PoliticsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/anthony-fauci-on-vaccinationb7b1af6a-107f-4b0d-8e86-189815492353-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/anthony-fauci-on-vaccinationb7b1af6a-107f-4b0d-8e86-189815492353-415x250-IndiaHerald.jpgవ్యాక్సిన్ యొక్క అవగాహన అంశంపై మరోసారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనీ పౌచి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదట్లో పరిస్థితులు ఎలా ఉన్నా ప్రస్తుతం వ్యాక్సిన్ పై అవగాహన మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.ANTHONY FAUCI ON VACCINATION{#}American Samoa;Kanna Lakshminarayana;Chaitanya;Doctor;Cheque;Government;Coronavirusఅత్యధిక మరణాలకు కారణం వారేనా ?అత్యధిక మరణాలకు కారణం వారేనా ?ANTHONY FAUCI ON VACCINATION{#}American Samoa;Kanna Lakshminarayana;Chaitanya;Doctor;Cheque;Government;CoronavirusMon, 05 Jul 2021 14:14:17 GMTవ్యాక్సిన్ యొక్క అవగాహన అంశంపై మరోసారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనీ పౌచి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదట్లో పరిస్థితులు ఎలా ఉన్నా ప్రస్తుతం వ్యాక్సిన్ పై అవగాహన మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ ఒకటే ఏకైక మార్గం అన్న విషయం అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రజల్లో పూర్తిస్థాయిలో విశ్వాసం కలిగి అందరూ వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడే ఈ కష్టకాల పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. నిత్యం లక్షలాది మందికి వ్యాక్సిన్ ను ఇస్తున్నారు.

అయినా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. దీనికి కారణం భారీ స్థాయిలో ప్రజలు వాక్సిన్ వేయించుకొకపొవడమే  అన్న భావాన్ని వ్యక్తపరిచారు. టీకా వేయించుకున్న వారి కన్నా  తీసుకోని వారే ఎక్కువగా కరోనా కాటుకు బలవుతున్నారని ఫౌచి తెలియచేశారు. 99 శాతం క‌రోనా మ‌ర‌ణాలు వ్యాక్సిన్ వేయించుకోని వారి నుండే నమోదు అవుతున్నట్లు ఫౌచి అన్నారు. కాబట్టి  ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ పంపిణీలో మరింత వేగాన్ని కనబరచాలని పేర్కొన్నారు. ప్రజల్ని టీకా వేయించుకునేందుకు చైతన్య పరచాలని, అవగాహన కార్యక్రమాలు పెంచాల్సిన అవసరముందని వీలైనంత త్వరగా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందించాలని ఆయన అన్నారు.

ఇక అగ్రరాజ్యంలో అంద‌రికీ స‌రిప‌డా టీకాలు ఉన్నాయ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకుని తమని తమ కుటుంబాలను, ఈ సమాజాన్ని రక్షించాలని అన్నారు డాక్టర్ ఆంటోని ఫౌచీ. ఆయన చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని భారతదేశ ప్రభుత్వం మరియు వైద్యాధికారులు వ్యాక్సిన్ పంపిణీ విషయంలో వేగం పెంచాలని కోరుకుందాం. అదే విధంగా రానున్న కరోనా థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.    

 






ఏపీలో కర్ఫ్యూ సడలింపులు, థియేటర్లకు గ్రీన్ సిగ్నల్..!

వ్యాక్సిన్ యొక్క అవగాహన అంశంపై మరోసారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనీ పౌచి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన మొదట్లో పరిస్థితులు ఎలా ఉన్నా ప్రస్తుతం వ్యాక్సిన్ పై అవగాహన మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

మంత్రి హరీష్ రావు: రైతు ఋణాలలో కోత విధించొద్దు..!

గుడివాడలో జనసేనతో కొడాలికి ఇబ్బందేనా?

కోలీవుడ్ కు మంచి రోజులు రాబోతున్నాయా..?

ఏపీలో జనమే పిడికిలి బిగిస్తున్నారా... ?

మయన్మార్ లో మరోసారి ఘర్షణ..25 మంది మృతి.. !

ఇళ్ల పట్టాలు వైసీపీ నాయకులకేనా.. ?

మిల్క్ బ్యూటీ సోయగాలు చూడతరమా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>