MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kollywood-bcd97df8-e124-49c1-a59b-28862731e73f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kollywood-bcd97df8-e124-49c1-a59b-28862731e73f-415x250-IndiaHerald.jpgతమిళ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో షూటింగ్ లు లేక సినీ కార్మికులు కూడా చాలా అవస్థలు పడ్డారు. తినడానికి తిండి కూడా దొరక్క నరకయాతన అనుభవించారు. ఇక సినిమాలయితే రిలీజ్ కు సిద్ధమయి చివరకు ఓటీటీని ఆశ్రయించాల్సి వచ్చింది. థియేటర్లు మూత పడటంతో అక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి సిట్యువేషన్ లో ఉన్న కోలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఆశలు రేకెత్తుతున్నాయి. kollywood {#}karthikeya;kartikeya;kushi;Diwali;workers;Film Industry;November;Kollywood;Telugu;Industry;Tamil;Jr NTR;Coronavirus;Joseph Vijay;Cinemaకోలీవుడ్ కు మంచి రోజులు రాబోతున్నాయా..?కోలీవుడ్ కు మంచి రోజులు రాబోతున్నాయా..?kollywood {#}karthikeya;kartikeya;kushi;Diwali;workers;Film Industry;November;Kollywood;Telugu;Industry;Tamil;Jr NTR;Coronavirus;Joseph Vijay;CinemaMon, 05 Jul 2021 13:27:07 GMTకరోనా వైరస్ దెబ్బకు సినీ ఇండస్ట్రీ బాగా దెబ్బతినింది. సినీ పరిశ్రమలో ఉండే జూనియర్ ఆర్టిస్టులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకరకంగా చెప్పాలంటే అప్పులపాలయ్యారు. ఇపుడు కరోనా నెమ్మదిస్తోంది. సినిమాలు షూటింగ్ సెట్లకు వెళ్తున్నారు. సినీ వర్గాల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.  

తమిళ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల లాక్ డౌన్ లోకి వెళ్లిపోవడంతో షూటింగ్ లు లేక సినీ కార్మికులు కూడా చాలా అవస్థలు పడ్డారు. తినడానికి తిండి కూడా దొరక్క నరకయాతన అనుభవించారు. ఇక సినిమాలయితే రిలీజ్ కు సిద్ధమయి చివరకు ఓటీటీని ఆశ్రయించాల్సి వచ్చింది. థియేటర్లు మూత పడటంతో అక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఇలాంటి సిట్యువేషన్ లో ఉన్న కోలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఆశలు రేకెత్తుతున్నాయి.

సాధారణంగా దీపావళి కోలీవుడ్ లో వెలుగులు నింపుతుంది. బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల మోత మోగుతుంటుంది. టాప్ హీరోల సినిమా రిలీజులతో థియేటర్లు పండగ చేసుకుంటాయి. మరి ఈ ఏడాది దీపావళికి ఇలాంటి హంగామా ఉంటుందా.. కరోనాతో కామ్‌ అయిపోతుందా అంటే నో ఛాన్స్ అంటున్నారు తమిళ స్టార్లు. పోటాపోటీగా ముగ్గురు హీరోలు దీపావళికి తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.    

రజనీకాంత్, అజిత్, విజయ్ ముగ్గురూ థియేటర్లకి దీపావళి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు. కరోనా సెకండ్‌ వేవ్‌తో నష్టాల్లోకి వెళ్లిన థియేటర్‌ ఇండస్ట్రీకి, పాండమిక్‌తో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌ని ఖుషీ చెయ్యడానికి పండగ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ రజనీకాంత్‌ 'అన్నాథే' షూటింగ్‌ పూర్తి చేశాడు. పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్స్‌ కూడా జరుగుతున్నాయి. దీపావళికి నవంబర్ 4న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు రజనీ కాంత్.

అజిత్, హెచ్.వినోద్ కాంబినేషన్‌లో వస్తోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్ 'వాలిమై'. 'ఖాకీ' సినిమాతో తెలుగు ఆడియన్స్‌ని కూడా మెప్పించిన వినోద్‌ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో తెలుగు స్టార్ కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక క్రేజీ బజ్‌తో సెట్స్‌కి వెళ్లిన ఈ సినిమా దీపావళికి విడుదల అవుతుందని సమాచారం.







స్టార్ హీరో సరసన అనన్య నాగళ్ళ ?

యూపీ ఎన్నికల్లో సత్తా చాటిన తెలుగు మహిళ.. !

ఏపీలో క‌ర్ఫ్యూ వేళ‌ల్లో స‌డ‌లింపులు ఇవే...?

తనికెళ్ళ భరణి చేసిన పెద్ద పొరపాటు అదే..?

సినిమా షూటింగ్ లతో కోలీవుడ్ బిజీబిజీ, దీపావళికి సినిమాలు రిలీజ్ చేసేందుక ప్లాన్

వారి వల్లే కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకున్నాడా!!

సినిమా వాళ్లే ఎక్కువగా ఎందుకు విడాకులు తీసుకుంటారు

నిజంగానే ఆమె ప్రేమలో పడిందా..!

ఇప్పుడు ప్ర‌కాష్‌రాజ్‌.. త‌ర్వాత మంచు విష్ణు.. ఓకేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>