BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag21444bfc-2e14-4137-ba22-cf7590be9aa5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag21444bfc-2e14-4137-ba22-cf7590be9aa5-415x250-IndiaHerald.jpg తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌హా జాదూ అని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కృష్ణా జ‌లాల‌పై లేని వివాదాన్ని సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, నీళ్ల నుంచి ఓట్లు రాబ‌ట్ట‌డానికే ఈ ప్ర‌య‌త్న‌మ‌ని విమ‌ర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఒక‌రిపై ఒక‌రు కుత్తుక‌లు తెగ్గొట్టుకునే వ‌ర‌కు ఈ విద్వేషాల‌ను వెద‌జ‌ల్లుతూనే ఉంటార‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ అనుమ‌తి తీసుకున్న త‌ర్వాతే జ‌గ‌న్ రాయ‌ల‌సీమ ప్రాజెక్టును జ‌గ‌న్ ప్రారంభించార‌ని, ఏపీ తెచ్చిన జీవోపై ఫిర్యాదు చేసిన‌ప్పుడు ఈ ముఖ్య‌tag{#}contract;KTR;Andhra Pradesh;KCR;Revanth Reddy;Krishna River;Telangana;MLA;Delhi;Teluguజంత‌ర్ మంత‌ర్‌వ‌ద్ద కేసీఆర్, కేటీఆర్ దీక్ష‌?జంత‌ర్ మంత‌ర్‌వ‌ద్ద కేసీఆర్, కేటీఆర్ దీక్ష‌?tag{#}contract;KTR;Andhra Pradesh;KCR;Revanth Reddy;Krishna River;Telangana;MLA;Delhi;TeluguSun, 04 Jul 2021 17:09:00 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌హా జాదూ అని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కృష్ణా జ‌లాల‌పై లేని వివాదాన్ని సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, నీళ్ల నుంచి ఓట్లు రాబ‌ట్ట‌డానికే ఈ ప్ర‌య‌త్న‌మ‌ని విమ‌ర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఒక‌రిపై ఒక‌రు కుత్తుక‌లు తెగ్గొట్టుకునే వ‌ర‌కు ఈ విద్వేషాల‌ను వెద‌జ‌ల్లుతూనే ఉంటార‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ అనుమ‌తి తీసుకున్న త‌ర్వాతే జ‌గ‌న్ రాయ‌ల‌సీమ ప్రాజెక్టును జ‌గ‌న్ ప్రారంభించార‌ని, ఏపీ తెచ్చిన జీవోపై ఫిర్యాదు చేసిన‌ప్పుడు ఈ ముఖ్య‌మంత్రి స్పందించ‌లేద‌ని, ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి త‌న‌కు ఎటువంటి భేష‌జాలు లేవ‌ని ప్ర‌క‌టించుకున్నార‌ని, వివాదం లేకుండా వినియోగించుకుంటామ‌ని కేంద్రం ఎదుట ఒప్పందం చేసుకున్నార‌ని గుర్తుచేశారు. కృష్ణా జలాల్లో ఏపీ 66 శాతం, 34 శాతం తెలంగాణ వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటూ సంత‌కం చేశార‌న్నారు. కేఆర్ ఎంబీ స‌మావేశానికి ఎందుకు వెళ్ల‌డంలేద‌ని, బిజీగా ఉంటే తుమ్మ‌ల‌నో, క‌డియంనో పంపించొచ్చుగ‌దా అని సూచించారు. తెలంగాణ వాటా కోసం ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్‌వ‌ద్ద కేసీఆర్‌, కేటీఆర్ ఆమ‌ర‌ణ‌దీక్ష చేయాల‌ని డిమాండ్ చేశారు.

వైఎస్ నడిచిన రూట్లోనే బండి సంజయ్ !

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌హా జాదూ అని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కృష్ణా జ‌లాల‌పై లేని వివాదాన్ని సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, నీళ్ల నుంచి ఓట్లు రాబ‌ట్ట‌డానికే ఈ ప్ర‌య‌త్న‌మ‌ని విమ‌ర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఒక‌రిపై ఒక‌రు కుత్తుక‌లు తెగ్గొట్టుకునే వ‌ర‌కు ఈ విద్వేషాల‌ను వెద‌జ‌ల్లుతూనే ఉంటార‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ అనుమ‌తి తీసుకున్న త‌ర్వాతే జ‌గ‌న్ రాయ‌ల‌సీమ ప్రాజెక్టును జ‌గ‌న్ ప్రారంభించార‌ని, ఏపీ తెచ్చిన జీవోపై ఫిర్యాదు చేసిన‌ప్పుడు ఈ ముఖ్య‌మంత్రి స్పందించ‌లేద‌ని, ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి త‌న‌కు ఎటువంటి భేష‌జాలు లేవ‌ని ప్ర‌క‌టించుకున్నార‌ని, వివాదం లేకుండా వినియోగించుకుంటామ‌ని కేంద్రం ఎదుట ఒప్పందం చేసుకున్నార‌ని గుర్తుచేశారు.

రామారావు మెడికల్ కాలేజీ దుకాణం పెట్టిండు : కేసీఆర్

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌హా జాదూ అని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కృష్ణా జ‌లాల‌పై లేని వివాదాన్ని సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, నీళ్ల నుంచి ఓట్లు రాబ‌ట్ట‌డానికే ఈ ప్ర‌య‌త్న‌మ‌ని విమ‌ర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఒక‌రిపై ఒక‌రు కుత్తుక‌లు తెగ్గొట్టుకునే వ‌ర‌కు ఈ విద్వేషాల‌ను వెద‌జ‌ల్లుతూనే ఉంటార‌ని మండిప‌డ్డారు. కేసీఆర్ అనుమ‌తి తీసుకున్న త‌ర్వాతే జ‌గ‌న్ రాయ‌ల‌సీమ ప్రాజెక్టును జ‌గ‌న్ ప్రారంభించార‌ని, ఏపీ తెచ్చిన జీవోపై ఫిర్యాదు చేసిన‌ప్పుడు ఈ ముఖ్య‌మంత్రి స్పందించ‌లేద‌ని, ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి త‌న‌కు ఎటువంటి భేష‌జాలు లేవ‌ని ప్ర‌క‌టించుకున్నార‌ని, వివాదం లేకుండా వినియోగించుకుంటామ‌ని కేంద్రం ఎదుట ఒప్పందం చేసుకున్నార‌ని గుర్తుచేశారు. కృష్ణా జలాల్లో ఏపీ 66 శాతం, 34 శాతం తెలంగాణ వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకుంటూ సంత‌కం చేశార‌న్నారు. కేఆర్ ఎంబీ స‌మావేశానికి ఎందుకు వెళ్ల‌డంలేద‌ని, బిజీగా ఉంటే తుమ్మ‌ల‌నో, క‌డియంనో పంపించొచ్చుగ‌దా అని సూచించారు. తెలంగాణ వాటా కోసం ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్‌వ‌ద్ద కేసీఆర్‌, కేటీఆర్ ఆమ‌ర‌ణ‌దీక్ష చేయాల‌ని డిమాండ్ చేశారు.

కొవిడ్‌-19..... కానీ మోదీ-14?

ఫ్యామిలీ ట్విస్ట్‌... కూతురుకు మంత్రి.. కొడుక్కి కేంద్ర మంత్రి.. అల్లుడు సైడ్ ?

అక్క‌డ వైసీపీ ఎమ్మెల్యే VS టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఫిక్సింగ్ ?

వెంకటేష్ ను అయోమయంలో పడేసిన ఆ నిర్ణయం!!

కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా చూసాక ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటో తెలుసా

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>