MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan59360820-63e0-4e58-ac1f-1e63026327c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan59360820-63e0-4e58-ac1f-1e63026327c5-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి వల్ల సినిమా ఇండస్ట్రీకి కోలుకోని దెబ్బ తగిలిందనే చెప్పాలి. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. ఇక అందువల్ల సినిమా పరిశ్రమకి కొన్ని కోట్ల నష్టం జరిగిందనే చెప్పాలి.అలాగే సినిమా ఫీల్డ్ నే నమ్ముకున్న కొన్ని వేల సినిమా కార్మికులు రోడ్డున పడ్డారు.థియేటర్లు మూత పడిపోవటంతో నిర్మాతలు అందరూ కూడా ఓటిటి ప్లాట్ ఫామ్స్ నే నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అప్పటికి విడుదలకు రెడీగా సినిమాలను ఓటీటిలో విడుదల చేసుకున్నారు నిర్మాతలు. ఇక మధ్యలో లాక్ డౌన్ తరువాత థియేటర్ jagan{#}Cinema Tickets;cinema theater;Cinema Theatre;Jagan;Telugu;Coronavirus;Cinemaతెలుగు సినిమాలన్నీ జగన్ చేతిలో?తెలుగు సినిమాలన్నీ జగన్ చేతిలో?jagan{#}Cinema Tickets;cinema theater;Cinema Theatre;Jagan;Telugu;Coronavirus;CinemaMon, 05 Jul 2021 20:00:00 GMTకరోనా మహమ్మారి వల్ల సినిమా ఇండస్ట్రీకి కోలుకోని దెబ్బ తగిలిందనే చెప్పాలి. కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే. ఇక అందువల్ల సినిమా పరిశ్రమకి కొన్ని కోట్ల నష్టం జరిగిందనే చెప్పాలి.అలాగే సినిమా ఫీల్డ్ నే నమ్ముకున్న కొన్ని వేల సినిమా కార్మికులు రోడ్డున పడ్డారు.థియేటర్లు మూత పడిపోవటంతో నిర్మాతలు అందరూ కూడా ఓటిటి ప్లాట్ ఫామ్స్ నే నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అప్పటికి విడుదలకు రెడీగా సినిమాలను ఓటీటిలో విడుదల చేసుకున్నారు నిర్మాతలు. ఇక మధ్యలో లాక్ డౌన్ తరువాత థియేటర్ లు ఓపెన్ చేసిన కాని మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వల్ల థియేటర్ లు మూత పడ్డాయి.

ఇక మళ్ళీ పరిస్థితులు బాగుండటం వలన థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి.అయితే తెలింగాణాలో 100 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు ఓపెన్ చెయ్యడానికి పర్మిషన్ వచ్చిన కాని ఆంధ్రాలో మాత్రం కేవలం 50 శాతం ఆక్యూపెన్సితో థియేటర్లు రన్ చేసుకోడానికి జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేగాక కర్ఫ్యు ప్రభావం వల్ల కేవలం థియేటర్ లలో కేవలం మూడు షో లు మాత్రమే ప్రదర్శించడానికి జగన్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది.పైగా వకీల్ సాబ్ సినిమా సమయంలో టికెట్స్ ధరలు తగ్గించడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ధరలతో సినిమా థియేటర్స్ రన్ చేయడం కష్టం. ఇక జగన్ మళ్ళీ మునుపటిలా టికెట్ రేట్లు నిర్ణయిస్తే మళ్ళీ నిర్మాతలు లాభపడే పరిస్థితి వుంది. సో ఇప్పుడు తెలుగు సినిమాలన్ని కూడా జగన్ గుప్పిట్లో ఉన్నాయని స్పష్టంగా అర్ధమవుతుంది.ఇక జగన్ చేతిలోనే తెలుగు సినిమాల భవిష్యత్తు ఇంకా నిర్మాతల భవిష్యత్తు వుంది. ఒకవేళ పరిస్థితులు అంతా చక్కదిద్దుకున్న జగన్ టికెట్స్ రేట్లు పెంచుతాడో లేదో చూడాలి.



కృష్ణా జలాల విషయంలో ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని చెప్పి తెలంగాణ మంత్రులు, జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే చనిపోయిన వైఎస్సార్‌ని కూడా ఈ వివాదంలోకి లాగి తిడుతున్నారు. అటు తెలంగాణ మంత్రులకు ఏపీ మంత్రులు కూడా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మామ కోసం అల్లుడి సినిమాని పక్కన పెట్టేసిన క్రిష్..?

రెండూ రెండే.. నందమూరి హీరో ఈసారి టార్గెట్ పెద్దదే..!

మోహ‌న్‌బాబు రెండో పెళ్లి వెన‌క ఏం జ‌రిగింది ?

అఖిల్ కెరీర్ గాడిన పడేనా... నాగార్జున పక్కా స్కెచ్ ?

జగన్ నినాదమే ముప్పయ్యేళ్ళ సీఎం. ఆయన అధికారంలోకి వస్తే ఇక విపక్షాలకు చెల్లు చీటీయే అన్నట్లుగా అప్పట్లొ రాజకీయ‌ కధ నడచింది. ఇక జగన్ ని 2019 ఎన్నికల్లో జనాలు బాగా ఆదరించారు. ఏకంగా 151 సీట్లు కట్టబెట్టారు. మరి అంతటి బంపర్ మెజారిటీ సాధించిన జగన్ రెండేళ్ల వ్యవధిలోనే ప్రజాగ్రహానికి గురి అవుతున్నాడా.

పుష్పలో అసలు ట్విస్ట్ అదే.. సుకుమార్ మామూలోడు కాదు..!

జగన్ మీద అంత వ్యతిరేకత ఉందా... ?

పెళ్లికి వెరైటీ గిఫ్ట్.. కరోనా టైం లో ఇది మస్ట్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>