PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6e9635cd-2d9e-4480-87c7-9b3d1fff3202-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan6e9635cd-2d9e-4480-87c7-9b3d1fff3202-415x250-IndiaHerald.jpgజగన్ నినాదమే ముప్పయ్యేళ్ళ సీఎం. ఆయన అధికారంలోకి వస్తే ఇక విపక్షాలకు చెల్లు చీటీయే అన్నట్లుగా అప్పట్లొ రాజకీయ‌ కధ నడచింది. ఇక జగన్ ని 2019 ఎన్నికల్లో జనాలు బాగా ఆదరించారు. ఏకంగా 151 సీట్లు కట్టబెట్టారు. మరి అంతటి బంపర్ మెజారిటీ సాధించిన జగన్ రెండేళ్ల వ్యవధిలోనే ప్రజాగ్రహానికి గురి అవుతున్నాడా. jagan{#}YCPజగన్ మీద అంత వ్యతిరేకత ఉందా... ?జగన్ మీద అంత వ్యతిరేకత ఉందా... ?jagan{#}YCPMon, 05 Jul 2021 19:59:33 GMTజగన్ నినాదమే ముప్పయ్యేళ్ళ సీఎం. ఆయన అధికారంలోకి వస్తే ఇక విపక్షాలకు చెల్లు చీటీయే అన్నట్లుగా అప్పట్లొ రాజకీయ‌ కధ నడచింది. ఇక జగన్ ని 2019 ఎన్నికల్లో జనాలు బాగా ఆదరించారు. ఏకంగా 151 సీట్లు కట్టబెట్టారు. మరి అంతటి బంపర్ మెజారిటీ సాధించిన జగన్ రెండేళ్ల వ్యవధిలోనే ప్రజాగ్రహానికి గురి అవుతున్నాడా.

నిజంగా ఇది నిజమా. తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే ఏపీలో మార్పు వస్తోంది అంటున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ జగన్ మార్పుని గమనించు అంటూ గట్టిగానే మాట్లాడుతున్నారు. మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక‌నే ఆంధ్రా తెలంగాణా నీటి కొట్లాలతో సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు అని విమర్శిస్తున్నారు.

మరి జగన్ కి అంతటి వ్యతిరేకత ఎందుకు వచ్చింది. అసలు ఎందుకు వస్తుంది అన్నది కూడా చర్చనీయాంశమే. జగన్ రెండేళ్ళుగా ఏ ఒక్క హామీ వదలకుండా అన్ని రకాలైన హామీలను నెరవేరుస్తున్నారు. కేవలం సంక్షేమ పధకాలకే ఆయన సర్కార్ లక్ష కోట్లకు పైగా నిధులను వెచ్చిందింది. మరి రెండు దశలలో ముప్పయి వేలకు పైబడి పేదలకు పక్కా ఇళ్ళను నిర్మించడానికి కూడా రంగం సిధ్ధం చేశారు. ఏపీలో పాలన సవ్యంగా సాగుతోందని ఇతర రాష్ట్రాల నుంచి కూడా కితాబులు వస్తున్నాయి.

ఈ మధ్యనే జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు కానీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కానీ వైసీపీ ఏకపక్ష విజయాలను చాటి చెప్పింది. మరి సీన్ ఇలా ఉంటే జగన్ కి జనాదరణ లేదు. జనం కొత్త మార్పు కోసం ఎదురుచూస్తున్నారు అని చెప్పడంలో లాజిక్ ఏంటి అన్నదే ప్రశ్నగా ఉంది. నిజానికి రాజధానిలో వైసీపీ ఎమ్మెల్యేలను రైతులు అడ్డుకున్నారు అంటే అది అమరావతి ఉద్యమంలో భాగం. ఇక బొబ్బిలిలో వైసీపీ ఎమ్మెల్యేను జనాలు అడ్డుకున్నారు అంటే ఆ వూరులో టీడీపీ మద్దతుదారులే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. ఇలాంటి ఒకటి రెండు ఘటన‌లను కలగలిపి ఏపీలో జగన్ పని అయిపోయింది అని సంబరపడడం విపక్షాలకే చేటు. పైగా జగన్ మరింత అలెర్ట్ అయి పట్టు బిగిస్తే కొత్త తిప్పలు కూడ మొదలవుతాయని  మాట వినిపిస్తోంది.





జగన్ నినాదమే ముప్పయ్యేళ్ళ సీఎం. ఆయన అధికారంలోకి వస్తే ఇక విపక్షాలకు చెల్లు చీటీయే అన్నట్లుగా అప్పట్లొ రాజకీయ‌ కధ నడచింది. ఇక జగన్ ని 2019 ఎన్నికల్లో జనాలు బాగా ఆదరించారు. ఏకంగా 151 సీట్లు కట్టబెట్టారు. మరి అంతటి బంపర్ మెజారిటీ సాధించిన జగన్ రెండేళ్ల వ్యవధిలోనే ప్రజాగ్రహానికి గురి అవుతున్నాడా.

తెలుగు సినిమాలన్నీ జగన్ చేతిలో?

జగన్ ను దెబ్బ తీయడానికి బాబోరు మాస్టర్ ప్లాన్ ?

సీఎం జగన్ తో అనిల్ కుంబ్లే సమావేశం.. ఏం చర్చించారంటే?

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లడం లేదు ?

వైసీపీలో ఈ నేత‌ల‌కు గుడ్ న్యూస్‌....!

ఆ మంత్రులకు జగన్ షాక్ ఇవ్వడం ఖాయమేనా?

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై ద‌ళిత జేఏసీ ఆగ్ర‌హం

గుడివాడలో జనసేనతో కొడాలికి ఇబ్బందేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>