర్ ఏంటంటే .... ??ఎన్టీఆర్ - కొరటాల మూవీ షాకింగ్ న్యూస్ .... మ్యాటర్ ఏంటంటే .... ??jr ntr koratala siva {#}Film Nagar;Shiva;lord siva;Alia Bhatt;RRR Movie;koratala siva;Ram Charan Teja;October;Rajamouli;Mass;News;media;NTR;Director;Hero;India;CinemaMon, 05 Jul 2021 21:27:44 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ త్వరలో ఒక భారీ పాన్ ఇండియా మూవీ తీయనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఎంతో భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇటీవల వచ్చింది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ రోల్ చేయనున్నారని, అలానే ఈ మూవీ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకోనుందని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వం ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. కేవలం రెండు పాటలు మాత్రమే షూట్ బ్యాలన్స్ ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానుంది. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం గా యాక్ట్ చేస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెల్సిందే. డివివి దానయ్య అత్యంత భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ విడుదల తరువాతనే ఎన్టీఆర్, కొరటాల మూవీ మొదలెట్టనున్నట్లు టాక్.

ఇప్పటికే ఎన్టీఆర్ కి ఒక అద్భుతమైన స్టోరీ వినిపించిన కొరటాల కొన్నాళ్ల క్రితం నుండి శ్రమించి తన టీమ్ తో కలిసి దాని స్క్రిప్ట్ పూర్తి చేసిన కొరటాల, ఇటీవల ఎన్టీఆర్ ని కలిసి వినిపించడం జరిగిందని, అయితే హీరో ఎన్టీఆర్ తో పాటు నిర్మాతలకు కూడా ఫైనల్ స్క్రిప్ట్ అంతగా నచ్చలేదని, దానితో మరొక సరికొత్త స్టోరీ ఎన్టీఆర్ కి వినిపించిన కొరటాల వీలైనంత త్వరలో దానిని స్క్రిప్ట్ కంప్లీట్ చేసేలా ప్రస్తుతం గట్టిగా కసరత్తు చేస్తున్నారట. అయితే మొదట వినిపించిన కథ కంటే ఈ స్టోరీ మరింత అద్భుతంగా ఉంటుందని ఇన్నర్ వర్గాల టాక్. మరి ప్రస్తుతం ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం పలు ఫిలిం నగర్ వర్గాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది ..... !!





ఒత్తిడిలో ప్రభాస్ కారణం ఏమిటంటే..?

మామ కోసం అల్లుడి సినిమాని పక్కన పెట్టేసిన క్రిష్..?

రెండూ రెండే.. నందమూరి హీరో ఈసారి టార్గెట్ పెద్దదే..!

మోహ‌న్‌బాబు రెండో పెళ్లి వెన‌క ఏం జ‌రిగింది ?

బాల‌కృష్ణ‌కు అత్తారింటి నుంచి వ‌చ్చిన క‌ట్నం ఇంత త‌క్కువా ..?

అఖిల్ కెరీర్ గాడిన పడేనా... నాగార్జున పక్కా స్కెచ్ ?

పుష్పలో అసలు ట్విస్ట్ అదే.. సుకుమార్ మామూలోడు కాదు..!

ఈ ఇమేజ్ మాకొద్దు అంటున్న యంగ్ స్టర్స్... ?

తెలుగు సినిమాలన్నీ జగన్ చేతిలో?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>