MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-akkinenid33b45d6-b816-4129-841c-cd4cc6a84d3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-akkinenid33b45d6-b816-4129-841c-cd4cc6a84d3b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోనే యంగ్ హీరో అయిన అక్కినేని అఖిల్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.అఖిల్ సినిమాలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లవుతున్న సాలీడ్ హీట్ మాత్రం రాలేదు.ప్రేక్షకులను మెప్పిచడంలో చేసినా మూడు సినిమాలు కూడా విఫలం అయ్యాయి.ఇప్పుడు రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులార్ సినిమా పైనే తన ఆశలు పెట్టుకున్నడు అఖిల్.ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశలో ఉంది.చాలా గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల బుట్టబొమ్మ అయిన పూజా హెగ్డే నటిAkhil Akkineni{#}Mammootty;surender reddy;Thriller;Sakshi;Bommarillu;Pooja Hegde;Telangana Chief Minister;Telugu;akhil akkineni;Hero;Chiranjeevi;Heroine;Cinemaఅఖిల్ సినిమాలో మెగాస్టార్..?అఖిల్ సినిమాలో మెగాస్టార్..?Akhil Akkineni{#}Mammootty;surender reddy;Thriller;Sakshi;Bommarillu;Pooja Hegde;Telangana Chief Minister;Telugu;akhil akkineni;Hero;Chiranjeevi;Heroine;CinemaSun, 04 Jul 2021 13:00:00 GMTటాలీవుడ్ లోనే యంగ్ హీరో అయిన అక్కినేని అఖిల్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు  అభిమానులు.అఖిల్ సినిమాలోకి  హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లవుతున్న సాలీడ్ హీట్ మాత్రం రాలేదు.ప్రేక్షకులను మెప్పిచడంలో చేసినా మూడు సినిమాలు కూడా విఫలం అయ్యాయి.ఇప్పుడు రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులార్ సినిమా పైనే తన ఆశలు పెట్టుకున్నడు అఖిల్.ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశలో ఉంది.చాలా గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల బుట్టబొమ్మ అయిన పూజా హెగ్డే నటిస్తోంది.ఇక ఈ సినిమా తర్వాత ఒక డిఫరెంట్ స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే మరో సినిమా చేయబోతున్నాడు అఖిల్.

డిఫరెంట్ లుక్ తో అఖిల్ కనిపించే ఈ సినిమా పోస్టర్లు కొన్ని రిలీజ్ కావడం వల్ల ఈ సినిమాపై అంచనాలనువిపరీతంగా పెరిగిపోయాయి. అఖిల్ ఓ పవర్ఫుల్ రోల్ ఈ సినిమాలో కన్పించనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో మలయాళం సీనియర్ హీరో అయిన మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించాబోతున్నారు అని తాజా సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో చేసేందుకు చిత్రా యూనిట్ మమ్ముట్టి తో చర్చలు జరిపినట్టగా ఈ సినిమాలో చేయడానికి మమ్ముట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని సమాచారం.ఇది ఇలా ఉండాగా ఈ సినిమా కోసం మమ్ముట్టి తీసుకునే రెమ్యునరేషన్ ఏకంగా 3 కోట్లు అని తెలుస్తోంది.ఇక తెలుగు ప్రేక్షకులకు మమ్ముట్టి సుపరిచితులె.

ఆయన సినిమాలు చాలానే తెలుగు లో డబ్బింగ్ అయ్యాయి.గతంలో దివంగత ముఖ్యమంత్రి ఇదివరకు చేసిన పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన 'యాత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ మలయాళ మెగాస్టార్.ఇక ఇప్పుడు ఓ పవర్ ఫుల్ పాత్రలో అఖిల్ సినిమా లో నటించబోతున్నారు.ఈయన చేయబోతున్న పాత్ర సినిమా మొత్తానికె హైలైట్ గా ఉండబోతుందని..అందుకే మమ్ముట్టి కి ఈ సినిమా కోసం అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారట దర్శకనిర్మాతలు. అఖిల్ సరసన సాక్షి వైద్య ఈ సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతోంది...!!



జ‌గ‌న్ కేబినెట్లో ఈ డిప్యూటీ సీఎంలు అవుటేనా ?

రీల్ కోసం రియల్ ఫైట్..! మనోళ్లు మాత్రం..!

విజయ్ సినిమాలో మరో స్టార్ హీరో క్రూషియల్ రోల్ ?

సెలెబ్రెటీల విడాకులు.. కోట్లల్లో బరణాలు

అబ్బో.. కాజల్ రేంజ్ కి సరైన రోల్ ఇచ్చారుగా!!

అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమాలో మలయాళం సీనియర్ హీరో అయిన మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించాబోతున్నారు అని తాజా సమాచారం. ఈ సినిమా కోసం మమ్ముట్టి తీసుకునే రెమ్యునరేషన్ ఏకంగా 3 కోట్లు అని తెలుస్తోంది.

ష‌ర్మిల తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టేనా ?

అమీర్ తో సహా విడాకులు తీసుకున్న సెలెబ్రెటీలు వీరే

బాలయ్య కు ఆ హీరోయిన్ ఓకే చెప్తుందా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>