PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpgగుంటూరు జిల్లాలో టీడీపీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే గత ఎన్నికల్లోనే తొలిసారి ఓడిపోయారు. అయితే అక్కడి నుంచి వైసీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతతో సదరు మాజీ ఎమ్మెల్యే ఫిక్సింగ్‌ పాలిటిక్స్ చేస్తున్నారని వైసిపి, టిడిపి కి చెందిన కేడ‌ర్‌ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. విచిత్రం ఏంటంటే వీరి ఫిక్సింగ్ పాలిటిక్స్ ఇప్పుడు స్థానికంగా పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతున్నాయి. అటు టీడీపీ.. ఇటు వైసీపీ నాయ‌కులు కూడా వీరిద్ద‌రు చేతులు క‌ల‌ప‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. నేను నీ బిజినెస్‌కు అడ్డు రాను... నువ్వుYsrcp Tdp{#}editor mohan;Guntur;CM;Party;war;MLA;MP;TDP;YCPఅక్క‌డ వైసీపీ ఎమ్మెల్యే VS టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఫిక్సింగ్ ?అక్క‌డ వైసీపీ ఎమ్మెల్యే VS టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఫిక్సింగ్ ?Ysrcp Tdp{#}editor mohan;Guntur;CM;Party;war;MLA;MP;TDP;YCPSun, 04 Jul 2021 16:10:00 GMTఏపీలో అధికార వైసీపీ వ‌ర్సెస్ ప్ర‌తిప‌క్ష టీడీపీ మ‌ధ్య ఏ స్థాయిలో మాట‌ల యుద్ధం ఉందో చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్ష టిడిపికి చెందిన ఎవరైనా అధికార వైసీపీకి చెందిన నేతలను కానీ ... వైసీపీ ప్రభుత్వాన్ని కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కానీ విమర్శిస్తే వెంటనే అధికార పార్టీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపీలు ... రాష్ట్ర స్థాయి నేత‌ల‌ నుంచి టిడిపి పై ఒక్కసారిగా విరుచుకు పడుతున్నారు. ఈ రెండు పార్టీల నేతల మధ్య అంత తీవ్రస్థాయిలో వార్ నడుస్తుంటే.. గుంటూరు జిల్లాలోని ఒక నియోజకవర్గంలో మాత్రం అధికార వైసీపీ కి చెందిన ఓ ఎమ్మెల్యే తో, ప్రతిపక్ష టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే మిలాఖ‌త్ అయ్యి... తెర వెనక చేతులు కలిపి రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు స్థానికంగా తీవ్రంగా వినిపిస్తున్నాయి.

గుంటూరు జిల్లాలో టీడీపీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే గత ఎన్నికల్లోనే తొలిసారి ఓడిపోయారు. అయితే అక్కడి నుంచి వైసీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతతో సదరు మాజీ ఎమ్మెల్యే ఫిక్సింగ్‌ పాలిటిక్స్ చేస్తున్నారని వైసిపి, టిడిపి కి చెందిన కేడ‌ర్‌ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. విచిత్రం ఏంటంటే వీరి ఫిక్సింగ్ పాలిటిక్స్ ఇప్పుడు స్థానికంగా పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతున్నాయి. అటు టీడీపీ.. ఇటు వైసీపీ నాయ‌కులు కూడా వీరిద్ద‌రు చేతులు క‌ల‌ప‌డాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. నేను నీ బిజినెస్‌కు అడ్డు రాను... నువ్వు నా వ‌సూళ్ల దందాకు అడ్డు రాకు అని ఒక‌రికొక‌రు ముందుగానే ఓ అండ‌ర్ స్టాండింగ్‌కు వ‌చ్చార‌ట‌.

స‌దరు అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఈ ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే నెల‌కు రు. కోటి మామూలుగా ఇస్తున్నార‌ట‌. ఇందుకు ప్ర‌తిప‌లంగా అధికార పార్టీ నుంచి స‌ద‌రు ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వ్యాపారాల‌కు , వ్య‌వ‌హారాల‌కు ఇబ్బంది లేకుండా స‌ద‌రు ఎమ్మెల్యే కొమ్ముకాస్తున్నార‌ట‌. మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఇక్క‌డ ఎమ్మెల్యే క్యాస్ట్ ఫీలింగ్‌తో వైసీపీ వాళ్ల‌ను తొక్కి ప‌ట్టి... అధికార వైసీపీ కేడ‌ర్‌నే తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి. ఏదేమైనా స‌ద‌రు వైసీపీ ఎమ్మెల్యే తీరుపై ఇప్ప‌టికే పైకి ఫిర్యాదులు వెళ్లాయ‌ని టాక్ ?

 



జంత‌ర్ మంత‌ర్‌వ‌ద్ద కేసీఆర్, కేటీఆర్ దీక్ష‌?

గుంటూరులో వైసీపీ ఎమ్మెల్యే VS టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఫిక్సింగ్ ?

వైసీపీలో ఆమె వ‌న్ టైం ఎంపీగా మిగిలిపోతారా.. ?

ఈ వైసీపీ రాజు గారు మంత్రి అవుతారా... ?

విశాఖ‌లో "చెక్‌మేట్" రాజ‌కీయాలు..!!

గిదినికి కత్తెర ఎందుకు వ్యా.. !

ఆ విష‌యంలో జ‌గ‌న్ డ‌బుల్ డిగ్రీ పట్టాలు తీసుకున్నారట‌...?

చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయండి!

ఘోర విమాన ప్రమాదం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>