BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandi-sanjay66d885c9-7653-44ca-9ed4-830814f59231-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bandi-sanjay66d885c9-7653-44ca-9ed4-830814f59231-415x250-IndiaHerald.jpgజిల్లా కేంద్రంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో రూ. 40 లక్షల వ్యయంతో చేప‌డుతున్న అదనపు నిర్మాణ పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ...బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. కృష్ణా జలాలపై బండి సంజయ్ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ‌ హక్కులను కేంద్రానికి దారాదత్తం చేయాలన్నట్టుగా బండి సంజయ్ వ్యాఖ్యలున్నాయని ఆరోపించారు. రాష్ట్రాల మధ్య విభేదాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గోదాbandi sanjay{#}Godavari River;Krishna River;Reddy;Telangana;central government;Ministerతెలంగాణ హ‌క్కుల విష‌యంలో రాజీ ఉండ‌దు : మంత్రితెలంగాణ హ‌క్కుల విష‌యంలో రాజీ ఉండ‌దు : మంత్రిbandi sanjay{#}Godavari River;Krishna River;Reddy;Telangana;central government;MinisterSun, 04 Jul 2021 15:44:00 GMTజిల్లా కేంద్రంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో రూ. 40 లక్షల వ్యయంతో చేప‌డుతున్న అదనపు నిర్మాణ పనులకు మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ...బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. కృష్ణా జలాలపై బండి సంజయ్ వ్యాఖ్యలు అపరిపక్వతతో ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ‌ హక్కులను కేంద్రానికి దారాదత్తం చేయాలన్నట్టుగా బండి సంజయ్ వ్యాఖ్యలున్నాయని ఆరోపించారు.

రాష్ట్రాల మధ్య విభేదాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గోదావరి నదిపై సమస్యలను పక్క రాష్ట్రాలతో సులభంగా తీర్చుకున్నామ‌ని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు అభ్యంతరాలు లేనివి, తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. కృష్ణా నీళ్లను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నాయని అన్నారు. 511 టీఎంసీల నీళ్ళు తెస్తే బండి సంజయ్ కి సన్మానం చేస్తామంటూ వ్యాఖ్యానించారు.



వైఎస్ నడిచిన రూట్లోనే బండి సంజయ్ !

జంత‌ర్ మంత‌ర్‌వ‌ద్ద కేసీఆర్, కేటీఆర్ దీక్ష‌?

రామారావు మెడికల్ కాలేజీ దుకాణం పెట్టిండు : కేసీఆర్

ఫ్యామిలీ ట్విస్ట్‌... కూతురుకు మంత్రి.. కొడుక్కి కేంద్ర మంత్రి.. అల్లుడు సైడ్ ?

అలెర్ట్ : ఆ రాష్ట్రాల్లో డ్రోన్ ఎటాక్స్ ?

వెంకటేష్ ను అయోమయంలో పడేసిన ఆ నిర్ణయం!!

కరోనా నుండి కోలుకున్నాక.. టీకా తీసుకుంటే జరుగుతుందంటే.?

వైసీపీలో ఆమె వ‌న్ టైం ఎంపీగా మిగిలిపోతారా.. ?

తెలంగాణ‌కు మ‌ర‌ణ‌శాస‌నం ఆ ప్రాజెక్ట్‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>