Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-volunteers-athmakuru9de52014-8288-4475-ba8b-7692ed1af6dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-volunteers-athmakuru9de52014-8288-4475-ba8b-7692ed1af6dc-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో కరోనా పోరాటంలో వ్యాక్సిన్ అనేది కీలకం గా మారిపోయింది. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంతో వేగంగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తాము అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ తీసుకునేందుకు అందరూ ముందుకు వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రోజురోజుకు వాక్సిన్ పై అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో మూడవదశ కరోనా వVaccine {#}central government;Coronavirusకరోనా వ్యాక్సిన్ : రక్తం ఎందుకు గడ్డ కడుతుందో తెలుసా?కరోనా వ్యాక్సిన్ : రక్తం ఎందుకు గడ్డ కడుతుందో తెలుసా?Vaccine {#}central government;CoronavirusSun, 04 Jul 2021 09:06:00 GMTకరోనా పోరాటంలో వ్యాక్సిన్ అనేది కీలకం గా మారిపోయింది. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంతో వేగంగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తాము అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ తీసుకునేందుకు అందరూ ముందుకు వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రోజురోజుకు వాక్సిన్ పై అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. మరికొన్ని రోజుల్లో మూడవదశ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో మూడవ దశ  కేసులు పెరిగిపోయే లోపే అటు అందరికీ వ్యాక్సిన్ అందించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి.



 ఇకపోతే ఇప్పటికి కూడా ఎంతో మందిలో వ్యాక్సిన్ ఫై అనుమానాలు అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ వేసుకున్న కొంతమందిలో రక్తం గడ్డకట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎంతో మంది భయాందోళనలో మునిగిపోతున్నారు. టీకా వేసుకోవడం వల్ల ఏదో జరిగిపోతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న వారికి రక్తం గడ్డ కట్టడానికి గల కారణం ఏంటి అన్న విషయంపై ఇటీవలే పరిశోధకులు క్లారిటీ ఇచ్చి అందరిలో అవగాహన పెంచారు. ఇంజక్షన్ సరిగ్గా వేయకపోవడం వల్లనే రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.




 ఇటీవలి కాలంలో ఎంతోమంది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడం లాంటి సమస్యతో బాధపడ్డారు.  ఇక ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఎంతోమంది భయపడిపోయారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఎలుకలపై దీనికి సంబంధించి అధ్యయనం చేశారు. కొందరు చర్మాన్ని లాగిపెట్టి టీకా ఇస్తున్నారు. తద్వారా ఇక వ్యాక్సిన్ కండరానికి చేరకుండా రక్తనాళాల్లోని ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల నేరుగా మందు రక్తనాళాల్లోకి వెళుతుందని అందుకే రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలా చర్మాన్ని లాగినట్లు కాకుండా మామూలుగా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల రక్తం గడ్డకట్టడం లాంటి  సమస్యలు రావు అంటూ చెబుతున్నారు నిపుణులు.



బ్లాక్ ఫంగస్ తో కళ్ళు పోయాయి.. ఇక తుపాకీతో పోలీస్ ఏం చేశాడంటే?

కరోనా వేరియంట్లపై గుండెలదిరే న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్‌వో..!

ఆదివారాన్ని ఇలా ప్లాన్ చేస్తే.. మామూలుగా ఉండదు మరి !

రాజమౌళి వ్యూహాలతో కన్ఫ్యూజ్ అవుతున్న దసరా రేస్ !

పైపైకి పసిడి... స్థిరంగా వెండి...!

బాలీవుడ్ హీరోలో టెన్షన్ టెన్షన్..!

కరోనా ముప్పు అప్పుడే తొలగిపోలేదని.. దీని ప్రభావం ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వంటి కరోనా వైరస్‌ వేరియంట్లతో ప్రపంచం మొత్తం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ కామెంట్ చేశారు.

మళ్ళీ జనంలోకి జనసేనాని?

కేటీఆర్ అడిగాడు.. కిషన్‌ రెడ్డి ఇచ్చేశాడు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>