Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket65694c19-5016-4927-9193-4984e3f33d88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket65694c19-5016-4927-9193-4984e3f33d88-415x250-IndiaHerald.jpgక్రికెట్ ఆటగాళ్లు ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాత తమదైన శైలిలో రాణించి సరికొత్త రికార్డు నెలకొల్పాలి అని అనుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు యువ ఆటగాళ్లు స్టార్ క్రికెటర్ లకు సైతం సాధ్యంకాని రికార్డుల్ని నెలకొల్పుతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు టెస్టు ఫార్మాట్లో డబుల్ సెంచరీలు చేయడం చూసే ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. ఇక వన్ డే ఫార్మాట్ లో కూడా కొంత మంది ఆటగాళ్లు డబుల్ సెంచరీలు చేసి అద్భుతంగా రాణించిన వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పటివరకు టి20 క్రికెట్ లో మాత్రం ఒక్కసారి కూడా డబుల్ సెంచరీ నమోదు కాCricket{#}West Indies;Chris Morris;Australia;ICC T20;Cricket;Yuva;India;Delhiటి20లో కొత్త హిస్టరీ.. ఫస్ట్ డబుల్ సెంచరీ.. చేసింది ఎవరో కాదు?టి20లో కొత్త హిస్టరీ.. ఫస్ట్ డబుల్ సెంచరీ.. చేసింది ఎవరో కాదు?Cricket{#}West Indies;Chris Morris;Australia;ICC T20;Cricket;Yuva;India;DelhiMon, 05 Jul 2021 18:50:00 GMTక్రికెట్ ఆటగాళ్లు ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాత తమదైన శైలిలో రాణించి సరికొత్త రికార్డు నెలకొల్పాలి అని అనుకుంటూ ఉంటారు.  కొన్ని కొన్ని సార్లు యువ ఆటగాళ్లు స్టార్ క్రికెటర్ లకు సైతం సాధ్యంకాని రికార్డుల్ని నెలకొల్పుతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు టెస్టు ఫార్మాట్లో డబుల్ సెంచరీలు చేయడం చూసే ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు.  ఇక వన్ డే ఫార్మాట్ లో కూడా కొంత మంది ఆటగాళ్లు డబుల్ సెంచరీలు చేసి అద్భుతంగా రాణించిన వారు కూడా ఉన్నారు. కానీ ఇప్పటివరకు టి20 క్రికెట్ లో  మాత్రం ఒక్కసారి కూడా డబుల్ సెంచరీ నమోదు కాలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు డబుల్ సెంచరీ చేసేందుకు ప్రయత్నించారు.



 కానీ డబుల్ సెంచరీ కొంతదూరంలో వికెట్ కోల్పోయి ఇక డబుల్ సెంచరీ కి దూరం అయిపోయారు. కానీ ఇక్కడ ఒక యువ క్రికెటర్ మాత్రం టీ20 లో మొదటి డబుల్ సెంచరీ సాధించి అరుదైన రికార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ కు చెందిన యువ క్రికెటర్ శుభోద్ బాటి ఈ ఘనతను సాధించాడు. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన ఓ టి20 టోర్నీలో ఢిల్లీ ఎలెవెన్ న్యూ జట్టు తరఫున ఆడాడు.  సింబ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 79 బంతుల్లోనే 205 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 17 ఫోర్లు 17 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టి20 చరిత్రలోనే మొదటి సారి డబుల్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.



 దీంతో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ చూపు మొత్తం యువ క్రికెటర్ ఆకర్షించాడు. ఇక యువ ఆటగాడు  ఊపు ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడం కూడా ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఇప్పుడు వరకు టీ20 లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ ల జాబితాను పరిశీలిస్తే.. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఐపీఎల్ లో ఏకంగా 65 బంతుల్లోనే సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడి  175 పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ 2018 లో 76 బంతుల్లో 172 పరుగులు చేశాడు. ఇలా స్టార్ ఆటగాళ్లకు సైతం సాధ్యంకాని రికార్డుల్ని ఇటీవలే ఒక యువ ఆటగాడు సాధించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసాడు.



సీఎం జగన్ తో అనిల్ కుంబ్లే సమావేశం.. ఏం చర్చించారంటే?

బిసిసిఐ కొత్త రూల్.. సిఎస్కేలో రైనా ఉంటాడా?

కెప్టెన్ అయితే ఏంటి.. ధావన్ అలా చేయక తప్పదు : వివిఎస్ లక్ష్మణ్

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లడం లేదు ?

ఛి,ఛీ..అలాంటి సినిమాలు చేస్తే తలెత్తుకోగలనా: రణబీర్

కేసీఆర్‌కి జ‌గ‌న్ ప్రేమ‌లేఖ‌?

రొమాన్స్ తో రెచ్చిపోయిన శ్రీయ శ‌ర‌ణ్ జోడీ.?

గూగుల్ సీఈఓగా మారబోతోన్న బాలయ్య..?

రచ్చ రేపిన కళ్యాణ్ రామ్ 'డెవిల్'



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>