Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andapradeshd6a99347-492e-4ae2-9144-90038bf85532-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andapradeshd6a99347-492e-4ae2-9144-90038bf85532-415x250-IndiaHerald.jpgఇటీవలే భారత్లో కాశ్మీర్ ప్రాంతంలో డ్రోన్లతో దాడి జరగడం సంచలనంగా మారిపోయింది. అంతర్జాతీయ సరిహద్దు కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత ఏయిర్ బేస్ పై పాకిస్తాన్ కు చెందిన రెండు డ్రోన్లతో బాంబులు వేసి ఉద్రిక్త పరిస్థితులను సృష్టించాయి. అయితే ఇలా కాశ్మీర్ ప్రాంతంలో రెండు మూడు రోజులపాటు డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో గతంలో భారత్ లో మారణహోమాన్ని సృష్టించడంలో సూత్రధారి అయిన తీవ్రవాది చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారిపోయాయి. ముంబైలోని తాజ్ హోటల్ లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమDrones{#}Mumbai;Jammu and Kashmir - Srinagar/Jammu;INTERNATIONAL;Taj Mahal;hafiz saeed;Pakistan;Terrorists;Indiaఅణు బాంబుల డ్రోన్లు వాడతారట.. స్టేట్మెంట్ సంచలనం?అణు బాంబుల డ్రోన్లు వాడతారట.. స్టేట్మెంట్ సంచలనం?Drones{#}Mumbai;Jammu and Kashmir - Srinagar/Jammu;INTERNATIONAL;Taj Mahal;hafiz saeed;Pakistan;Terrorists;IndiaSun, 04 Jul 2021 07:20:00 GMTఇటీవలే భారత్లో కాశ్మీర్ ప్రాంతంలో డ్రోన్లతో దాడి జరగడం సంచలనంగా మారిపోయింది. అంతర్జాతీయ సరిహద్దు కు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత ఏయిర్ బేస్ పై పాకిస్తాన్ కు చెందిన రెండు డ్రోన్లతో బాంబులు వేసి ఉద్రిక్త పరిస్థితులను సృష్టించాయి.  అయితే ఇలా కాశ్మీర్ ప్రాంతంలో రెండు మూడు రోజులపాటు డ్రోన్లు కలకలం సృష్టించాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో  గతంలో భారత్ లో మారణహోమాన్ని సృష్టించడంలో సూత్రధారి అయిన తీవ్రవాది చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారిపోయాయి. ముంబైలోని తాజ్ హోటల్ లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు.



 ముంబాయిలో సృష్టించిన మారణహోమంలో వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ముంబైలో జరిగిన ఈ దాడిలో హఫీజ్ సయ్యద్ కీలక సూత్రధారి అయిన విషయం తెలిసిందే.  అప్పట్లో ఐక్యరాజ్యసమితి నిబంధనలకు భయపడి హఫీజ్ సయ్యద్ ను జైల్లో పెట్టామని పాకిస్తాన్ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ ఇటీవలే ఆ ఉగ్రవాది ఇంట్లోనే హాయిగా ఉంటున్నాడు అన్న విషయం బయటపడింది. ఇకపోతే ఇటీవల పలు ఇంటర్వ్యూలలో ముంబై దాడులలో కీలక సూత్రధారి అయిన తీవ్రవాది హఫీజ్ సయ్యద్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయి.



 డ్రోన్ లలో అణు ఆయుధాలు పెట్టి భారత్ ఫై దాడి చేస్తాను అంటూ ఇటీవలే హఫీజ్ సయ్యద్ పలు ఇంటర్వ్యూలలో ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనంగా మారింది. డ్రోన్స్ ద్వారా అణు బాంబులు వేసి విధ్వంసం సృష్టిస్తాము అంటూ పలు ఇంటర్వ్యూలలో హఫీజ్ సయ్యద్ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇది కాస్తా ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అటు నేషనల్ మీడియాలో ఎంతగానో ప్రొజెక్షన్ జరుగుతోంది. అయితే  హఫీజ్ సయ్యద్ ఇలాంటి తెలివితక్కువ పని చేస్తే పాకిస్థాన్ తనకు ముప్పు తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.  ఒకవేళ హఫీజ్ సయ్యద్ చెప్పిన విధంగానే డ్రోన్లతో భారత్ పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే  భారత్ పాకిస్తాన్ ను మొత్తం తుక్కుతుక్కు చేయడం ఖాయం అని అంటున్నారు.



జగన్ మార్కు మొదలైంది.. వాలంటీర్లపై వేటు పడింది..

కేటీఆర్ అడిగాడు.. కిషన్‌ రెడ్డి ఇచ్చేశాడు..?

జులై 4: చరిత్రలో ఈ రోజు ముఖ్య సంఘటనలు...

ఒలింపిక్స్ సెల్ఫీ పాయింట్ ఆవిష్క‌రించిన జ‌గ‌న్ మోహ‌న్‌రావు

టీమిండియాతో ఆడబోము.. లంక బోర్డుకి షాకిచ్చిన క్రికెటర్లు?

మాలాంటి వారికి సినిమా ఇండస్ట్రీలో చోటు లేదు నటి ప్రశాంతి సంచలన వ్యాఖ్యలు

షాకింగ్ ఘటన : మైదానంలో కుప్పకూలిన ఇద్దరు క్రికెటర్లు?

డ్రోన్ దాడిపై స్పందించిన బిపిన్ రావత్.. ఏమన్నారో తెలుసా?

పృద్వి షా కి భలే డిమాండ్.. అక్కడినుండి పిలుపు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>