Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/driverc0adac1e-6577-441b-998b-665e9e2c30d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/driverc0adac1e-6577-441b-998b-665e9e2c30d8-415x250-IndiaHerald.jpgఉపాధ్యాయుడిగా సమాజంలో మంచి హోదా.. ఎంతోమంది భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నామనే సంతృప్తి.. ఉపాధ్యాయునిగా ప్రభుత్వ ఉద్యోగం దొరకకపోయినా ప్రైవేట్ స్కూల్లో అదే పని చేస్తున్నాము అని సాటిస్ఫాక్షన్.. ఇలా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ జీవితం ఎంతో సాఫీగా సాగిపోయింది. కానీ కరోనా వెలుగులోకి వచ్చే వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. సాఫీగా సాగిపోతున్న జీవితాలను రోడ్డు పాలు చేసింది. కరోనా వైరస్ వచ్చినాడు మూతపడిన విద్యాసంస్థలు ఇప్పటికీ తెరుచుకోలేదు. దీంతో మొన్నటివరకు ఉపాధ్యాయులుగా ఎంతో సాఫీగా సాగిపోయిన ప్రైవDriver{#}Odisha;School;Driver;Rekha Vedavyas;job;Coronavirusనాడు టీచర్.. నేడు డ్రైవర్?నాడు టీచర్.. నేడు డ్రైవర్?Driver{#}Odisha;School;Driver;Rekha Vedavyas;job;CoronavirusSun, 04 Jul 2021 10:25:00 GMTఉపాధ్యాయుడిగా సమాజంలో మంచి హోదా.. ఎంతోమంది భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నామనే సంతృప్తి.. ఉపాధ్యాయునిగా ప్రభుత్వ ఉద్యోగం దొరకకపోయినా ప్రైవేట్ స్కూల్లో అదే పని చేస్తున్నాము అని సాటిస్ఫాక్షన్.. ఇలా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ జీవితం ఎంతో సాఫీగా సాగిపోయింది. కానీ  కరోనా వెలుగులోకి వచ్చే వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. సాఫీగా సాగిపోతున్న జీవితాలను రోడ్డు పాలు చేసింది. కరోనా వైరస్  వచ్చినాడు మూతపడిన విద్యాసంస్థలు ఇప్పటికీ తెరుచుకోలేదు. దీంతో మొన్నటివరకు ఉపాధ్యాయులుగా ఎంతో  సాఫీగా సాగిపోయిన ప్రైవేట్ స్కూల్ టీచర్స్ జీవితాలు ఉపాధి లేక పస్తులు ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి.



 అయితే ఇక మొదటిదశ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన సమయంలో మరికొన్ని రోజుల్లో పాఠశాలలు తెరుచుకుంటాయిలే... కొన్ని రోజులు ఓపిక పడదాం అని అనుకున్నారు. కానీ అంతలోనే సెకండ్ వేవ్ వెలుగులోకి వచ్చింది. అది తగ్గుతుంది అనుకునే లోపే థర్డ్ వేవ్ కూడా  వస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇక తమ బ్రతుకులు ఇంతే అని ఆ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరాశలో మునిగిపోయారు.  ఒకప్పుడు భావిభారత పౌరులుగా తీర్చి దిద్దిన ఉపాధ్యాయులే ఇక ఇప్పుడు కుటుంబ పోషణ కోసం పొట్టకూటికోసం రోజువారి కూలీలుగా మారుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అందరూ తమ జీవితంలో ఇలాంటి రోజు వస్తుంది అని కలలో కూడా ఊహించి ఉండరు.



 కానీ కరోనా అలాంటి  రోజు కి కారణం అయ్యింది.  ఇక్కడ ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ కుటుంబపోషణ కోసం ఏకంగా డ్రైవర్ గా మారిపోయింది. కరోనా సంక్షోభం కారణంగా కుటుంబం రోడ్డున పడింది. దీంతో ఇక కుటుంబ పోషణ కోసం ఏదో ఒక పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒడిషా భువనేశ్వర్ కు చెందిన స్మృతి రేఖ కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంది. ఒకప్పుడు విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఆ టీచర్ ఇక ఇప్పుడు మున్సిపాలిటీ లో ఉన్న చెత్త బండి డ్రైవర్ గా పనిచేస్తుంది. ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేస్తూ ఉంది ఆ ప్రైవేటు టీచర్. ఇక ఈ ప్రైవేట్ టీచర్ దీనగాథ ఎంతో మందిని కదిలిస్తుంది  .



శ్రీనువైట్ల మళ్లీ అదే తప్పు.. ఇలా అయితే కష్టమే!!

దేశంలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు మ‌ర‌ణాలు.. !

బ్లాక్ ఫంగస్ తో కళ్ళు పోయాయి.. ఇక తుపాకీతో పోలీస్ ఏం చేశాడంటే?

కరోనా వ్యాక్సిన్ : రక్తం ఎందుకు గడ్డ కడుతుందో తెలుసా?

కరోనా వేరియంట్లపై గుండెలదిరే న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్‌వో..!

ఆదివారాన్ని ఇలా ప్లాన్ చేస్తే.. మామూలుగా ఉండదు మరి !

రాజమౌళి వ్యూహాలతో కన్ఫ్యూజ్ అవుతున్న దసరా రేస్ !

పైపైకి పసిడి... స్థిరంగా వెండి...!

బాలీవుడ్ హీరోలో టెన్షన్ టెన్షన్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>