MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-1075304e98a-c12a-47a1-836e-69a55e17c293-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-1075304e98a-c12a-47a1-836e-69a55e17c293-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ఈ మధ్య వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా సంగతి తెలిసిందే.ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ'.గతంలో సింహా, లెజెండ్ వంటి భారీ విజయాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇదే కాకుండా ఈ సినిమా అనంతరం క్రాక్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ దర్శకత్వంలో మరో సినిమBalakrishna 107{#}Balakrishna;Sonakshi Sinha;anil ravipudi;Miryala Ravinder Reddy;Legend;Krack;bhama;bollywood;Heroine;boyapati srinu;Chiranjeevi;Cinemaబాలయ్య కు ఆ హీరోయిన్ ఓకే చెప్తుందా..?బాలయ్య కు ఆ హీరోయిన్ ఓకే చెప్తుందా..?Balakrishna 107{#}Balakrishna;Sonakshi Sinha;anil ravipudi;Miryala Ravinder Reddy;Legend;Krack;bhama;bollywood;Heroine;boyapati srinu;Chiranjeevi;CinemaSun, 04 Jul 2021 12:08:16 GMTనందమూరి బాలకృష్ణ ఈ మధ్య వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా సంగతి తెలిసిందే.ప్రస్తుతం  బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అఖండ'.గతంలో సింహా, లెజెండ్ వంటి భారీ విజయాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇదే కాకుండా ఈ సినిమా అనంతరం క్రాక్ డైరెక్టర్ మలినేని గోపిచంద్ దర్శకత్వంలో మరో సినిమాని చేస్తున్నారు బాలయ్య...

 అలానే ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత అనిల్ రావిపూడి సినిమాకి ఒకే చెప్పారట.అంతే కాకుండా బాలయ్యతో ఒక క్రేజీ ప్రోజెక్టుతో తెరకుకెక్కిచాలని చూస్తున్నారట క్రిష్.అన్ని సినిమాలకు బాలయ్య ఒకే చెప్పడం వరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే మొదలైంది. అదేంటంటే మన బాలయ్యకు హీరోయిన్ల కొరత ఏర్పడమే. బాలయ్య కోసం హీరోయిన్ ని వెతకడం దర్శకులకు పెద్ద తలనొప్పిగా మారింది.బాలకృష్ణ సరసన హీరోయిన్ గా చేసేందుకుఏ ఒక్కరూ ముందుకు రావడం లేదట..ఇలా ప్రతి సినిమాకి హీరోయిన్ సెట్ చేయడం దర్శక నిర్మాతలకి కాస్త ఇబ్బందిగానే మారుతుంది.

ఇక గోపిచంద్ మాలిలేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమాకి రకరకాల హీరోయిన్ ల పేర్లు వినిపిస్తున్నాయి.ఇప్పటికే త్రిష, శ్రుతిహాసన్, మెహరిన్ వంట్టి చాలా పేర్లు వినబడుతున్నాయి.ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ హీరోయిన్ అయిన సోనాక్షి సిన్హా పేరుకుడా వినిపిస్తోంది.సోనాక్షి ని ఈ సినిమా కోసం సంప్రదిచాలని చూస్తున్నారట ఈ సినిమా టీమ్.ఈ సినిమా కి ఒకే చెప్పడానికి టైమ్ అడిగిందట ఈ భామ. మరి ఈ బొద్దు హీరోయిన్ బాలయ్య కు ఓకే చెబుతుందా అనేది చూడాలి.అయితే ఇంతకుముందు చిరంజీవి సినిమాకి సోనాక్షి ని అడిగితే నో చెప్పినట్లు సమాచారం. మరి ఈ భామ బాలయ్య సినిమాకి ఒప్పుకుంటుద లేదా అనేది ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది..!!



ఈటీవీలో వచ్చే గెస్ట్ లకు ఎంత డబ్బు ఇస్తారో తెలుసా..

చరణ్ శంకర్ కి అనవసరంగా ఛాన్స్ ఇచ్చాడా!!

మెహరీన్ తో సహా పెళ్ళి కి ముందే బ్రేకప్ చెప్పుకున్న 14 జంటలు ఇవే

డ్యాన్స్ మాస్టర్లే మేకప్ వేసుకుంటే..!

గురూజీ ఫోకస్ తప్పుతుందా!!

కొర‌టాల ప్రెసెంట్స్ స‌త్య‌దేవ్ పోస్టర్.. !

అలాంటి రోల్ లో యాంకర్ రవి... ఈసారైనా లక్ వచ్చేనా ?

అరణ్య లాగానే రానా విరాటపర్వం అవుతుందా?

ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తున్న వెంకటేష్ దూకుడు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>