BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apki-maro-bhaaree-shock-ichhina-kcr8e10e9ca-870c-40b3-a287-afd84114c4ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/apki-maro-bhaaree-shock-ichhina-kcr8e10e9ca-870c-40b3-a287-afd84114c4ac-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం అంతకంతకూ ముదురుతోంది. ఇరు రాష్టాలలో అధికారంలో ఉన్న పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తమ వాటా నీటిని వాడుకుంటోందని ఆంధ్రప్రదేశ్ నేతలు ఫైర్ అవుతుండగా... ఏపీ ప్రభుత్వమే తమ జలాలను అక్రమంగా వాడుకుంటోందని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ లేఖ రాసింది. శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి ఆపాలని ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనను తెలంగాణ సరTelangana Letter to KRMB;{#}Varsham;electricity;Reddy;Letter;Srisailam;Andhra Pradesh;Krishna River;Telugu;Telanganaబ్రేకింగ్ : కేఆర్ఎంబికి తెలంగాణ లేఖబ్రేకింగ్ : కేఆర్ఎంబికి తెలంగాణ లేఖTelangana Letter to KRMB;{#}Varsham;electricity;Reddy;Letter;Srisailam;Andhra Pradesh;Krishna River;Telugu;TelanganaSun, 04 Jul 2021 18:50:23 GMTరెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం అంతకంతకూ ముదురుతోంది. ఇరు రాష్టాలలో అధికారంలో ఉన్న పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తమ వాటా నీటిని వాడుకుంటోందని ఆంధ్రప్రదేశ్ నేతలు ఫైర్ అవుతుండగా... ఏపీ ప్రభుత్వమే తమ జలాలను అక్రమంగా వాడుకుంటోందని తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ లేఖ రాసింది. శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తి ఆపాలని ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదనను తెలంగాణ సర్కారు తప్పుపట్టింది. అసలు శ్రీశైలం అనేది విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించిన ప్రాజెక్టులు అని పేర్కొన్న ప్రభుత్వం... దానికి 1959లోనే విద్యుత్ ప్రాజెక్టుగా అప్పటి ప్లానింగ్ కమిషన్ అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఈ క్రమంలో ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ చేస్తున్న వాదన సరికాదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాగా ఇప్పటికే ఈ వివాదంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.



అప్పట్లో వివాదాలను సృష్టించిన సినిమాను వదులుకున్న హీరో ఎవరో తెలుసా ?

జ‌గ‌న్‌కు మాయ‌రోగం, మ‌తిమ‌రుపు..?

బాలీవుడ్ ఛాన్స్ పట్టేసిన రవితేజ హీరోయిన్..!

కృష్ణా జ‌లాల‌పై కేసీఆర్ విశ్వ‌రూపం..?

ప్ర‌కాష్‌రాజ్‌కు స్టార్ డైరెక్ట‌ర్ స‌పోర్ట్‌..!

రాజ'శేఖర్' కి ఇది కూడా పోతే అంతే సంగతులు!!

మెహరీన్ పెళ్లి క్యాన్సల్ వెనక అసలు కారణం అదేనట.. !

తెలంగాణ కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్?

వైఎస్ నడిచిన రూట్లోనే బండి సంజయ్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>