BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rammohan-naidu-e311e5bc-dd98-41fc-b4b4-1e029d0f7e3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/rammohan-naidu-e311e5bc-dd98-41fc-b4b4-1e029d0f7e3e-415x250-IndiaHerald.jpgఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క యువతకు ఆదర్శంగా నిలుస్తూ అనేక విషయాల్లో రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ అనే విషయాన్ని అధ్యయనం చేస్తున్న సీనియర్ స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ మరియు కార్పొరేట్ రంగ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆయన ఈ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న పరిమితుల గురించి శ్రీకాకుళంలో హెrammohan naidu;{#}oxygen;Corporate;Parliment;Manam;Indian;Coronavirus;central government;mediaసీనియర్ అధికారులతో రామ్మోహన్ నాయుడు కీలక భేటీ!సీనియర్ అధికారులతో రామ్మోహన్ నాయుడు కీలక భేటీ!rammohan naidu;{#}oxygen;Corporate;Parliment;Manam;Indian;Coronavirus;central government;mediaMon, 05 Jul 2021 18:36:31 GMTఒక పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క యువతకు ఆదర్శంగా నిలుస్తూ అనేక విషయాల్లో రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. తాజాగా ఆయన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ అనే విషయాన్ని అధ్యయనం చేస్తున్న సీనియర్ స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ మరియు కార్పొరేట్ రంగ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆయన ఈ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న పరిమితుల గురించి శ్రీకాకుళంలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం, ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయడం వంటి అనేక సహాయక చర్యల గురించి మాట్లాడాలని అన్నారు. 

ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో ఏర్పడిన తీవ్ర అడ్డంకులకు కారణమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం గురించి, దేశ భవిష్యత్తు గురించి, రాబోయే పార్లమెంట్ సమావేశంలో చర్చించబోయే అంశాల గురించి కూడా మాట్లాడారు. కరోనా వంటి సంక్షోభంలో మనం మళ్లీ విఫలం కాకుండా, భారత దేశ ప్రజాస్వామ్య బలాన్ని ఎలా ఉపయోగించుకోగలము ? అనే అంశంపై కూడా ఈ వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు.



బిసిసిఐ కొత్త రూల్.. సిఎస్కేలో రైనా ఉంటాడా?

మెగా కాంపౌండ్ లో మినిస్టర్ పాగా .. అందుకోసమేనా .... ??

కేసీఆర్ చెప్పినా నాకు గ‌న్ లైసెన్స్ ఇవ్వ‌డం లేదు : రాజా సింగ్

ఈ కుర్ర హీరోయిన్ అందాల ఆరబోత.. టాలీవుడ్ చూడాల్సిందే..

హీరో సూర్యకు స్ట్రాంగ్ వార్నింగ్..!

ఇద్దరు సీఎంల మధ్య ఏముంది?

కేసీఆర్‌కి జ‌గ‌న్ ప్రేమ‌లేఖ‌?

వర్షాకాలంలో మన శరీరానికి ఎంత నీరు అవసరం..

రిజల్ట్స్ నచ్చలేదా.. అయితే పరీక్షలు రాయండి!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>