MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/hema-into-serials6460d2f9-3e85-400f-8f99-b3670f2986f6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/hema-into-serials6460d2f9-3e85-400f-8f99-b3670f2986f6-415x250-IndiaHerald.jpgచిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి తమకంటూ ప్రత్యేకమైన కీర్తిని దక్కించుకున్న నటులలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఒకరు. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే ఈమె పలు కాంట్రవర్సీలకు కేంద్రబిందువు అయిన విషయం తెలిసిందే. అయినా సరే నమ్మిన మార్గంలో పయనించడం, నచ్చిన విషయాన్ని వ్యక్తపరచడం, తప్పు అనిపిస్తే ఖండించడం తన శైలిగా ముందుకు సాగుతున్నారు హేమ.HEMA INTO SERIALS{#}Brahmanandam;hema;Star maa;september;jeevitha rajaseskhar;Bigboss;movie artist association;Elections;Heroine;Newsసీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సీనియర్ నటి ?సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సీనియర్ నటి ?HEMA INTO SERIALS{#}Brahmanandam;hema;Star maa;september;jeevitha rajaseskhar;Bigboss;movie artist association;Elections;Heroine;NewsMon, 05 Jul 2021 15:05:35 GMTచిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి తమకంటూ ప్రత్యేకమైన కీర్తిని దక్కించుకున్న నటులలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఒకరు. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే ఈమె పలు కాంట్రవర్సీలకు కేంద్రబిందువు అయిన విషయం తెలిసిందే. అయినా సరే నమ్మిన మార్గంలో పయనించడం, నచ్చిన విషయాన్ని వ్యక్తపరచడం, తప్పు అనిపిస్తే ఖండించడం తన శైలిగా ముందుకు సాగుతున్నారు హేమ. ఈమె రాజకీయాల వైపు కూడా అడుగులు వేసిన విషయం విధితమే. అమలాపురం దగ్గరలో ఉన్న రాజోలుకు చేసిన హేమ, చిన్నారి స్నేహం చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అప్పటినుండి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో, కీలక పాత్రలలో నటిస్తూ కెరీర్ ను కొనసాగిస్తూ వచ్చింది.
ఆ తర్వాత పలు చిత్రాలలో బ్రహ్మానందం భార్య పాత్రలో నటించి నవ్వులు పండించింది. అలా ఎన్నో సినిమాల్లో వీరిద్దరూ కాంబినేషన్ కు హిట్ టాక్ వచ్చింది. ఇలా గొప్ప ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి హేమకు ఈ మధ్య సినిమాల్లో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. తాజా సమాచారం మేరకు ఈమె ఇప్పుడు బుల్లితెర వైపు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈమె ప్రధాన పాత్రలో ఓ సీరియల్ అవకాశం రావడంతో హేమ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అది కూడా స్టార్ మా నిర్వహణలో రానున్నట్లు వినికిడి. మరి ఇది నిజమేనా అన్న విషయం తెలియాల్సి ఉంది.  ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే అనూహ్య పరిణామాల వలన  మొదట్లోనే  ఎలిమినేట్ అయ్యారు హేమ.
ప్రస్తుతం ఈమె దృష్టంతా సెప్టెంబర్ లో జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలపైనే నిలిపినట్లు తెలుస్తోంది. "మా" ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ మరియు జీవిత రాజశేఖర్ పోటీ పడనున్నారు. మరి వీరిలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.



చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి తమకంటూ ప్రత్యేకమైన కీర్తిని దక్కించుకున్న నటులలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఒకరు. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే ఈమె పలు కాంట్రవర్సీలకు కేంద్రబిందువు అయిన విషయం తెలిసిందే. అయినా సరే నమ్మిన మార్గంలో పయనించడం, నచ్చిన విషయాన్ని వ్యక్తపరచడం, తప్పు అనిపిస్తే ఖండించడం తన శైలిగా ముందుకు సాగుతున్నారు హేమ.

రాజారాణి వంటి కథతో తారక్ సినిమా..?

పెళ్లి దాకా వచ్చి బ్రేకప్ చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్స్

స్టార్ హీరో సరసన అనన్య నాగళ్ళ ?

మా సభ్యులకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన మురళి మోహన్..

వారి వల్లే కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకున్నాడా!!

నిజంగానే ఆమె ప్రేమలో పడిందా..!

ఇప్పుడు ప్ర‌కాష్‌రాజ్‌.. త‌ర్వాత మంచు విష్ణు.. ఓకేనా?

అదెలా సాధ్యం.. నిరాశలో తలైవి నిర్మాతలు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>