MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna02867959-3221-40c0-b1a0-c432168bb3eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna02867959-3221-40c0-b1a0-c432168bb3eb-415x250-IndiaHerald.jpgగూగుల్ సీఈఓగా మారబోతోన్న బాలయ్య.. ఏంటీ.. టైటిల్ చూసి ఆశ్చరపోతున్నారా? అసలు బాలయ్య ఏంటీ.. గూగుల్ సీఈఓ ఏంటీ..?అనేదేగా మీ సందేహం..?అక్కడికే వస్తున్నా..వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే.అయితే బాలయ్య గూగుల్ సీఈఓగా మారుతుంది రియల్ లైఫ్ లో కాదండోయ్.. రీల్ లైఫ్ లో.. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..నందమూరి బాలకృష్ణ తో గతంలో 'డిక్టేటర్' అనే సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీవాస్.. ఇప్పుడు మరోసారి బాలయ్యతో సినిమా చేయనున్నాడు.గత సినిమాలో బాలయ్యను సరికొత్తగా ప్రెజెంట్ చేసిన శ్రీవాస్..ఈసారి బాలయ్యను ఏకంగాBalakrishna{#}anil ravipudi;poorna;srivas;village;Ruler;boyapati srinu;Krack;maharshi;Maharshi;Google;Balakrishna;producer;Producer;Shakti;Darsakudu;Director;kalyan;Yuva;Cinemaగూగుల్ సీఈఓగా మారబోతోన్న బాలయ్య..?గూగుల్ సీఈఓగా మారబోతోన్న బాలయ్య..?Balakrishna{#}anil ravipudi;poorna;srivas;village;Ruler;boyapati srinu;Krack;maharshi;Maharshi;Google;Balakrishna;producer;Producer;Shakti;Darsakudu;Director;kalyan;Yuva;CinemaMon, 05 Jul 2021 17:00:00 GMTగూగుల్ సీఈఓగా మారబోతోన్న బాలయ్య.. ఏంటీ.. టైటిల్ చూసి ఆశ్చరపోతున్నారా? అసలు బాలయ్య ఏంటీ.. గూగుల్ సీఈఓ ఏంటీ..?అనేదేగా మీ సందేహం..?అక్కడికే వస్తున్నా..వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమే.అయితే బాలయ్య గూగుల్ సీఈఓగా  మారుతుంది రియల్ లైఫ్ లో కాదండోయ్.. రీల్ లైఫ్ లో.. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..నందమూరి బాలకృష్ణ తో గతంలో 'డిక్టేటర్' అనే సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ శ్రీవాస్.. ఇప్పుడు మరోసారి బాలయ్యతో సినిమా చేయనున్నాడు.గత సినిమాలో బాలయ్యను సరికొత్తగా ప్రెజెంట్ చేసిన శ్రీవాస్..ఈసారి బాలయ్యను ఏకంగా గూగుల్ సీఈఓగా చూపించబోతున్నాడట.

ఈ మేరకు బాలయ్య కోసం ఓ సరికొత్త కథను ప్రిపేర్ చేసాడు ఈ దర్శకుడు.ఈ సినిమా కథ ప్రకారం.. ఓ మారుమూల గ్రామం నుంచి గూగుల్ సీఈఓ అయి..తన శక్తి సామర్ధ్యాలనుతన సొంత గ్రామం కోసం ఖర్చు చేసే హీరోగా బాలయ్యను తన సినిమాలో చూపించనున్నాడట శ్రీవాస్.ఇలాంటి కథతో తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.ఈ మధ్య కాలంలో వచ్చిన శ్రీమంతుడు, మహర్షి సినిమాలు కూడా ఇదే కోవకు చెందుతాయి.మరి ఈసారి బాలయ్య కూడా అదే పాయింట్ తో రాబోతుండడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది. మరి దర్శకుడు శ్రీవాస్ ఇదే కథతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఇక బాలకృష్ణ తో ఇప్పటికే జై సింహా, రూలర్ వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత సీ. కళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇక  ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న'అఖండ'అనే హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ కథానాయికలుగా నటిస్తున్నారు.ఇక ఈ సినిమా అనంతరం క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేనితో తన 107వ సినిమా చేయనున్నాడు బాలయ్య.అటు యువ దర్శకుడు అనిల్ రావిపూడి సైతం ఇప్పటికే బాలయ్య కోసం ఓ కథను సిద్ధం చేసాడు. ఇక మూడు సినిమాల తర్వాత శ్రీవాస్ తో బాలయ్య సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది..!!



ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన జాన్వీ..?

అప్పుడే 5 కోట్లు.. మైండ్ బ్లాక్ చేస్తున్న వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్..!

అనిల్ రావిపూడి స్క్రిప్ట్ కి బాలయ్య ఫిదా

నయన్ కు తెలుగు హీరోలంటే ఎందుకంత చులకన..!!

ఈ కుర్ర హీరోయిన్ అందాల ఆరబోత.. టాలీవుడ్ చూడాల్సిందే..

ఇద్దరు సీఎంల మధ్య ఏముంది?

అనిల్ రావిపూడి స్క్రిప్ట్ కి బాలయ్య ఫిదా

ఛి,ఛీ..అలాంటి సినిమాలు చేస్తే తలెత్తుకోగలనా: రణబీర్

టాలీవుడ్ పెద్దలతో టీ సర్కార్ భేటీ... ఏం తేలిందంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>