Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ramcaa78104-908c-4f8f-87f6-73d5c78e1b5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyan-ramcaa78104-908c-4f8f-87f6-73d5c78e1b5f-415x250-IndiaHerald.jpgనందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈసారి తన టార్గెట్ పెద్దగానే పెట్టుకున్నాడని అనిపిసుతంది. రెండు క్రేజీ ప్రాజెక్టులతో కళ్యాణ్ రామ్ వస్తున్నాడు. రెండు సినిమాల్లో ఒకటి బింబిసారా కాగా మరొకటి పిరియాడికల్ మూవీ ఏజెంట్ వినోద్ అని తెలుస్తుంది. బింబిసారా కూడా మైథలాజికల్ థీం తో వస్తుంది. బాహుబలి తరహా పోస్టర్ తో ఒక్కసారిగా షాక్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో తన సత్తా చాటాలనిKalyan-Ram{#}abhishek;kalyan;kalyan ram;ram pothineni;Cinema;Bahubali;Hero;Postersరెండూ రెండే.. నందమూరి హీరో ఈసారి టార్గెట్ పెద్దదే..!రెండూ రెండే.. నందమూరి హీరో ఈసారి టార్గెట్ పెద్దదే..!Kalyan-Ram{#}abhishek;kalyan;kalyan ram;ram pothineni;Cinema;Bahubali;Hero;PostersMon, 05 Jul 2021 09:00:00 GMTనందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈసారి తన టార్గెట్ పెద్దగానే పెట్టుకున్నాడని అనిపిసుతంది. రెండు క్రేజీ ప్రాజెక్టులతో కళ్యాణ్ రామ్ వస్తున్నాడు. రెండు సినిమాల్లో ఒకటి బింబిసారా కాగా మరొకటి పిరియాడికల్ మూవీ ఏజెంట్ వినోద్ అని తెలుస్తుంది. బింబిసారా కూడా మైథలాజికల్ థీం తో వస్తుంది. బాహుబలి తరహా పోస్టర్ తో ఒక్కసారిగా షాక్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. వశిష్ట డైరక్షన్ లో వస్తున్న బింబిసారా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది.

బింబిసారా సినిమ కథ, స్క్రీన్ ప్లే కూడా అదే రేంజ్ లో ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నారు కళ్యాణ్ రామ్. ఇక ఈ మూవీతో పాటుగా నవీన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఏజెంట్ వినోద్. ఈ సినిమా కూడా పిరియాడికల్ మూవీ కాన్సెప్ట్ తో వస్తుంది. సినిమా ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్, స్టైల్ డిఫరెంట్ గా ఉంటాయని తెలుస్తుంది.

కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఈ రెండు సినిమాలు చాలా ప్రెస్టిజియస్ గా రాబోతున్నాయి. రెండు సినిమాలక్ రెండు క్రెజీ పాజెక్టులు కాగా రెండిటి మీద అంచనాలు పెంచుకున్నారు నందమూరి ఫ్యాన్స్. ఏజెంట్ వినోద్ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. 1940 బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. మరి ఒకేసారి రెండు డిఫరెంట్ సబ్జెక్టులతో కళ్యాణ్ రామ్ గురి తప్పకూడదని పెట్టుకున్నాడని చెప్పొచ్చు.  నందమూరి ఫ్యామిలీ హీరోగా కెరియర్ లో వెనకపడ్డ కళ్యాణ్ రామ్ ఈసారి తన టార్గెట్ పెద్దదిగా పెట్టుకున్నాడు. రెండిటిలో ఒక సినిమా క్లిక్ అయినా కళ్యాణ్ రామ్ రేంజ్ మారిపోతుందని చెప్పొచ్చు.  





ప్రజెంటర్‌గా మారిన కొరటాల శివ.. అసలు రీజన్ అదేనా..?

అల్లు అరవింద్ - పవన్ కాంబో ఫ్యాన్స్ కు పండగే ?

రెండూ రెండే.. నందమూరి హీరో ఈసారి టార్గెట్ పెద్దదే. బింబిసారా.. ఏజెంట్ వినోద్ సినిమాలతో కళ్యాణ్ రాం.

కొడాలికి నంద‌మూరి బ్రాండ్‌తో చెక్ ?

కళ్యాణ్ రామ్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

పుష్పలో అసలు ట్విస్ట్ అదే.. సుకుమార్ మామూలోడు కాదు..!

స్మరణ: నర్సింగ్ యాదవ్ ఎలా చనిపోయారో తెలుసా..?

ఎన్టీఆర్ తో లవ్ స్టోరీ.. అట్లీ అదిరిపోయే లైన్ చెప్పాడట..!

సినీ లవర్స్ కు పండుగే పండుగ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>