BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/gold-rates336f5d53-df9d-47c0-935b-6a6fbc73dae1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/gold-rates336f5d53-df9d-47c0-935b-6a6fbc73dae1-415x250-IndiaHerald.jpgనేడు బంగారం ధరల్లో స్వల్పంగా పెంపు కన్పించింది. పైపైకి ఎగసిపడుతున్న పుత్తడి ధరలపై మగువలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ బంగారం ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు బంగారం ఊసెత్తడానికి భయపడుతున్నారు. గతకొంత కాలంగా 48 నుంచి 50 వేల మధ్యనే బంగారం ధర కదలాడుతోంది. కరోనా ఇండియాలో కరోనా తగ్గినప్పటికీ విదేశాల్లో ఇంకా దాని విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల కారణంగా మరికొన్ని రోజుల్లో బంగారం అందనంతగా రేటు పెరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా నిన్నటితో పోల్చితే నేడు హgold{#}Silver;Hyderabad;Coronavirus;goldపైపైకి పసిడి... స్థిరంగా వెండి...!పైపైకి పసిడి... స్థిరంగా వెండి...!gold{#}Silver;Hyderabad;Coronavirus;goldSun, 04 Jul 2021 08:33:00 GMTనేడు బంగారం ధరల్లో స్వల్పంగా పెంపు కన్పించింది. పైపైకి ఎగసిపడుతున్న పుత్తడి ధరలపై మగువలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ బంగారం ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు బంగారం ఊసెత్తడానికి భయపడుతున్నారు. గతకొంత కాలంగా 48 నుంచి 50 వేల మధ్యనే బంగారం ధర కదలాడుతోంది. కరోనా ఇండియాలో కరోనా తగ్గినప్పటికీ విదేశాల్లో ఇంకా దాని విజృంభణ కొనసాగుతూనే ఉంది. 

ఈ పరిస్థితుల కారణంగా మరికొన్ని రోజుల్లో బంగారం అందనంతగా రేటు పెరిగిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా నిన్నటితో పోల్చితే నేడు హైదరాబాద్ లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 44,300 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48, 330 ఉంది. బంగారం ధర కాస్త పెరిగినప్పటికీ వెండి మాత్రం నిన్నటి ధరలోనే నేడు కూడా స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.74, 900 గా ఉంది.



పెట్రో మంట.. మళ్ళీ మొదలు!

దేవుని ఆశీర్వాదంలో వ్యత్యాసం ఉంటుందా ?

బాలీవుడ్ హీరోలో టెన్షన్ టెన్షన్..!

కరోనా ముప్పు అప్పుడే తొలగిపోలేదని.. దీని ప్రభావం ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే డెల్టా వంటి కరోనా వైరస్‌ వేరియంట్లతో ప్రపంచం మొత్తం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ కామెంట్ చేశారు.

మళ్ళీ జనంలోకి జనసేనాని?

కేటీఆర్ అడిగాడు.. కిషన్‌ రెడ్డి ఇచ్చేశాడు..?

జగన్‌కు బలమైన ఓటు బ్యాంక్ దూరం కానుందా?

అన్నమా, ఆన్ లైన్ తరగతులా?

ధనుష్.. వెంకీ.. స్టోరీ లీక్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>