PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/politics-lokesh-revanth-reddy71ce7577-d55a-4a94-af5a-11dd06932e4d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/politics-lokesh-revanth-reddy71ce7577-d55a-4a94-af5a-11dd06932e4d-415x250-IndiaHerald.jpgఇపుడిదే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొత్తగా తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా నియమితుడైన రేవంత్ రెడ్డి, ఏబీఎన్ మీడియా అధిపతి వేమూరి రాధాకృష్ణను కలిశారు. కొత్తగా పార్టీ అధ్యక్షుడైన రేవంత్ మీడియా అధిపతిని కలవటంలో వింతేమీ లేదు. ఎందుకంటే రాధాకృష్ణను కలిసేముందే ఈనాడు యాజమాన్యం రామోజీరావును కూడా కలిశారట. పార్టీకి మద్దతివ్వమని కోరటం మామూలే. రాధాకృష్ణను కలిసినపుడు కాంగ్రెస్ పార్టీ గురించి, తన వ్యక్తిత్వంతో పాటు పార్టీ బలోపేతానికి తాను తీసుకోబోతున్న చర్యలను కూడా వివరించారు. అయితే వీళ్ళద్దరి మధ్యPOLITICS;LOKESH;REVANTH REDDY{#}Lokesh;KCR;revanth;Telangana Rashtra Samithi TRS;Nara Lokesh;Lokesh Kanagaraj;Vemuri Radhakrishna;eenadu;media;CBN;Congress;Partyలోకేష్ కోసం రేవంత్ బెంగ ?లోకేష్ కోసం రేవంత్ బెంగ ?POLITICS;LOKESH;REVANTH REDDY{#}Lokesh;KCR;revanth;Telangana Rashtra Samithi TRS;Nara Lokesh;Lokesh Kanagaraj;Vemuri Radhakrishna;eenadu;media;CBN;Congress;PartyMon, 05 Jul 2021 09:30:00 GMT
ఇపుడిదే విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కొత్తగా తెలంగాణా పీసీసీ అధ్యక్షునిగా నియమితుడైన రేవంత్ రెడ్డి, ఏబీఎన్ మీడియా అధిపతి వేమూరి రాధాకృష్ణను కలిశారు. కొత్తగా పార్టీ అధ్యక్షుడైన రేవంత్ మీడియా అధిపతిని కలవటంలో వింతేమీ లేదు. ఎందుకంటే రాధాకృష్ణను కలిసేముందే ఈనాడు యాజమాన్యం రామోజీరావును కూడా కలిశారట. పార్టీకి మద్దతివ్వమని కోరటం మామూలే. రాధాకృష్ణను కలిసినపుడు కాంగ్రెస్ పార్టీ గురించి, తన వ్యక్తిత్వంతో పాటు పార్టీ బలోపేతానికి తాను తీసుకోబోతున్న చర్యలను కూడా వివరించారు. అయితే వీళ్ళద్దరి మధ్య జరిగిన అనేక చర్చల్లో చంద్రబాబునాయుడు కొడుకు నారా లోకేష్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందట. లోకేష్ గురించి రేవంత్ ప్రస్తావంచగానే ‘లోకేష్ కోసం తాను ఎంతగానో తిరిగి’నట్లు రాధాకృష్ణ చెప్పారట.

అలా తిరగటం సరిపోదని, ఇంకా గట్టిగా క్షేత్రస్ధాయిలో తిప్పమని రాధాకృష్ణకు  రేవంత్ సలహా ఇఛ్చారట. తెలంగాణాలో మీడియా మొత్తం కేసీఆర్ చేతిలోనే ఉందని చెప్పిన రాధాకృష్ణ ఏపిలో మాత్రం ఏబీఎన్, టీవీ5 ఛానళ్ళ ద్వారా లోకేష్ కు ప్రచారం కల్పిస్తున్నట్లు చెప్పారట. రాధాకృష్ణ-రేవంత్ మధ్య సంభాషణ జరిగినట్లుగా ప్రచారంలో ఉన్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీనికి మూలం ఏమిటంటే తెరవెనుక చంద్రబాబు ప్రయత్నం, సిఫారసు వల్లే రేవంత్ కు పీసీసీ పగ్గాలు దక్కాయనే ప్రచారం అయితే బ‌య‌ట బాగా స్ప్రెడ్ అవుతోంది.

తన మద్దతుదారుడు, నమ్మకస్తుడైన రేవంత్ కు చంద్రబాబే పీసీసీ అధ్యక్ష పదవిని ఇప్పించుకున్నారని కాంగ్రెస్ లోని కొందరు సీనియర్ నేతలు + టీఆర్ఎస్ నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ఓటుకునోటు కేసులో చంద్రబాబు, రేవంత్ పాత్రేమిటో యావత్ ప్రపంచానికి తెలిసినందు వల్ల తాజా ఆరోపణలను తోసేసేందుకు లేదు. ఈ నేపధ్యంలోనే రేవంత్-రాధాకృష్ణల వీడియో క్లిప్పింగ్ కు ప్రాధాన్యత వచ్చింది. ఇక ఇప్పుడే కాదు.. రేప‌టి రోజున కూడా లోకేష్ - చంద్ర‌బాబు - రేవంత్ మ‌ధ్య ఓ అండ‌ర్ స్టాండింగ్ రాజ‌కీయాలు న‌డుస్తాయ‌నే అంద‌రూ న‌మ్ముతున్నారు.



బుగ్గ‌న ప‌ద‌వికి ఎర్త్ పెడుతోందెవ‌రు... !

బాలయ్యకు హ్యాండ్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్..!

బాయ్ ఫ్రెండ్‌తో సీక్రెట్ కాపురం పెట్టేసిన టాప్ హీరోయిన్‌...!

వైసీపీలో ఫ్లెక్సీల ముసలం!

హన్సిక అంత పెద్ద సాహసం చేస్తుందా?

క‌ర్నూలు నుంచి కేబినెట్ రేసులో శిల్పా చ‌క్ర‌పాణి, కాట‌సాని రామిరెడ్డి, మ‌హ్మ‌ద్ హ‌ఫీజ్ ఖాన్ ?

లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం రేవంత్‌కు బెంగా..!

కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డిపై జ‌గ‌న్ గుస్సా...!

ఆ వైసీపీ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ వార్నింగ్‌... గ‌ప్‌చుప్‌గా ఉండొచ్చుగా...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>