MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen-polishettye947a0fd-ed44-4a4a-96d7-e752a9fd3d3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naveen-polishettye947a0fd-ed44-4a4a-96d7-e752a9fd3d3b-415x250-IndiaHerald.jpgఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టి ఆ తర్వాత జాతి రత్నాలు సినిమా తో మరో విజయాన్ని సాధించి క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా కంటే ముందు ఆయన పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా హిందీలో కూడా ఓ సినిమా చేసి నవీన్ పోలిశెట్టి అక్కడ కూడా కొంత మంది అభిమానాన్ని పొందారు. తనకంటూ స్పెషల్ జోనర్ ని ఏర్పాటు చేసుకొని సింపుల్ కథతో ఫన్ జనరేట్ చేసి రెండున్నర గంటలు థియేటర్ లో నవ్వుల పువ్వులు పూయించి స్టార్ గా ఎదిగారు. naveen polishetty{#}atreya;naveen polishetty;Genre;vijay deverakonda;cinema theater;Audience;News;Tollywood;vegetable market;Cinemaనవీన్ పోలిశెట్టి కి ఇంత డిమాండ్ ఉందా?నవీన్ పోలిశెట్టి కి ఇంత డిమాండ్ ఉందా?naveen polishetty{#}atreya;naveen polishetty;Genre;vijay deverakonda;cinema theater;Audience;News;Tollywood;vegetable market;CinemaMon, 05 Jul 2021 17:00:00 GMTఆత్రేయ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టి ఆ తర్వాత జాతి రత్నాలు సినిమా తో మరో విజయాన్ని సాధించి క్రేజీ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా కంటే ముందు ఆయన పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతే కాకుండా హిందీలో కూడా ఓ సినిమా చేసి నవీన్ పోలిశెట్టి అక్కడ కూడా కొంత మంది అభిమానాన్ని పొందారు. తనకంటూ స్పెషల్ జోనర్ ని ఏర్పాటు చేసుకొని సింపుల్ కథతో ఫన్ జనరేట్ చేసి రెండున్నర గంటలు థియేటర్ లో నవ్వుల పువ్వులు పూయించి స్టార్ గా ఎదిగారు.

జాతి రత్నాలు సినిమా దాదాపు 50 కోట్ల కలెక్షన్లు రాబట్టింది అంటే నవీన్ కామెడీకి ప్రేక్షకులు ఏ విధంగా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో మంచి మార్కెట్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత అఫీషియల్ గా ఆయన ఇంకా మరే ఈ సినిమాని ప్రకటించలేదు. కాకపోతే ఆయన సినిమాలపై అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తన నెక్స్ట్ సినిమాల గురించి ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటించబోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం అవి స్క్రిప్టు దశలోనే ఉన్నాయి. త్వరలోనే తెరకెక్కుతాయని తెలిపారు. 

ఈ విషయంలో ఏ వార్తలు నమ్మొద్దు అంటూ ఓ ఇంగ్లీష్ రైటర్ కొటేషన్లను పంచుకున్నాడు నవీన్. ఈ మూడు సినిమాలు మూడు పెద్ద బ్యానర్లలో చేస్తున్నాను. వాటిలో పని చేయడం తన డ్రీమ్ లాంటిదని పేర్కొన్నాడు. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తాను అని కూడా చెప్పాడు. అయితే ఆ మూడు సినిమాల వివరాలు మాత్రం చెప్పలేదు. వీటిలో యువీ క్రియేషన్స్ తో సినిమా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో అనుష్కతో జోడీ కట్టబోతున్నాడు నవీన్ పోలిశెట్టి. అంతే కాదు ఇందులో విజయ్ దేవరకొండ ఎక్స్ టెందెడ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. 



నిన్నటితరం హీరోలకు అంతలా అన్యాయం జరిగిందా.?

ఆకట్టుకుంటున్న "వడివడిగా" సాంగ్..

బిగ్ బాస్ 5 లో ఆ స్టార్ కమెడియన్.. స్టార్ మా సూపర్ ప్లాన్..!

వారి బాటలోనే రకుల్.. దెబ్బ పడితే అంతే!

మెగా కాంపౌండ్ లో మినిస్టర్ పాగా .. అందుకోసమేనా .... ??

ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన జాన్వీ..?

అప్పుడే 5 కోట్లు.. మైండ్ బ్లాక్ చేస్తున్న వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్..!

అనిల్ రావిపూడి స్క్రిప్ట్ కి బాలయ్య ఫిదా

నయన్ కు తెలుగు హీరోలంటే ఎందుకంత చులకన..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>