PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag5ae4d761-1799-4941-9254-cb994fdeffa2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tag5ae4d761-1799-4941-9254-cb994fdeffa2-415x250-IndiaHerald.jpgమచ్చలేని ప్రభుత్వమని ఏడేళ్ళుగా చెప్పుకుంటున్న నరేంద్రమోడీ సర్కార్ పై అవినీతి ముద్ర ప‌డింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఫ్రాన్స్ లో దర్యాప్తు మొదలైన సంగ‌తి తెలిసిందే. ఆ దేశంలోని ప్రముఖ మీడియా ‘మీడియాపార్ట్’ కథనం ప్రకారం రు. 59 వేల కోట్లలో భారీ అవినీతి జరిగింది. భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఈ సొమ్ములు చేతులు మారాయి. దర్యాప్తు చేయటానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ఓ న్యాయమూర్తిని నియ‌మించింది. ఫ్రాన్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్కు చెందిtag{#}anil music;Narendra Modi;Reliance;Kathanam;France;contract;Bharatiya Janata Party;India;media;Congressమ‌చ్చ‌లేని "ర‌ఫేల్‌మోడీ"?మ‌చ్చ‌లేని "ర‌ఫేల్‌మోడీ"?tag{#}anil music;Narendra Modi;Reliance;Kathanam;France;contract;Bharatiya Janata Party;India;media;CongressSun, 04 Jul 2021 13:35:07 GMT
మచ్చలేని ప్రభుత్వమని  ఏడేళ్ళుగా చెప్పుకుంటున్న నరేంద్రమోడీ సర్కార్ పై అవినీతి ముద్ర ప‌డింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఫ్రాన్స్ లో దర్యాప్తు మొదలైన సంగ‌తి తెలిసిందే. ఆ దేశంలోని  ప్రముఖ మీడియా ‘మీడియాపార్ట్’ కథనం ప్రకారం రు. 59 వేల కోట్లలో భారీ అవినీతి జరిగింది. భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఈ సొమ్ములు చేతులు మారాయి. దర్యాప్తు చేయటానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ఓ న్యాయమూర్తిని నియ‌మించింది. ఫ్రాన్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్కు చెందిన ఫైనాన్షియల్ క్రైమ్స్ విభాగం కూడా ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్లు మీడియా పార్ట్ పేర్కొంది.

భార‌త్‌లో కూడా ముడుపులు అందాయి!
యుద్ధ విమానాల కొనుగోలులో చాలామందికి ముడుపులు అందినట్లు మీడియాపార్ట్ చెప్పింది. ఫ్రాన్స్ తో పాటు భారత్ లో కూడా ఈ ముడుపులు అందాయి. రఫేల్ కేంద్రంగా అవినీతి జ‌ర‌గ‌డానికి కార‌ణం.. డిఫెన్స్ వ్యవహారాల్లో అనుభవం లేని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీ ఎంపిక‌వ‌డ‌మే. అది కూడా ఈ కంపెనీని కొద్దిరోజుల ముందే రిజిస్టర్ చేయ‌డం గ‌మ‌నార్హం. భారత్-ఫ్రాన్స్ మధ్య 2016లో 36 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదిరింది. దీని విలువ రు.59 వేల కోట్లు. మీడియాపార్ట్ చెప్పిన విష‌యాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎప్పుడోనే చెప్పారు. అయితే వాటిని కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు  తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పుడు ఈ విష‌యంపైన ఫ్రాన్స్ దర్యాప్తు జ‌రుపుతోంది.

అక్క‌డ అవినీతి జ‌రిగితే ఇక్క‌డ కూడా జ‌రిగిన‌ట్లే!!
ఫ్రాన్స్ లో విచారణ జ‌రుగుతోంది అంటే ఇక్క‌డ కూడా జ‌రిగిన‌ట్లేన‌ని అర్థం చేసుకోవాలంటూ ర‌క్ష‌ణ వ్య‌వ‌హారాల నిపుణులు అంటున్నారు. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాల్లో అవినీతి జ‌రిగితే అది ఒక దేశంలోనే జ‌రిగిందని చెప్పటం విడ్డూరంగా ఉందంటున్నారు.  ఫ్రాన్స్ లో జ‌రిగే దర్యాప్తులో మ‌న‌దేశానికి సంబంధించినవారి పాత్ర  కూడా తేలిపోతుంది. త్వ‌ర‌గా పూర్త‌యితే అన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.



కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీయార్ వితండంగా వాదిస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సమైక్యరాష్ట్రాన్ని విడదీసినపుడు నీటి వినియోగంపై విభజన చట్టం కొన్ని అంశాల‌ను స్ప‌ష్టంగా పేర్కొంది. అందులో ముఖ్యంగా కృష్ణా జలాలను తెలంగాణా 34 శాతం ఉప‌యోగించుకోవాల‌ని, ఆంధ్ర‌ప్ర‌దేవ్ 66 శాతం ఉప‌యోగించుకునేలా ప్పందం కుదిరింది. అప్పట్లో రాష్ట్ర విభజన కోసమని అన్నింటినీ అంగీకరించిన కేసీయార్ ఇపుడు అస‌లు తాము విభజన చట్టాన్నే అంగీకరించ‌మ‌ని చెప్ప‌డ‌మే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కృష్ణానీటి వినియోగాన్ని 50:50 శాతం ప్రకారం వాడుకోవాలంటూ కొత్త మెలిక‌లు పెడుతున్నారు. దీంతో నీటిమంటలు పెరుగుతున్నాయి. జ‌ల పంప‌కాల‌నేకాదు.. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ఏ అంశాలను కేసీఆర్ ఏనాడూ గౌర‌వించిన దాఖ‌లాలు లేవు. అమ‌లుచేసిన దాఖ‌లాలు అంత‌క‌న్నా లేవు.

మరోసారి రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసిన 'RRR' టీమ్..!!

ఏపీకి విభ‌జ‌న చ‌ట్టాలు.. కేసీఆర్‌కు చుట్టాలు..!!

మచ్చలేని ప్రభుత్వమని ఏడేళ్ళుగా చెప్పుకుంటున్న నరేంద్రమోడీ సర్కార్ పై అవినీతి ముద్ర ప‌డింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఫ్రాన్స్ లో దర్యాప్తు మొదలైన సంగ‌తి తెలిసిందే. ఆ దేశంలోని ప్రముఖ మీడియా ‘మీడియాపార్ట్’ కథనం ప్రకారం రు. 59 వేల కోట్లలో భారీ అవినీతి జరిగింది. భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఈ సొమ్ములు చేతులు మారాయి. దర్యాప్తు చేయటానికి ఫ్రాన్స్ ప్రభుత్వం ఓ న్యాయమూర్తిని నియ‌మించింది. ఫ్రాన్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్కు చెందిన ఫైనాన్షియల్ క్రైమ్స్ విభాగం కూడా ద‌ర్యాప్తు ప్రారంభించిన‌ట్లు మీడియా పార్ట్ పేర్కొంది.

రేవంత్ రెడ్డి భాష మార్చుకోకుంటే చెప్పు దెబ్బలే..!

జ‌గ‌న్ కేబినెట్లో ప‌శ్చిమ కొత్త మంత్రులు వీళ్లేనా ?

వెంకీ కూతురి ఒక్క పోస్టుకి 400 డాల‌ర్లు.. !

ష‌ర్మిల తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టేనా ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు క‌మీష‌న్ల కోసం వెంప‌ర్లాడుతున్నారా? ఏ ప‌నిచేసినా క‌మీష‌న్ కావాలంటూ ప‌ట్టుబ‌డుతున్నారా? చివ‌ర‌కు ప‌నులు చేయాలంటే కాంట్రాక్ట‌ర్లు హ‌డ‌లిపోతున్నారా? లాభాలు రావ‌డంలేద‌ని చేతులెత్తేస్తున్నారా? అనే ప్ర‌శ్న‌ల‌కు ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ నేత‌లు ఔన‌ని చెబుతున్నారు. ప్ర‌తి ప‌నికి క‌మీష‌న్లు అడ‌గ‌డం అల‌వాటైంద‌ని, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు సొంత పార్టీ నేత‌లు ప‌లువురు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ప‌ట్టించుకోవ‌డంలేద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ ప‌ర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబ‌శివ‌రావు కూడా క‌ర‌క‌ట్ట ప‌నుల‌న్నీ క‌మీష‌న్ల కోస‌మే జ‌రుగుతున్నాయంటూ ఆరోపించారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>