BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/rrr-update1bd5901e-862f-4736-8ff4-d7a5af50b1b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/politics_gossips/rrr-update1bd5901e-862f-4736-8ff4-d7a5af50b1b5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మేటి సంగీత దర్శకుల్లో ఒకరైన కీరవాణి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆయన సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ "ఆర్ఆర్ఆర్" యూనిట్ నుంచి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లడిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ అయింది. "మా మ్యూజికల్ జీనియస్ ఎమ్.ఎమ్.కీరవాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు అందిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా మ్యూజిక్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది" అని పేర్కొంటూ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో కీరవాణి వయొలిన్ వాయిస్తూ కనిపిస్తున్నాడు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటేrrr{#}m m keeravani;Sangeetha;Music;Posters;Rajamouli;October;Cinemaకీరవాణికి ఆర్ఆర్ఆర్ విషెస్.. తగ్గేదేలే!కీరవాణికి ఆర్ఆర్ఆర్ విషెస్.. తగ్గేదేలే!rrr{#}m m keeravani;Sangeetha;Music;Posters;Rajamouli;October;CinemaSun, 04 Jul 2021 09:13:00 GMTటాలీవుడ్ లో మేటి సంగీత దర్శకుల్లో ఒకరైన కీరవాణి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆయన సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ "ఆర్ఆర్ఆర్" యూనిట్ నుంచి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లడిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ అయింది. "మా మ్యూజికల్ జీనియస్ ఎమ్.ఎమ్.కీరవాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు అందిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా మ్యూజిక్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది" అని పేర్కొంటూ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.

" style="height: 370px;">

 పోస్టర్ లో కీరవాణి వయొలిన్ వాయిస్తూ కనిపిస్తున్నాడు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ మీద అనేక సందేహాలు కొనసాగుతుండగా ఈ పోస్టర్ మీద కూడా 13 అక్టోబర్ 2021 రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఇవన్నీ పటాపంచలై పోయాయి. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అన్ని చిత్రాలకూ కీరవాణి సంగీతం అందిస్తారన్న విషయం తెలిసిందే. 



చిరంజీవి చెల్లెలిగా.. నాగార్జున భార్య ..

చైతు ఖాతాలో మరొకటి.. అక్కేనేని హీరో సూపర్ ట్రాక్ లో ఉన్నాడు..!

రాజమౌళి వ్యూహాలతో కన్ఫ్యూజ్ అవుతున్న దసరా రేస్ !

అలాంటి సినిమాలకు హీరోయిన్లు దూరం..!

డోస్ పెంచిన దేత్తడి హారిక.. శారీ లుక్స్ వైరల్..!

ఇటీవల కాలంలో బెస్ట్ జోడీగా నిలిచిన జంటలు..

బాలీవుడ్ హీరోలో టెన్షన్ టెన్షన్..!

బిగ్ బాస్ దివి.. సిలక ముక్కు దాన సాంగ్.. ఓ లుక్కేసుకొండి..!

గూడుపుఠాణి” మోషన్ పోస్టర్ మాములుగా లేదుగా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>