MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaf4703016-fd52-4ab7-989c-473767e93c8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthaf4703016-fd52-4ab7-989c-473767e93c8e-415x250-IndiaHerald.jpg‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ సూపర్ సక్సస్ కావడంతో సమంత మంచి జోష్ లో ఉంది. ‘శాకుంతలం’ మూవీ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న సమంతకు ఇప్పుడు రెండు సమస్యలు ఆమెను తెగ బాధ పెడుతూ నిరాశకు లోను చేస్తున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా సమంత తన అభిమానులతో షేర్ చేసుకుంది.సమంతకు చెన్నైలోని మెరీనా బీచ్ లో నడవడం అంటే చాల ఇష్టం అట. బీచ్ దగ్గర సూర్యోదయం – సూర్యాస్తమయం ఎంజాయ్ చేస్తూ ఆమె సెలెబ్రెటీగా మారిన తరువాత కూడ ఎన్నో సార్లు మెరీనా బీచ్ లో తన మొఖం ఎవరు గుర్తు పట్టకుండా కవరు చేసుకుని అనేకసార్లు నడిచిందట. అయితే samantha{#}Samantha;Beach;Ishtam;Marina Beach;Josh;Chennai;Coronavirus;Hyderabad;Yevaru;Cinemaఆ రెండు విషయాలతో మధన పడుతున్న సమంత !ఆ రెండు విషయాలతో మధన పడుతున్న సమంత !samantha{#}Samantha;Beach;Ishtam;Marina Beach;Josh;Chennai;Coronavirus;Hyderabad;Yevaru;CinemaMon, 05 Jul 2021 11:04:44 GMT‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ సూపర్ సక్సస్ కావడంతో సమంత మంచి జోష్ లో ఉంది. ‘శాకుంతలం’ మూవీ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న సమంతకు ఇప్పుడు రెండు సమస్యలు ఆమెను తెగ బాధ పెడుతూ నిరాశకు లోను చేస్తున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా సమంత తన అభిమానులతో షేర్ చేసుకుంది.


సమంతకు చెన్నైలోని మెరీనా బీచ్ లో నడవడం అంటే చాల ఇష్టం అట. బీచ్ దగ్గర సూర్యోదయం – సూర్యాస్తమయం ఎంజాయ్ చేస్తూ ఆమె సెలెబ్రెటీగా మారిన తరువాత కూడ ఎన్నో సార్లు మెరీనా బీచ్ లో తన మొఖం ఎవరు గుర్తు పట్టకుండా కవరు చేసుకుని అనేకసార్లు నడిచిందట. అయితే తాను అక్కినేని కుటుంబ కోడలుగా మారిన తరువాత చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ కావడంతో ఆ మెరీనా బీచ్ ని ఆమె మిస్ అయ్యాను అంటోంది.

ఇక సమంత కు చెన్నైలోని టిఫెన్స్ అంటే చాల ఇష్టమట. ప్రస్తుతం భాగ్యనగరంలో తాను అనేక స్టార్ హోటల్స్ లో టిఫెన్ తిన్నా తనకు చెన్నై హోటల్స్ లోని టిఫెన్ టేస్ట్ రావడం లేదు అంటూ ఆమె తెగ బాధపడుతోంది. దీనితో హైదరాబాద్ కు వచ్చాక తనకు ఇష్టమైన ఆ రెండు ఇష్టాలకు దూరమయ్యాను అంటూ ఆమె మధన పడుతోంది.

ఇదే సందర్భంలో ఆమె మరొక ట్విస్ట్ ఇస్తూ కరోనా పరిస్థితులు వల్ల తాను ఇదివరకులా తన పుట్టింటికి వెళ్ళలేకపోతున్నానని తనవారిని చూసుకుని మూడు నెలలు దాటిపోవడంతో తనకు చాల బాధగా ఉందని ఈ కరోనా పరిస్థితులు ఎప్పటికి అదుపులోకి వస్తాయో తనకు తెలియడంలేదని నిరాశలోకి వెళ్ళిపోతోంది. అక్కినేని కుటుంబ కోడలు సమంతకు వందల కోట్లు సంపాదించినా చిన్న విషయాలలో నిరాశే మిగలడం ఆశ్చర్యం. అయితే ఇంత నిరాశలో కూడ సమంత తన వ్యాపార ధోరణికి పదును పెట్టి జ్యూయలరీ బిజినెస్ లోకి దిగడం ఇందులోని ట్విస్ట్..










మద్యం ధర ఇంత తగ్గనుందా..?

షూటింగ్ ప్రారంభించ‌బోతున్న శంక‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్‌?

క్రైమ్ థ్రిల్లర్ లో కళ్యాణ్ రామ్.. !

కరోనా సోకితే మెదడు బరువు తగ్గుతుందా..?

సలార్: అగ్రతారతో ఐటమ్ సాంగ్..?

కొత్త షో తో రాబోతున్న స్టార్ యాంకర్ ?

రెజీనా, నివేదా.. కలిసైనా అదృష్టం మార్చుకునేనా..!!

అయ్యో.. శివాజీరాజాకు ఏమైంది.. గుర్తుపట్టకుండా మారిపోయారు

ఏపీ : రాష్ట్రంలో ఆన్లైన్ క్లాసులు ప్రారంభం.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>