HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-glass-of-water07aa6eb9-2535-445d-aa21-5aea062d4f87-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-glass-of-water07aa6eb9-2535-445d-aa21-5aea062d4f87-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనం ప్రతిరోజు అధిక మొత్తంలో నీరు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. ఇక మనం ప్రతిరోజు కనీసం 7-8 గ్లాసుల నీటిని తాగడం మంచిదని చెబుతుంటారు. అయితే ఋతువులను బట్టి నీరు ఎంత తాగాలి తెలుసుకోవడం కూడా చాలా మంచిది. అందుకే ఇప్పుడు వర్షాకాలంలో ఎంత నీటిని తాగడం మంచిది అనే విషయాన్ని తెలుసుకుందాం. HEALTH;GLASS OF WATER{#}Dehydration;Aqua;Manamవర్షాకాలంలో మన శరీరానికి ఎంత నీరు అవసరం..వర్షాకాలంలో మన శరీరానికి ఎంత నీరు అవసరం..HEALTH;GLASS OF WATER{#}Dehydration;Aqua;ManamMon, 05 Jul 2021 17:17:33 GMT
సాధారణంగా మనం ప్రతిరోజు అధిక మొత్తంలో నీరు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుంది. ఇక మనం ప్రతిరోజు కనీసం 7-8 గ్లాసుల నీటిని తాగడం మంచిదని చెబుతుంటారు. అయితే ఋతువులను బట్టి నీరు ఎంత తాగాలి తెలుసుకోవడం కూడా చాలా మంచిది. అందుకే ఇప్పుడు వర్షాకాలంలో ఎంత నీటిని తాగడం మంచిది అనే విషయాన్ని తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రతి సగటు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో  దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకు నీరు తాగాలి. ఇక  వర్షాకాలంలో అయితే కొంతమంది వైద్యులు సూచించిన మేరకు, వర్షాకాలంలో ఎక్కువగా నీరు దప్పిక వేయదు. కావున ప్రజలు నీరు తాగడం మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది.

కొంతమంది వైద్యులు ప్రతి మనిషికి సగటున కనీసం రోజుకి 10, నుంచి 12 గ్లాసుల వీటిని మన శరీరానికి అందించడం అవసరం అని చెబుతున్నారు. అలా అందించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్యంగా ఎక్కువగా పని చేసేవారు  ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కువగా పని చేసినప్పుడు వారి నుంచి నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. తద్వారా నీరసం  వచ్చే అవకాశం కూడా ఎక్కువ. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. అంతే కాకుండా మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా నీటి నుండి పుష్కలంగా లభిస్తాయి.

ఎముకల మధ్య వచ్చే నొప్పులను,వాపులను కూడా మటుమాయం చేస్తుంది. ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల  మెదడు పనితీరు కూడా చురుగ్గా పనిచేస్తుంది. అంతే కాదు శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. ఎప్పుడైతే శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుందో అప్పుడు శరీరం మీద చర్మం పొడిబారడం,పగుళ్లు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి నీటిని ఎక్కువగా తాగాలి. ఇలా నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాలైన లాభాలు ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరూ ఏ కాలమైనా సరే నీటిని తాగడం మంచిదని చెబుతున్నారు.





అమరావతి కోసం రంగంలోకి రఘురామ కృష్ణంరాజు !

జగన్ ను దెబ్బ తీయడానికి బాబోరు మాస్టర్ ప్లాన్ ?

సీనియర్ అధికారులతో రామ్మోహన్ నాయుడు కీలక భేటీ!

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లడం లేదు ?

విదేశాల్లో బ్యాన్ అయ్యి ఇండియాలో అమ్ముడవుతున్న ఉత్పత్తులు...

హుజురాబాద్ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి ప్రభావం ఉంటుందా ?

ఇద్దరు సీఎంల మధ్య ఏముంది?

ఏ కాలం అయినా సరే సగటు మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే, రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి.

బుడుగు: చిన్న పిల్లల్లోనూ షుగర్ వ్యాధి.. గుర్తించేదెలా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>