MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/movies/business_videos/hot-topic-on-niharika-konidela-marriage-in-lockdown3a57f3d2-f09c-41cf-b552-f33899c8dd33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/movies/business_videos/hot-topic-on-niharika-konidela-marriage-in-lockdown3a57f3d2-f09c-41cf-b552-f33899c8dd33-415x250-IndiaHerald.jpgలాఫింగ్ స్టార్ నాగబాబు గారాల పట్టి నిహారిక పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో అందరం చూసాం. ఈ పెళ్లికి మెగా ఫామిలీ అంత పెద్ద హంగామా చేశారు.అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి తర్వాత నిహారిక సోషల్ మీడియాలో తమ వైవాహిక జీవితం గురించి ఎప్పటికప్పుడు ఫొటోస్ పెడ్తూ ఉంటుంది.పెళ్లికి ముందు వరకు కొన్ని సినిమాల్లో నటించిన నిహరికకి ఒక్క హిట్ కూడా రాలేదు. ఇక సినిమాలకి స్వస్తి చెప్పి నిహారిక పెళ్లి పీటలు ఎక్కింది. అయితే ఆమె పెళ్లి తరవాత జీవితం ఎలా ఉంది అని ఆమెని ఒక అభిమాని అడగగా నిహారిక దానికి ఒక క్రేజీ రిప్లై ఇచ్చింది. అదేNiharika{#}anasuya bharadwaj;niharika konidela;Mega family;Nagababu;Anasuya;Husband;prema;Father;marriage;media;Loveపెళ్లి జీవితంపై నిహారిక క్రేజీ కామెంట్...పెళ్లి జీవితంపై నిహారిక క్రేజీ కామెంట్...Niharika{#}anasuya bharadwaj;niharika konidela;Mega family;Nagababu;Anasuya;Husband;prema;Father;marriage;media;LoveMon, 05 Jul 2021 15:00:00 GMTలాఫింగ్ స్టార్ నాగబాబు గారాల పట్టి నిహారిక పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో అందరం చూసాం. ఈ పెళ్లికి మెగా ఫామిలీ అంత పెద్ద హంగామా చేశారు.అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి తర్వాత నిహారిక సోషల్ మీడియాలో తమ వైవాహిక జీవితం గురించి ఎప్పటికప్పుడు ఫొటోస్ పెడ్తూ ఉంటుంది.పెళ్లికి ముందు వరకు కొన్ని సినిమాల్లో నటించిన నిహరికకి ఒక్క హిట్ కూడా రాలేదు. ఇక సినిమాలకి స్వస్తి చెప్పి నిహారిక పెళ్లి పీటలు ఎక్కింది.

 అయితే ఆమె పెళ్లి తరవాత జీవితం ఎలా ఉంది అని ఆమెని ఒక అభిమాని అడగగా నిహారిక దానికి ఒక క్రేజీ రిప్లై ఇచ్చింది. అదేంటి అంటే తన భర్త చైతన్య కళ్ళు మూసిన ఫోటో పెట్టి ఏమో సర్ నాకు కనపడట్లేదు అని కామెంట్ పెట్టింది. ఇప్పుడు ఈ కామెంట్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది.ఇక నిహారికని భవిషత్తు ప్రాజెక్ట్స్ గురించి అడగగా ఆమె ప్రస్తుతం అనసూయ మెయిన్ లీడ్ గా చేస్తున్న ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుందట. అలాగే ఇంకొక లవ్ వెబ్ సిరీస్ కూడా ఆమె నిర్మిస్తుంది అని అది మంచి క్రేజీ ప్రేమ కథని ఆమె చెప్పారు.
ఆమె పెళ్లికి ముందు నటించిన ముద్దపప్పు అవకాయ్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సిరీస్ తో నిహారిక కి మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ తర్వాత నాన్న కుచి అని కూడా ఇంకొక వెబ్ సిరీస్ చేసింది తన నాన్న నాగబాబు తో కలిసి , ఈ రెండు సిరీస్ లు నిహారిక కి సినిమాలని తెచ్చి పెట్టాయి. అయితే నిహారిక ఇక సినిమాలు చేయడం ఆపేసి అలా వెబ్ సిరీస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. చూడాలి ఇందులో ఎంతవరకు విజయం సాధిస్తుందో.



అమ్మ: గర్భిణీలు మేకప్ వేసుకోవడం మంచిదేనా..??

వంద రూపాయలు అడ్వాన్స్ తీసుకున్న దర్శకుడు ఇతనే

రాజారాణి వంటి కథతో తారక్ సినిమా..?

పెళ్లి జీవితంపై నిహారిక క్రేజీ కామెంట్...

పెళ్లి దాకా వచ్చి బ్రేకప్ చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్స్

వారి వల్లే కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకున్నాడా!!

సినిమా వాళ్లే ఎక్కువగా ఎందుకు విడాకులు తీసుకుంటారు

నిజంగానే ఆమె ప్రేమలో పడిందా..!

జగన్మోహన్ రెడ్డి Vs రేవంత్ రెడ్డి... ఎవ‌రు గొప్ప‌...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>