MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singha9adf52a-50e3-41fc-9f8b-9c06ea7f8ebe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singha9adf52a-50e3-41fc-9f8b-9c06ea7f8ebe-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో రకుల్ పెద్దగా ఛాన్సులు లేవు అన్న సంగతి అందరికి తెలిసిందే. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఉన్న తను సడన్ గా ఇలా సినిమాలు లేక డల్ అయిపోయింది. కానీ తన కన్నా ముందు వచ్చిన తమన్నా కాజల్ లాంటి హీరోయిన్స్ మాత్రం తెలుగులో వరసగా సినిమాలని చేస్తూ బిజీగా ఉన్నారు.దానికి కారణం వాళ్ళు ఓటిటిలో కోడాఆ సినిమాలు వెబ్ సిరీస్ లు చేయడమే. ప్రస్తుతం తమన్నా చేతిలో మాములు సినిమాల కన్నా ఓటిటి లో వచ్చే వెబ్ సిరీస్లు, షోస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తమన్నా ని ఫాలో అవ్వాలని రకుల్ భావిస్తుంది.త్వరలోనే రకుల్ కూడా తమనRakul preet{#}rakul preet singh;Kanna Lakshminarayana;Vaishnav Tej;tamannaah bhatia;Cinema;Telugu;Heroineవారి బాటలోనే రకుల్.. దెబ్బ పడితే అంతే!వారి బాటలోనే రకుల్.. దెబ్బ పడితే అంతే!Rakul preet{#}rakul preet singh;Kanna Lakshminarayana;Vaishnav Tej;tamannaah bhatia;Cinema;Telugu;HeroineMon, 05 Jul 2021 18:30:00 GMTటాలీవుడ్ లో రకుల్ పెద్దగా ఛాన్సులు లేవు అన్న సంగతి అందరికి తెలిసిందే. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఉన్న తను సడన్ గా ఇలా సినిమాలు లేక డల్ అయిపోయింది. కానీ తన కన్నా ముందు వచ్చిన తమన్నా కాజల్ లాంటి హీరోయిన్స్ మాత్రం తెలుగులో వరసగా సినిమాలని చేస్తూ బిజీగా ఉన్నారు.దానికి కారణం వాళ్ళు ఓటిటిలో కోడాఆ సినిమాలు వెబ్ సిరీస్ లు చేయడమే. ప్రస్తుతం తమన్నా చేతిలో మాములు సినిమాల కన్నా ఓటిటి లో వచ్చే వెబ్ సిరీస్లు, షోస్ ఎక్కువగా ఉన్నాయి.

 అయితే ఇప్పుడు తమన్నా ని ఫాలో అవ్వాలని రకుల్ భావిస్తుంది.త్వరలోనే రకుల్ కూడా తమన్నా లాగా వరసగా వెబ్ సిరీస్ లలో నటించడం మొదలుపెట్టబోతుంది.ఇక రకుల్ కి ప్రస్తుతం హిందీలో మంచి ఆఫర్స్ ఉన్నప్పటికీ తెలుగులో దాదాపుగా ఏ ఛాన్సులు లేవు. ఆమె నటిస్తున్న ఏకైక తెలుగు సినిమా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో ఒక హిస్టారికల్ సినిమా. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ ఇంకా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ సినిమా విడుదలైతే ఆమెకి అవకాశాలు రావొచ్చేమో. అందుకోసేమే ఆమె ఓటిటి మీద ఫోకస్ పెట్టి కొత్త కొత్త డైరెక్టర్స్ తో చిన్న సినిమాలు అయిన చెయ్యడానికి సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం ఇండియాలో ఓటిటి బిజినెస్ చాలా ఊపు అందుకుంటుంది. ఇక ఇప్పట్లో థియేటర్స్ లో విడుదలయ్యే సినిమాలు కూడా ఏమి లేకపోవడంతో అందరూ ఓటిటి వైపే చూస్తున్నారు. అలాగే కరోన మూడోవ వేవ్ కూడా రాబోతుంది కాబట్టి ఇక సినిమాలు కూడా ఓటిటి లోనే విడుదలయ్యేలాగా కనిపిస్తున్నాయి. ఇక ఈ మధ్య తెలుగులో వెబ్ సిరీస్ లు కూడా చాలా రావడం మొదలయ్యాయి. ఇది చిన్న నిర్మాతలకి మంచి పరిణామం.



నిన్నటితరం హీరోలకు అంతలా అన్యాయం జరిగిందా.?

ఆకట్టుకుంటున్న "వడివడిగా" సాంగ్..

బిగ్ బాస్ 5 లో ఆ స్టార్ కమెడియన్.. స్టార్ మా సూపర్ ప్లాన్..!

టాలీవుడ్ ని వదలని తెలంగాణ మంత్రి..

మెగా కాంపౌండ్ లో మినిస్టర్ పాగా .. అందుకోసమేనా .... ??

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లడం లేదు ?

వారి బాటలోనే రకుల్.. దెబ్బ పడితే అంతే!

ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన జాన్వీ..?

అప్పుడే 5 కోట్లు.. మైండ్ బ్లాక్ చేస్తున్న వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>