MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-thamanna54f96710-45d2-4556-9243-909b7473a173-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-thamanna54f96710-45d2-4556-9243-909b7473a173-415x250-IndiaHerald.jpgమిల్క్ బ్యూటీ అనగానే ముందుగా గుర్తొచ్చేది తమన్నా భాటియా. కేవలం నటి మాత్రమే కాదు నర్తకి , మోడల్ కూడా.. తెలుగు, తమిళ్ ,హిందీ భాషలలో 50 సినిమాలకు పైగా నటించి, తన ప్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఈమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ , మొదట్లో సినీ ఇండస్ట్రీలోకి ఎంత అందంగా అడుగుపెట్టిందో, ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో తారా జువ్వలా సినీ ఇండస్ట్రీలోకి దూసుకు పోతోంది. తమన్నా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు స్టేజి షోలలో కూడా పాల్గొనేది. తర్వాత కొన్ని బ్రాండ్లకు అలాMOVIES;THAMANNA{#}roshan;sekhar;Happy days;Tamil;Fashion;tamannaah bhatia;BEAUTY;October;Director;Hyderabad;Coronavirus;2020;Teluguమిల్క్ బ్యూటీ సోయగాలు చూడతరమా..?మిల్క్ బ్యూటీ సోయగాలు చూడతరమా..?MOVIES;THAMANNA{#}roshan;sekhar;Happy days;Tamil;Fashion;tamannaah bhatia;BEAUTY;October;Director;Hyderabad;Coronavirus;2020;TeluguMon, 05 Jul 2021 12:00:38 GMT

మిల్క్ బ్యూటీ  అనగానే ముందుగా గుర్తొచ్చేది తమన్నా భాటియా. కేవలం నటి మాత్రమే కాదు నర్తకి , మోడల్ కూడా.. తెలుగు, తమిళ్ ,హిందీ భాషలలో 50 సినిమాలకు పైగా నటించి, తన ప్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఈమె సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నప్పటికీ , మొదట్లో సినీ ఇండస్ట్రీలోకి ఎంత అందంగా అడుగుపెట్టిందో,  ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో తారా జువ్వలా సినీ ఇండస్ట్రీలోకి దూసుకు పోతోంది. తమన్నా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు స్టేజి షోలలో కూడా పాల్గొనేది. తర్వాత కొన్ని బ్రాండ్లకు అలాగే ఉత్పత్తులకు  సెలబ్రిటీ ఎండార్సర్ పని చేసేది.ఇక ఈమె 2017 వ సంవత్సరం లో తనకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు హిందీలో చాంద్ సా రోషన్ చహ్రా సినిమాలో  నటించింది. ఇక తర్వాత తెలుగులో ఫ్యామిలీ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ,తన సత్తా ఏంటో తెలుగు ప్రేక్షకులకు కూడా చూపించింది. ముఖ్యంగా ఈమె నటించిన తమిళ సినిమాలలో కూడా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం.ఇక ఈమె కాలేజ్ చదువుతున్న సమయంలో మోడల్ గా ఉన్నప్పుడు 2015లో లాక్మే ఫ్యాషన్ వీక్ లో  కూడా విజేతగా నిలిచింది. ఇక తమన్నాభాటియా పోయిన సంవత్సరం కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. 2020 అక్టోబర్ లో కోవిడ్ పాజిటివ్ రాగా హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొంది, అక్టోబర్ 18వ తేదీన  కరోనా నుంచి కోలుకుంది. ఇక ప్రస్తుతం తమన్నా కు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఆమె తన అందచందాలతో సరికొత్త ఫోటో షూట్ చేసి, సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేయగా, ప్రస్తుతం అవి కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారి సందడి చేస్తున్నాయి. ఏది ఏమైనా వన్నె తరగని అందం కేవలం తమన్నాకు మాత్రమే సాధ్యం అంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.




జగన్మోహన్ రెడ్డి Vs రేవంత్ రెడ్డి... ఎవ‌రు గొప్ప‌...!

ఇటీవల తమన్నా ఫోటో షూట్ చేసి, ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారాయి.

నాగ్ అశ్విన్ కూడా మరో సుజీత్,వంశీ పైడపల్లి లా అవనున్నాడా..?

కళ్యాణ్ రామ్ గురించి మీకు తెలియని విషయాలివే ?

అదెలా సాధ్యం.. నిరాశలో తలైవి నిర్మాతలు..?

మద్యం ధర ఇంత తగ్గనుందా..?

షూటింగ్ ప్రారంభించ‌బోతున్న శంక‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్‌?

ఆ రెండు విషయాలతో మధన పడుతున్న సమంత !

కరోనా సోకితే మెదడు బరువు తగ్గుతుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>