Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/satire/politics_analysis/chinad4b242a0-46ce-42ea-8569-9a468804df95-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/satire/politics_analysis/chinad4b242a0-46ce-42ea-8569-9a468804df95-415x250-IndiaHerald.jpgచైనా తీరు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇప్పటికే చైనాలో నియంత పాలన కొనసాగుతుంది. మరో వైపు విస్తరణ వాద ధోరణితో వ్యవహరిస్తున్న చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల పై ఆధిపత్యం సాధించేందుకు దొడ్డిదారిలో వెళ్తూనే ఉంటుంది. ఇప్పటికే ఒక ప్రత్యేక దేశమైన హాంకాంగ్ ను సైతం తమ తమ దేశంలో భాగం అంటూ చెప్పింది. ఇక అక్కడ మీడియా మీడియాను నాయకులు అందరినీ జైల్లో పెట్టి బలవంతంగా హాంకాంగ్ ను చైనాలో కలుపుకుంది. అయినప్పటికీ విస్తరణ ధోరణి ఏమాత్రం ఆపలేదు చైనా. ఇక పక్కనే ఉన్న పసికూన లాంటి తైవాన్ ను సైతం చైనాలో కలుపుకునేందుకుChaina{#}Hong Kong;contract;mediaజోక్యం చేసుకోడానికి నువ్వెవరు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తైవాన్?జోక్యం చేసుకోడానికి నువ్వెవరు.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తైవాన్?Chaina{#}Hong Kong;contract;mediaSun, 04 Jul 2021 07:15:00 GMTచైనా తీరు ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇప్పటికే చైనాలో నియంత పాలన కొనసాగుతుంది. మరో వైపు విస్తరణ వాద ధోరణితో వ్యవహరిస్తున్న చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల పై ఆధిపత్యం సాధించేందుకు దొడ్డిదారిలో వెళ్తూనే ఉంటుంది. ఇప్పటికే ఒక ప్రత్యేక దేశమైన హాంకాంగ్ ను సైతం తమ తమ దేశంలో భాగం అంటూ చెప్పింది. ఇక అక్కడ మీడియా మీడియాను నాయకులు అందరినీ జైల్లో పెట్టి బలవంతంగా హాంకాంగ్ ను చైనాలో కలుపుకుంది. అయినప్పటికీ విస్తరణ ధోరణి ఏమాత్రం ఆపలేదు చైనా.  ఇక పక్కనే ఉన్న పసికూన లాంటి తైవాన్ ను సైతం చైనాలో కలుపుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.



 ఇప్పటికే ఏదైనా దేశం తైవాన్ తో ఒప్పందం కుదుర్చుకుంటే తైవాన్ చైనాలో భూభాగం.. తైవాన్ జోలికి ఎవరూ రావొద్దు అంటూ ఇండైరెక్ట్గా ఎన్నో స్టేట్మెంట్లు  చేస్తూ ఉంటుంది చైనా. అయితే చైనా వ్యాఖ్యలు మాత్రం తైవాన్ ఎప్పటికప్పుడు తిప్పి పడుతూనే ఉంటుంది.  చిన్న దేశం అయిన చైనా వ్యాఖ్యలను మాత్రం ఎప్పుడు సహించదు తైవాన్. ఇకపోతే ఇటీవలే చైనా అధ్యక్షుడు తైవాన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి. తైవాన్ తమ దేశానికి చెందిన భూభాగం.. ఏ ఏ దేశం కూడా తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఇటీవల చైనా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేసారూ. త్వరలో తైవాన్ ని స్వాధీనం చేసుకోబోతున్నాము అంటు అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు.



 అయితే చైనా అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన అటు మానవ హక్కుల కమిషన్ గానీ.. ఐక్యరాజ్యసమితి గానీ ఎక్కడ స్పందించలేదు  కానీ చిన్న దేశం అయినప్పటికీ తైవాన్ మాత్రం ఘాటుగా స్పందించింది.  మా దేశ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి మీకు ఏం హక్కు ఉంది అంటూ నిగ్గదీసింది తైవాన్.  అసలు మా దేశ వ్యవహారాలపై  మాట్లాడేందుకు నువ్వు ఎవరివి అంటూ చైనాను ప్రశ్నించింది. ఇక తైవాన్ ఇలాంటి బదులివ్వటం ఫై అటు విశ్లేషకులు మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్నదేశం అయినప్పటికీ దేశ సార్వభౌమత్వాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేము అంటూ తెగేసి చెప్పింది అంటూ ప్రశంసిస్తున్నారు  విశ్లేషకులు.



మోడీ సర్కారుపై రఫేల్ బాంబు పేల్చిన ఫ్రెంచ్‌ జడ్జి..?

బిగ్ బాస్ దివి.. సిలక ముక్కు దాన సాంగ్.. ఓ లుక్కేసుకొండి..!

కేటీఆర్ అడిగాడు.. కిషన్‌ రెడ్డి ఇచ్చేశాడు..?

రేవంత్‌ రూట్‌లో ట్విస్ట్‌లు..బ్యాగ్రౌండ్‌లో బాబు సెట్ చేస్తున్నారా?

షాకింగ్ : చైనా బాంబులు అమెరికాలో పేలాయి?

మోడీ దెబ్బతో.. సోషల్ దిగ్గజాలు దారికొచ్చినట్టేనా..?

కాజల్ ప్రెగ్నెన్సీ పై క్లారిటీ.. !

చంద్ర‌బాబు తెర‌మ‌రుగు.. రీజ‌న్ ఇదేనా?

ష‌ర్మిల పార్టీలోకి ఇద్ద‌రు మాజీ ఎంపీలు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>