BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgఈ ఏడాది కరోనా కారణంగా దాదాపు అన్ని రకాల పరీక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో సిబిఎస్సి కి సంబంధించిన 12వ తరగతి పరీక్షలు కూడా రద్దు అయ్యాయి. ఇక ఈ పన్నెండో తరగతి పరీక్షలు రద్దు కారణంగా ఎవాల్యూయేషన్ విధానంలో ఫలితాలను ప్రకటించేందుకు సీబీఎస్ఈ బోర్డు సిద్ధమవుతోంది. అయితే ఒక వేళ రిజల్ట్స్ ప్రకటించాక ఈ రిజల్ట్స్ చూసి సంతృప్తి పడని విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం మీద కేంద్ర విద్యCBSC Exam Results;{#}students;Minister;Coronavirus;central governmentరిజల్ట్స్ నచ్చలేదా.. అయితే పరీక్షలు రాయండి!రిజల్ట్స్ నచ్చలేదా.. అయితే పరీక్షలు రాయండి!CBSC Exam Results;{#}students;Minister;Coronavirus;central governmentMon, 05 Jul 2021 17:03:23 GMTకరోనా కారణంగా దాదాపు అన్ని రకాల పరీక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో సిబిఎస్సి కి సంబంధించిన 12వ తరగతి పరీక్షలు కూడా రద్దు అయ్యాయి. ఇక ఈ పన్నెండో తరగతి పరీక్షలు రద్దు కారణంగా ఎవాల్యూయేషన్ విధానంలో ఫలితాలను ప్రకటించేందుకు సీబీఎస్ఈ బోర్డు సిద్ధమవుతోంది.

అయితే ఒక వేళ రిజల్ట్స్ ప్రకటించాక ఈ రిజల్ట్స్ చూసి సంతృప్తి పడని విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్రం గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం మీద కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ మరో సారి స్పందించారు. ఫలితాల విషయంలో సంతృప్తి చెందకపోతే పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. పూర్తిగా కరోనా నిబంధనలను అనుసరిస్తూ ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.



బిసిసిఐ కొత్త రూల్.. సిఎస్కేలో రైనా ఉంటాడా?

టాలీవుడ్ ని వదలని తెలంగాణ మంత్రి..

సీనియర్ అధికారులతో రామ్మోహన్ నాయుడు కీలక భేటీ!

మెగా కాంపౌండ్ లో మినిస్టర్ పాగా .. అందుకోసమేనా .... ??

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లడం లేదు ?

హుజురాబాద్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి ప్రభావం ఉంటుందా ?

హీరో సూర్యకు స్ట్రాంగ్ వార్నింగ్..!

ఇద్దరు సీఎంల మధ్య ఏముంది?

కేసీఆర్‌కి జ‌గ‌న్ ప్రేమ‌లేఖ‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>