BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/accident98be5cfd-6e62-41ec-a803-1e751971e632-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/accident98be5cfd-6e62-41ec-a803-1e751971e632-415x250-IndiaHerald.jpgఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరు జాతీయ రహదారిపై కొంతకాలంగా జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణం పనుల వల్ల అక్కడ రోడ్డు సరిగ్గా లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పలువురు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా అదే రోడ్డులో తిరుపతి నుండి రాజమండ్రికి వెళ్తున్న ఓ కుటుంబం యాక్సిడెంట్ బారిన పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం విషాదాన్ని నింపింది. వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతి అనే నలుగురు కుటుంబ సభ్యులు ప్రమాదంలో మృతి చెందగా, లిఖిత అనే 16 ఏళ్ళ అమAccident on Guduru High Way;{#}Swati;swathi;Nellore;Accident;Gudur;Girl;Tirupati;Governmentఏపీలో ఘోర రోడ్డు ప్రమాదంఏపీలో ఘోర రోడ్డు ప్రమాదంAccident on Guduru High Way;{#}Swati;swathi;Nellore;Accident;Gudur;Girl;Tirupati;GovernmentSun, 04 Jul 2021 17:33:00 GMTఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరు జాతీయ రహదారిపై కొంతకాలంగా జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణం పనుల వల్ల అక్కడ రోడ్డు సరిగ్గా లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పలువురు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. తాజాగా అదే రోడ్డులో తిరుపతి నుండి రాజమండ్రికి వెళ్తున్న ఓ కుటుంబం యాక్సిడెంట్ బారిన పడింది. 

ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి  చెందడం విషాదాన్ని నింపింది. వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతి అనే నలుగురు కుటుంబ సభ్యులు ప్రమాదంలో మృతి చెందగా, లిఖిత అనే 16 ఏళ్ళ అమ్మాయి మాత్రం తీవ్ర గాయాలతో బయటపడింది. దీంతో స్థానికులు ఆమె నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ఇలా వరుస ప్రమాదాలకు కారణమైన ఈ రోడ్డును త్వరగా బాగు చేయాలని, అంతవరకు ప్రత్యామ్న్యాయంగా ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.



ఫోన్లు వదిలేసి పారిపోతున్నారంట!

అలెర్ట్ : ఆ రాష్ట్రాల్లో డ్రోన్ ఎటాక్స్ ?

తెలంగాణ కు రెయిన్ అలర్ట్.. !

మరోసారి రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసిన 'RRR' టీమ్..!!

బిచ్చగాళ్లు కష్టపడాల్సిందే..!

ఇండియాకి ఇజ్రాయిల్ డ్రోన్ గార్డ్.. ఇక పాక్ కి చుక్కలే?

మనీ : త్వరలో రైతుల ఖాతాలో డబ్బు జమ..ఎంతంటే..?

అమెరికా మోసం.. ఆఫ్ఘన్ ను నిండా ముంచేసింది?

సీఎంకు స్పెషల్ కోర్ట్ షాక్.. ఆ భూములు ఎలా ఇస్తారు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>